#TeluguSongLyricsInTelugu
[తెలుగు]Alludu Seenu Title Song Lyrics In Telugu
[తెలుగు]Alludu Seenu Title Song Lyrics In Telugu
|
|
శీను శీను శీను శీను శీను శీను నేనే నీకు ఫ్యాన్ ఉ తినిపిస్త మీట పాన్ ఉ క్వీన్ ఉ క్వీన్ ఉ నువ్వేలే నా జాను తీసే ఇస్తా బ్యూటీ స్కాన్ ఉ నీ సోలోగుండెల్లో టెంట్ ఏ వేస్తాను నాలో నీ ఫోటో ప్రింట్ ఏ చేస్తాను ఆకాశానికి ఎక్కిస్తాను చుక్కల్లోనే పక్కేస్తాను తరాజువ్వలన్తి ఎన్నో ముద్దులు ఇస్తాను ఆ ఆ ఆ ఆ అల్లుడు శీను నువ్వొస్తే సూపర్ హిట్ ఏ ఎవరీ సీన్ ఉ ఆ ఆ ఆ అల్లుడు శీను మన చిందులకి జడుస్తుంది సిల్వర్ సీన్ ఉ శీను శీను శీను శీను హే అల్లుడు శీను అల్లుడు శీను హియర్ కంస్ అల్లుడు శీను ఎవేరిబోడి సే వెల్కమ్ టూ అల్లుడు శీను నీ నవ్వులో మెరుపే ఉంది ఆ మెరుపు తోటి సిటీ మొత్తం కరెంటు ఫామ్ అరేయ్ నీ చూపుల్లో ఉడుకె ఉంది ఆ ఆడుకుతోటి ఊరికి మొత్తం వంటే చేస్తాను కాఫీ కప్ లో పంచదారే బదులుగా సొగసుల షుగర్ నీ కలుపుకుంటాను సెంట్ గింటు వద్దే వద్దే అత్తరులేవి అక్కర్లేదు శ్వాసాల్లోని పరిమళమే ఆ ఆ ఆ ఆ అల్లుడు శీను నువ్వొస్తే సూపర్ హిట్ ఏ ఎవరీ సీన్ ఉ ఆ ఆ ఆ అల్లుడు శీను మన చిందులకి జడుస్తుందే సిల్వర్ సీన్ ఉ శీను శీను శీను శీను నీ మనసెంతో మెత్తగా ఉంది ఆ మెత్తదనం డబుల్ కాట్ మంచం చేస్తాను నీ వరసేన్తో చిలిపిగా ఉంది ఆ చిలిపితనం మంచం పైన దుప్పటి చేస్తాను అరేయ్ గదిలో ఫుల్ గ మల్లెపూల బదులుగా మాటల మత్తులే చల్లేస్తాను అగరబత్తులు వద్దే వద్దు పొగలు గిగాలు వేరే వద్దు బాడీ లోని సెగలు చాలు రగులుకుంటాను ఆ ఆ ఆ ఆ అల్లుడు శీను నువ్వొస్తే సూపర్ హిట్ ఏ ఎవరీ సీన్ ఉ ఆ ఆ ఆ అల్లుడు శీను మన చిందులకి జడిస్తుందే సిల్వర్ సీన్ ఉ శీను శీను శీను శీను |
|
|
|
Śīnu śīnu śīnu śīnu śīnu śīnu nēnē nīku phyān u tinipista mīṭa pān u kvīn u kvīn u nuvvēlē nā jānu tīstē istā byūṭī skān u nī sōlōguṇḍellō ṭeṇṭ ē vēstānu nālō nī phōṭō priṇṭ ē cēstānu ākāśāniki ekkistānu cukkallōnē pakkēstānu tarājuvvalāṇṭi ennō muddulu istānu ā ā ā alluḍu śīnu nuvvostē sūpar hiṭ ē evarī sīn u ā ā alluḍu śīnu mana cindulaki jaḍustundi silvar sīn u śīnu śīnu śīnu śīnu hē alluḍu śīnu alluḍu śīnu hiyar kans alluḍu śīnu evarībōḍi sē velkaṁ ṭū alluḍu śīnu nī navvulō merupē undi ā merupu tōṭi siṭī mottaṁ kareṇṭu phām arēy nī cūpullō uḍuke undi ā āḍukutōṭi ūriki mottaṁ vaṇṭē cēstānu kāphī kappulō pan̄cadārē badulugā sogasula ṣugar nī kalupukuṇṭānu seṇṭ giṇṭu vaddē vaddē attarulēvi akkarlēdu śvāsallōni parimaḷamē ā ā ā alluḍu śīnu nuvvostē sūpar hiṭ ē evarī sīn u ā ā alluḍu śīnu mana cindulaki jaḍustundē silvar sīn u śīnu śīnu śīnu śīnu nī manasentō mettagā undi ā mettadanaṁ ḍabul kāṭ man̄caṁ cēstānu nī varasēntō cilipigā undi ā cilipitanaṁ man̄caṁ paina duppaṭi cēstānu arēy gadilō phul ga mallepūla badulugā māṭala mattulē callēstānu agarabattulu vaddē vaddu pogalu gigālu vērē vaddu bāḍī lōni segalu cālu ragulukuṇṭānu ā ā ā alluḍu śīnu nuvvostē sūpar hiṭ ē evarī sīn u ā ā alluḍu śīnu mana cindulaki jaḍistē silvar sīn u śīnu śīnu śīnu śīnu |
|
|