#TeluguSongLyricsInTelugu
[తెలుగు]Guvva Gorinkato(Subramanyam For Sale) Song Lyrics In Telugu
[తెలుగు]Guvva Gorinkato(Subramanyam For Sale) Song Lyrics In Telugu
|
|
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడూకోవాలి గువ్వలాగా పాడుకుంటానూ నీ జంట గోరింకనై గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాటా హా ఆ ఆ జోడుకోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు అయ్యొ పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారూ ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం కోరుకున్నాననీ ఆట పట్టించకూ చేరుకున్నాననీ నన్ను దోచేయకూ చుట్టుకుంటాను సుడిగాలిలా హొయ్ గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాటా హా హోయ్ హొయ్ కొండనాగూ తోడుచేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం సందెకాడ అందగత్తె పొందులో ఉందిలే ఎంతో సంతోషం పూవులో మకరందమూ ఉందే నీ కోసం తీర్చుకో ఆ దాహమూ వలపే జలపాతం కొంచమాగాలిలే కొర్కె తీరేందుకూ దూరముంటానులే దగ్గరయ్యేందుకూ దాచిపెడతానూ నా సర్వమూ గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడూకోవాలి గువ్వలాగా పాడుకుంటానూ నీ జంట గోరింకనై |
|
|
|
Guvvā gōriṅkatō āḍindilē bom'malāṭa nīṇḍū nāguṇḍelō mrōgindilē vīṇa pāṭa āḍukōvāli guvvalāgā pāḍukuṇṭānū nī jaṇṭa gōriṅkanai guvvā gōriṅkatō āḍindilē bom'malāṭa nīṇḍū nāguṇḍelō mrōgindilē vīṇa pāṭa hā ā jōḍukōsaṁ gōḍa dūkē vayasidi telusukō am'māyigāru ayyō pāpaṁ anta tāpaṁ tagadulē tamariki abbāyi gārū ātramū ārāṭamū cindē vyāmōhaṁ ūrpulō niṭṭūrpulō antā nī dhyānaṁ kōrukunnānanī āṭa paṭṭin̄cakū cērukunnānanī nannu dōcēyakū cuṭṭukuṇṭānu suḍigālilā hoy guvvā gōriṅkatō āḍindilē bom'malāṭa nīṇḍū nāguṇḍelō mrōgindilē vīṇa pāṭa hā hōy hōy koṇḍanāgū tōḍucērē nāgini busalalō vaccē saṅgītaṁ sandekāḍa andagatte pondulō undilē entō santōṣaṁ pūvulō makarandamū undē nī kōsaṁ tīrcukō ā dāhamū valapē jalapātaṁ kon̄camāgālilē korke tīrēndukū dūramuṇṭānulē daggarayyēndukū dācipeḍatānū nā sarvamū guvvā gōriṅkatō āḍindilē bom'malāṭa nīṇḍū nāguṇḍelō mrōgindilē vīṇa pāṭa āḍukōvāli guvvalāgā pāḍukuṇṭānū nī jaṇṭa gōriṅkanai |
|
|