Cheliya Cheliya Song Lyrics In Telugu from Nenu Rowdy Ne
తెలుగులో చెలియ చెలియ సాంగ్ లిరిక్స్, నేను రౌడీ నే
Telugu Song Lyrics In Telugu, telugu-song-lyrics-in-telugu, #TeluguSongLyricsInTelugu
చెలియా చెలియా కోరినాను నిన్నే ఏ ..
సఖియా సఖియా చేరతాను నిన్నే ఏ…
రాని నిను చూడంగానే
రౌడీ ఏ రొమాంటిక్ అయ్యే
నీ వెనకే నీడై తిరిగా
గిర గిర గిర గిర గిర గిర మంటూ
రైట్ అయినా రాంగ్ ఏ అయినా
ఏదో ఒక ప్లాన్ ఏ వేసి
ఎటు వైపో ఎత్తుకుపోతా
సర సర సర సర సర సర మంటూ
బ్లాక్ అండ్ వైట్ కళ్ళే నిన్ను చూస్తే కలర్ అయ్యి పోయెనే
నిద్రొయినా బ్రెయిన్ ఏ నువ్వొచ్చాకే బ్రైట్ గా మారేదే
నీ పేస్ అరె రే రే రే రే రే
నీ షేపే ఆబ బ్బ బ్బ బ్బ బ్బ బ్బ బ్బ
మనసంతా అయ్యా య్య య్య య్య య్య య్య య్యో
గిల గిల గిల గిల గిల గిల లాడే
చెలియా చెలియా కోరినాను నిన్నే ఏ..
సఖియా సఖియా చేరతాను నిన్నే ఏ…
ఏ నువ్ నన్ను చూసిన చూపే మాటల్లే మారిందే
నాలో తియ్యని మాటే నీ చెవిని చేరదులే
అందమా.. నా కాలాలకు మెలకువ నువ్వే
బంధమా.. నా బ్రతుకున వేకువవుతావ్
ఒక గూండాలాగా నేను ఉంటున్న
నిన్ను గుండెల్లోనా నింపుకుంటానే
అరేయ్ ఏడేడు జన్మలన్నింటా నా ప్రేమంటే నువ్వెంత
చెలియా చెలియా కోరినాను నిన్నే ఏ ..
సఖియా సఖియా చేరతాను నిన్నే ఏ…
రాని నిను చూడంగానే
రౌడీ ఏ రొమాంటిక్ అయ్యే
నీ వెనకే నీడై తిరిగా
గిర గిర గిర గిర గిర గిర మంటూ
రైట్ అయినా రాంగ్ ఏ అయినా
ఏదో ఒక ప్లాన్ ఏ వేసి
ఎటు వైపో ఎత్తుకుపోతా
సర సర సర సర సర సర మంటూ
బ్లాక్ అండ్ వైట్ కళ్ళే నిన్ను చూస్తే కలర్ అయ్యి పోయెనే
నిద్రొయినా బ్రెయిన్ ఏ నువ్వొచ్చాకే బ్రైట్ గా మారేదే
నీ పేస్ అరె రే రే రే రే రే
నీ షేపే ఆబ బ్బ బ్బ బ్బ బ్బ బ్బ బ్బ
మనసంతా అయ్యా య్య య్య య్య య్య య్య య్యో
గిల గిల గిల గిల గిల గిల లాడే #TeluguSongLyricsInTelugu
Celiyā celiyā kōrinānu ninnē ē..
Sakhiyā sakhiyā cēratānu ninnē ē…
rāṇi ninu cūḍaṅgānē
rauḍī ē romāṇṭik ayyē
nī venakē nīḍai tirigā
gira gira gira gira gira gira maṇṭū
raiṭ ayinā rāṅg ē ayinā
ēdō oka plān vēsi
eṭu vaipō ettukupōtā
sara sara sara sara sara sara maṇṭū
blāk aṇḍ vaiṭ kaḷḷē ninnu cūstē kalar ayyi pōyēnē
nidroyina breyin ē nuvvoccākē braiṭ gā mārēdē
nī pēs are rē rē rē rē rē
nī ṣēpē āba bba bba bba bba bba bba
manasantā ayyā yyayyayyayyayyayyayyayyō
gila gila gila gila gila gila lāḍē
celiyā celiyā kōrinānu ninnē ē..
Sakhiyā sakhiyā cēratānu ninnē ē…
ē nuv nannu cūsina cūpē māṭallē mārindē
nālō tiyyani māṭē nī cevini cēradulē
andamā.. Nā kālālaku melakuva nuvvē
bandhamā.. Nā bratukuna vēkuvavutāv
oka gūṇḍālāgā nēnu uṇṭunnānu
ninnu guṇḍellō nimpukuṇṭānē
arēy ēḍēḍu janmalanniṇṭā nā prēmaṇṭē nuvventa
celiyā celiyā kōrinānu ninnē ē..
Sakhiyā sakhiyā cēratānu ninnē ē…
rāṇi ninu cūḍaṅgānē
rauḍī ē romāṇṭik ayyē
nī venakē nīḍai tirigā
gira gira gira gira gira gira maṇṭū
raiṭ ayinā rāṅg ē ayinā
ēdō oka plān vēsi
eṭu vaipō ettukupōtā
sara sara sara sara sara sara maṇṭū
blāk aṇḍ vaiṭ kaḷḷē ninnu cūstē kalar ayyi pōyēnē
nidroyina breyin ē nuvvoccākē braiṭ gā mārēdē
nī pēs are rē rē rē rē rē
nī ṣēpē āba bba bba bba bba bba bba
manasantā ayyā yyayyayyayyayyayyayyayyō
gila gila gila gila gila gila lāḍē #TeluguSongLyricsInTelugu
Telugu Song Lyrics In Telugu, Song Lyrics In Telugu, Lyrics In Telugu, Telugu Song Lyrics, Telugu Lyrics, Cheliya Cheliya Lyics Song Lyrics In Telugu from Nenu Rowdy Ne, తెలుగులో చెలియ చెలియ లిరిక్స్ సాంగ్ లిరిక్స్, నేను రౌడీ నే
Nenu Rowdy NeMovie Songs Lyrics In Telugu