#TeluguSongLyricsInTelugu
ఇదే ఇదే - Idhe Idhe Song Lyrics In Telugu
Enjoy ఇదే ఇదే - Idhe Idhe Song Lyrics In Telugu from Hi Nanna movie starring Nani, Mrunal Thakur.
Song: Idhe Idhe
Lyricist: Krishna Kanth
Singer: Hesham Abdul Wahab
Music Director: Hesham Abdul Wahab
పాట: ఇదే ఇదే
లిరిసిస్ట్: కృష్ణకాంత్
గాయకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్
సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్
|
|
అలా ఎగసే అలలా పడే కురులతో పడేసినావా అవే చిలిపి కనులా అదే మెరుపు మరలా ఇది కలా కదా తిరిగిలా ఎదుట పడగా నడిచిన నదా కదలదే శిలే అయ్యేనా ప్రాణం ఇదే ఇదే ఇదే తొలిసారిలా పదే పదే ఎదే కుదిపేనుగా స్వాసగా స్వాసగా చాయే ఇసుక మెరుపా చీరే చీకటేల ఆకాశమేగా నిన్నే పొగిడే పుడకా బొట్టే నిమిరే నుదురు జరిగిన కథే గురుతులే తిరిగి నడిచె కమ్మేను కదే పెగలదే మాటే ఏంటో ఈ మౌనం ఇదే ఇదే ఇదే తొలిసారిలా పదే పదే ఎదే కుదిపేనుగా స్వాసగా స్వాసగా |
|
|
|
Alā egasē alalā paḍē kurulatō paḍēsināvā avē cilipi kanulā adē merupu maralā idi kalā kadā tirigila eduṭa paḍagā naḍicina nadā kadaladē śilē ayyēnā prāṇaṁ idē tolisārigā padē padē edē kudipēnugā svāsagā svāsagā cāyē isuka merupā cīrē cīkaṭēla ākāśamēgā ninnē pogiḍē puḍakā boṭṭē nimirē nuduru jarigina kathē gurutulē tirigi naḍice kam'menu kadē pegaladē māṭē ēṇṭō ī maunaṁ idē tolisārigā padē padē edē kudipēnugā svāsagā svāsagā |
|
|