నిజమే నే చెబుతున్న జానే జానా నిన్నే నే ప్రేమిస్తున్న నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న వెళ్లకే వదిలెళ్ళకే నా గుండెని దొచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా తానారే రారారె రారారెనా తారారె నానారెరే తానారే నానారె తానారెనా తారారే రారారరే వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండె మాటలు తెలుసే కన్నుల్తో చూసేది కొంచమే గుండెల్లో లోతే కనిపించెనే పైపైన రూపాలు కాదులే లోలోపలి ప్రేమే చూడాలిలే నిజమే నే చెబుతున్న జానే జాన నిన్నే నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా మనసారా ఓ సైగే చాలంటున్న అడుగులతోటి దూరం కొలిచేకన్నా దూరాన్ని గుర్తించని పయణంకానా నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కథై ఓ ఇనుప పలకంటి గుండెపై కవితల్ని రాసావు దేవతై నిజమే నే చెబుతున్న జానే జాన, నిన్నే నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న ఆ హా హా #TeluguSongLyricsInTelugu
Nijamē nē cebutunna jānē jānā ninnē nē prēmistunna nijamē nē cebutunnadi nā prāṇaṁ nīdaṇṭunna veḷlakē vadileḷḷakē nā guṇḍeni dōcēsilā callakē vedajallakē nā cuṭṭū raṅgulnilā tānārē rārāre rārārenā tārāre nānāre tānārē nānāre tānārēnā tārārē rārārarē vennela telusu nāku varṣaṁ telusu ninu kalisākē vennelavarṣaṁ telusu maunaṁ telusu nāku māṭa telusu maunanlō dāguṇḍe māṭalu telusu kannultō cūsēdi kon̄camē guṇḍellō lōtē kanipin̄cenu paipaina rūpālu kādu lōlōpali prēmē cūḍāli nijamē nē cebutunna jānē jāna ninnē nē prēmistunnā nijamē nē cebutunnā nā prāṇaṁ nīdaṇṭunna pedavulatōṭi pilicē pilupulakannā manasārā ō saigē cālaṇṭunna aḍugulatōṭi dūraṁ kolicēkannā dūrānni gurtin̄cani payanaṅkānā nīḍallē vastānē nī jata tōḍallē uṇṭānē nī kathai ō inupa palakaṇṭi guṇḍepai kavitalni rāsāvu dēvatai nijamē nē cebutunna jānē jāna, ninnē nē prēmistunnā nijamē nē cebutunnā nā prāṇaṁ nīdaṇṭunna ā hā hā #TeluguSongLyricsInTelugu
Our website uses cookies to improve your experience.
సరే