Golden Sparrow Telugu Song Lyrics In Telugu

Golden Sparrow Song Lyrics in Telugu - గోల్డెన్ స్పారో Song Lyrics  - Jaabilamma Neeku Antha Kopama





advertisement



Lyrics In Telugu

వాకింగ్  స్లోమో
మనసులో  శోకం
హే  మై  గోల్డెన్  స్పారో
హే  హే

మామా  మామా  కమ్  అండ్  సింగు
క్వీనే  వచ్చెను  నువ్వే  కింగు
డోలు  బాజా  పీపీ  డుమ్ము
మెళ్ళో  మాలతో  పెట్టెయ్  రింగు

గోల్డెన్  స్పారో  నా  గుండెలో  యారో
నువ్వులేని  లైఫు  హే  ఫుల్లు  సారో
మాస్క్  ఆఫ్  జారో  అబ్బా  మా  వాడే  హీరో
సింగింగ్  డ్యూయెట్  కి  జోడి  ఎవరో

కపుల్  కపుల్  గోలు
నే  సింగిల్‍గున్న  గర్లు  హేయ్
సంగతి  చెప్పమంటే
నాకు  వాడే  చాలు  హేయ్

చక్కని  చుక్కని  నేను
ఒక  చూపుతో  పడేస్తాను  హేయ్
టెక్కుల  ట్రిక్కుల  జాను
నే  మిలమిల  మూను  హ  హ  హేయ్

గోల్డెన్  స్పారో  నా  గుండెలో  యారో
నువ్వులేని  లైఫు  హే  ఫుల్లు  సారో
మాస్క్  ఆఫ్  జోరో  అబ్బా  మా  వాడే  హీరో
సింగింగ్  డ్యూయెట్  కి  జోడి  ఎవరో

ఏయ్  హ  హ  హేయ్
హ  హ  హేయ్
హ  హ  హేయ్
హ  హ  హేయ్

అరె  అమ్మాయి  అమ్మాయి
క్యూటు  అమ్మాయి
అమ్మాయి  అమ్మాయి
అమ్మాయి  అమ్మాయి
చేసిన  మాయకి  హార్టు  నిల్లోయి
నిల్లోయి  నిల్లోయి  నిల్లోయి  నిల్లోయి

అరె  అమ్మాయి  అమ్మాయి
క్యూటు  అమ్మాయి
చేసిన  మాయకి  హార్టు  నిల్లోయి
చుట్టుముట్టిక  ఉక్కిరి  చేస్తదని  ఓ  థాటు
అది  నవ్వితేనే  ఇంకా  చేటు

అరె  ఎక్జాముల్లో  ఫెయిల్  అయినా  వెక్సవ్వలేదే
నువ్  ఎక్స్-అయితే  ఆనందమే  నాతోటి  లేదే
అరె  ఎక్జాముల్లో  ఫెయిల్  అయినా  వెక్సవ్వలేదే
నువ్  ఎక్స్-అయితే  ఆనందమే  నాతోటి  లేదే

ఏమయ్యింది
మళ్ళి  మళ్ళి  వదిలేసి  వెళ్ళిపోయే  ఆ  రాశి
ప్రాణమంతా  తోడేసి
సోకుల  సుందరి  టేకిట్  ఈజీ

స్వీటు  హార్టే  నీకోసమే  కొట్టుకుంది
నిన్నే  లోన  పెట్టుకుంది
క్వయిట్  గా  హేయ్  టైట్  గా  హేయ్
నిన్నే  ఇష్టపడుతుంది
నీతో  ఉంటానంటూ  ఉంది

స్టారీ  నైటుల్లో  నీ  స్టోరీ  టైటిల్  ని
మరిచి  పోవద్దే  ముంచేయొద్ధే
నేనే  పోయెట్  ఏదైనా  డ్యూయెట్
ఎంతో  వెతికానే  హ్యాండ్  ఇవ్వొద్ధే

చెప్పర  చెప్పర  ఓకే
నాకున్నవి  అన్ని  నీకే
కన్నులు  కన్నులు  లాకే
మూడుముళ్ళెయ్యి  నాకే

వెన్నెల  వెన్నెల  ఫ్లాషే
నీ  చూపుకి  నేనింకా  క్రాషే
మెల్లగ  మెల్లగ  రాసే
కథ  అయిందే  ఫినీషే  హ  హ

