పిల్లా రా - లిరిక్స్ - RX 100

Pilla Raa Song Lyrics in Telugu, RX 100

తెలుగులో పిల్లా రా సాంగ్ లిరిక్స్, RX 100

Pilla Raa Song Lyrics in Telugu, RX 100 - Telugu Song Lyrics In Telugu




మబ్బు లోన వాన విల్లులా, మట్టి లోన నీటి జల్లులా
గుండె లోన ప్రేమ ముల్లులా, దాగినావుగా
అందమైన ఆశ తీరక, కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా, చంపడానికా 

కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే
జాలి లేని రాక్షసివే, గుండెలోని నా కసివే
చేప కళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే
చీకటింట నా శశివే, సరసకు చెలీ చెలీ రా...

ఎలా విడిచి బతకనే 
పిల్లా రా, నువ్వే కనపడవా 
కళ్లారా నిన్నే తలచి తలచిలా 
వున్నాగా నువ్వే యద సడివే 
అన్నాగా ఎలా విడిచి బతకనే 
పిల్లా రా నువ్వే కనపడవా 
కళ్లారా నిన్నే తలచి తలచిలా వున్నాగా | నువ్వే యద సడివే ...
మబ్బులోన వాన విల్లులా | మట్టి లోన నీటి జల్లులా
గుండె లోన ప్రేమ ముల్లులా | దాగినావుగా
అందమైన ఆశ తీరక | కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా | చంపడానికా

చిన్నాదానా | ఓసి అందాల మైనా
మాయగా మనసు జారి పడిపోయెనే తపనతో
నీ వెంటే తిరిగెనే | నీ పేరే పలికెనే | నీ లాగే కులికెనే | నిన్ను చేరగా
ఎన్నాళ్లయినా | అవి ఎన్నేళ్లు అయినా | వందేళ్లు అయినా
వేచి వుంటాను నిన్ను చూడగ
గండాలైనా | సుడి గుండాలు అయినా | వుంటానిలా | నేను నీకే తోడుగా
ఓ ప్రేమా | మనం కలసి ఒకటిగా ఉందామా
ఇదో ఎడతెగని హంగామా
ఎలా విడిచి బతకనే పిల్లా రా | నువ్వే కనపడవా...

అయ్యో రామా | ఓసి వయ్యారి భామ
నీవొక మరపు రాని మృదు భావమే
కిల కిల నీ నవ్వు తళుకులే | నీ కళ్ళ మెరుపులే | కవ్విస్తూ కనపడే | గుండె లోతులో
ఏం చేస్తున్నా | నేను యే చోట వున్నా | చూస్తూనే వున్నా
కోటి స్వప్నాల ప్రేమ రూపము
గుండె కోసి | నిన్ను అందులో దాచి | పూజించనా | రక్త మందారాలతో
కాలాన్నే | మనం తిరిగి వెనకకే  తోద్దామా
మళ్ళీ మన కధనే రాద్దామా
ఎలా విడిచి బతకనే పిల్లా రా | నువ్వే కనపడవా... #TeluguSongLyricsInTelugu




Mabbu lōna vāna villulā, maṭṭi lōna nīṭi jallulā
guṇḍe lōna prēma mullulā, dāgināvugā
andamaina āśa tīraka, kālcutōndi koṇṭe kōrika
prēma picci pen̄caḍānikā, campaḍānikā 

kōrukunna prēyasivē, dūramaina ūrvaśivē
jāli lēni rākṣasivē, guṇḍelōni nā kasivē
cēpa kaḷḷa rūpasivē, citramaina tāpasivē
cīkaṭiṇṭa nā śaśivē, sarasaku celī celī rā...

Elā viḍici batakanē 
pillā rā, nuvvē kanapaḍavā 
kaḷlārā ninnē talaci talacilā 
vunnāgā nuvvē yada saḍivē 
annāgā elā viḍici batakanē 
pillā rā nuvvē kanapaḍavā 
kaḷlārā ninnē talaci talacilā vunnāgā | nuvvē yada saḍivē...
Mabbulōna vāna villulā | maṭṭi lōna nīṭi jallulā
guṇḍe lōna prēma mullulā | dāgināvugā
andamaina āśa tīraka | kālcaḍaṁ koṇṭe kōrika
prēma picci pen̄caḍānikā | campaḍānikā

cinnadānā | ōsi andāla mainā
māyagā manasu jāri paḍipōyēnē tapanatō
nī veṇṭē tirigēnē | nī pērē palikenē | nī lāgē kulikenē | ninnu cēragā
ennāḷlayinā | avi enneḷlu ayinā | vandēḷlu ayinā
vēci vuṇṭānu ninnu cūḍaga
gaṇḍālainā | suḍi guṇḍālu ayinā | vuṇṭānilā | nēnu nīkē tōḍugā
ō prēmā | manaṁ kalasi okaṭigā undāmā
idō eḍategani haṅgāmā
elā viḍici batakanē pilla rā | nuvvē kanapaḍavā...

Ayyō rāma | ōsi vayyāri bhāma
nīvoka marapu rāṇi mr̥du bhāvamē
kila kila nī navvu taḷukulē | nī kaḷḷa merupulē | kavvistū kanapaḍē | guṇḍe lōtulō
ēṁ cēstunnā | nēnu yē cōṭa vunnā | cūstūnē vunnā
kōṭi svapnāla prēma rūpamu
guṇḍe kōsi | ninnu andulō dāci | pūjin̄canā | rakta mandārālatō
kālānnē | manaṁ tirigi venakakē tōddāmā
maḷḷī mana kadhanē rāddāmā
elā viḍici batakanē pilla rā | nuvvē kanapaḍavā... #TeluguSongLyricsInTelugu



Telugu Song Lyrics In Telugu, Song Lyrics In Telugu, Lyrics In Telugu, Telugu Song Lyrics, Telugu Lyrics, Pilla Raa Song Lyrics in Telugu, RX 100, తెలుగులో పిల్లా రా సాంగ్ లిరిక్స్, RX 100

RX 100 Movie Songs Lyrics In Telugu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది