చిత్రం: అందరివాడు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: కల్పన, ఉదిత్ నారాయణ్
అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనేఅమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనేఅమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనేనా సొంపుల్లోని జింగిళ్ళన్నీ నీవేలేనా ఓంపుల్లోని అందాలన్నీ నీకేలేనువ్ ఓరకంటితోన ఒక్కసారి చూడనోరు నాకు ఊరిపోయే హయ్యయ్యయ్యయోగుండె షక్కు రప్పుతుంది నీ సోకు ఓ ఓ పిల్లా ఓఉండనీక చంపుతుంది నీ ఊపు ఓ ఓరయ్య హోఓ ఓ పిల్లా ఓ ఓ ఓ ఓ ఓ ఓఅమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనేఓయమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనే నే నే నేనిన్నొక్క పూట చూడకుంటే కంటినిండానాకొక్కపొద్దే ఒంటి నిండాఆ బుగ్గ నీకు ఉట్టి మీదకెక్కకుండాఓ ఓ నే దించుతానే మంచుకొండచెయ్యే నీది పట్టుకుంటే, వడ్డాణంలా చుట్టుకుంటేవెయ్యేళ్ళెనా కవ్వింతే నీ ప్రేమఒళ్ళో నిన్ను పెట్టుకుంటా, ఒళ్ళు ఒళ్ళు చుట్టుకుంటామళ్ళి మళ్ళి తుళ్ళింతివ్వే భామలంగరేసి లాగుతుంది నీ పొగరు ఓ ఓరయ్య హోహే కొంగు దాడి చెయ్యమంది నీ వగరు ఓ ఓ పిల్లా ఓఓ ఓరయ్య హో ఓరయ్య ఓ ఓ ఓ ఓ ఓఅమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనేఅమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనేహే ఒక్కరోజు ముద్దు నీకు మరవకుండానే చుక్క పొద్దు వేళకొస్తాహే నీ రాక వేచి సిగను ముడిచి మల్లె దండనే దిండు పక్క సదురుతుంటాహే చలిగా నీతో రివ్వుమంటూ, నులక మంచం జివ్వుమంటూగిలక మువ్వే మొగిస్తా ఈ పూటవచ్చేదాకా ఆశై ఉంటూ, రెచ్చేదాకా సై సై అంటూఇచ్చేదాకా అందిస్తా నా పైటహే వచ్చానంటే వరసేనంటా రేయంతా ఓ ఓ పిల్లా ఓఅ... నచ్చిందంతా నీకే ఇస్తా రమ్మంట ఓ ఓరయ్య హోఓ ఓ పిల్లా ఓ ఓ ఓ ఓ ఓ ఓఅమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనేఅమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టెనే కుట్టెనేనా సయ్య సయ్య శంకర్ దాదా నువ్వేలేనా వయ్యారాల చక్కర కాజా నీదేలేనువ్ ఓరకంటితోన ఒక్కసారి చూడనోరు నాకు ఊరిపోయే అయ్యయ్యయ్యయోగుండె షక్కు రప్పుతుంది నీ సోకు ఓ ఓ పిల్లా ఓఉండనీక చంపుతుంది నీ ఊపు ఓ ఓరయ్య హోఓ ఓ పిల్లా ఓ ఓ ఓ ఓ ఓ ఓ
Tags:
Andharivaadu