గోల్డెన్  స్పారో  నా  గుండెలో  యారో
నువ్వులేని  లైఫు  హే  ఫుల్లు  సారో
మాస్క్  ఆఫ్  జోరో  అబ్బా  మా  వాడే  హీరో
సింగింగ్  డ్యూయెట్  కి  జోడి  ఎవరో

మామా  మామా  కమ్  అండ్  సింగు
క్వీనే  వచ్చెను  నువ్వే  కింగు
డోలు  బాజా  పీపీ  డుమ్ము
మెళ్ళో  మాలతో  పెట్టెయ్  రింగు

గోల్డెన్  స్పారో  నా  గుండెలో  యారో
నువ్వులేని  లైఫు  హే  ఫుల్లు  సారో
మాస్క్  ఆఫ్  జారో  అబ్బా  మా  వాడే  హీరో
సింగింగ్  డ్యూయెట్  కి  జోడి  ఎవరో


advertisement



Lyrics In English

Walking Slow Mo
Manasulo Shokam
Hey My Golden Sparrow
Hey Hey

Maama Maama Come and SingU
Queen Ye Vachhenu Nuvve KingU
Dolu Baajaa PeePi Dummu
Mello Maalatho Pettey RingU

Golden Sparrow Naa Gundelo Arrow
Nuvvuleni LifeU Hey FullU Sarrow
Mask of Zorro Abbaa Maa Vaade Hero
Singing DuetU Ki Jodi Evaro

Couple Couple GoalU
Ne SingleGunna GirlU Heyy
Sangathi Cheppamante
Naaku Vaade Chaalu Heyy

Chakkani Chukkani Nenu
Oka Chooputho Padesthaanu Heyy
Tekkula Trickla Jaanu
Ne Milamila MoonU Ha Ha Hey

Golden Sparrow Naa Gundelo Arrow
Nuvvuleni LifeU Hey FullU Sarrow
Mask of Zorro Abbaa Maa Vaade Hero
Singing DuetU Ki Jodi Evaro

Arey Ammaayi Ammaayi
Cuet Ammaayi
Ammaayi Ammaayi
Ammaayi Ammaayi
Chesina Maayaki HeartU Nilloyi
Nilloyi Nilloyi Nilloyi Nilloyi

Arey Ammaayi Ammaayi
Cuet Ammaayi
Chesina Maayaki HeartU Nilloyi
Chuttumuttika Ukkiri Chesthadhani O Thought
Adhi Navvithene Inkaa Chetu

Areyy Examsllo Fail Ayina Vexavvaledhe
Nuv Ex-ayithe Aanandhame Naathoti Ledhe
Areyy Examsllo Fail Ayina Vexavvaledhe
Nuv Ex-Ayithe Aanandhame Naathoti Ledhe

Emayyindhi
Malli Malli Vadhilesi Vellipoye Aa Raasi
Praanamantha Thodesi
Sokula Sundari Take it Easy

SweetU HeartYe Neekosame Kottukundhi
NInne Lona Pettukundhi
Quietgaa Heyy TightGaa Heyy
Ninne Ishtapaduthundhi
Neetho Untaanantu Undi

Stray Nightullo Nee Story TitleNi
Marichipovaddhe Muncheyoddhe
Nene Poet Edhaina Duet
Entho Vethikaane Hand Ivvoddhe

Cheppara Cheppara Okay
Naakunnavi Anni Neeke
Kannulu Kannulu LockYe
Moodu MulleyyiNaake

Vennela Vennela FlashYe
Nee Choopuki Neninkaa CrashYe
Mellaga Mellaga Raase
Katha Ayindhe FinishYe Ha Ha

Golden Sparrow Naa Gundelo Arrow
Nuvvuleni LifeU Hey FullU Sarrow
Mask of Zorro Abbaa Maa Vaade Hero
Singing DuetU Ki Jodi Evaro

Maama Maama Come and SingU
Queen Ye Vachhenu Nuvve KingU
Dolu Baajaa PeePi Dummu
Mello Maalatho Pettey RingU

Golden Sparrow Naa Gundelo Arrow
Nuvvuleni LifeU Hey FullU Sarrow
Mask of Zorro Abbaa Maa Vaade Hero
Singing DuetU Ki Jodi Evaro


advertisement


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది