KISSIK Song Lyrics in Telugu

KISSIK Song Lyrics in Telugu, Pushpa 2 The Rule

కిస్సిక్ Song Lyrics





advertisement



Lyrics In Telugu

కిస్  కిస్  కిస్  కిస్సిక్
కిస్సా  కిస్సా  కిస్  కిస్సిక్
కిస్  కిస్  కిస్  కిస్సిక్
కిస్సా  కిస్సా  కిస్  కిస్సిక్

కిస్  కిస్  కిస్  కిస్సిక్
కిస్సా  కిస్సా  కిస్  కిస్సిక్
కిస్  కిస్  కిస్  కిస్సిక్
కిస్సా  కిస్సా  కిస్  కిస్సిక్

దించర  దించర  దించు
మావయ్యోచ్చాడు  దించు
కిస్  కిస్  కిస్  కిస్సిక్
కిస్సా  కిస్సా  కిస్  కిస్సిక్

దించర  దించర  దించు
బావయ్యోచాడు  దించు
కిస్  కిస్  కిస్  కిస్సిక్
కిస్సా  కిస్సా  కిస్  కిస్సిక్

చిచ్చా  వచ్చాడు  దించు  కిస్సిక్
మచ్చా  వచ్చాడు  దించు  కిస్సిక్
పిలిసినోడొచ్చాడు  దించు  కిస్సిక్
పిలవనోడొచ్చాడు  దించు  కిస్సిక్

మావోడొచ్చాడు  మీవోడొచ్చాడు  మనోడొచ్చాడు  దించు
ఆళ్లతో  ఫోటో  ఈళ్లతో  ఫోటో  ఆల్బం  లో  అంటించు
మరి  నాతో  దిగిన  బొమ్మను  లోకర్లో  దాచుంచు
హే  పుసుక్కున  ఈ  కిస్సిక్కులు  
బైటికి  వచ్చాయో

దెబ్బలు  పడతయి  రాజా  
దెబ్బలు  పడతయి  రో
దెబ  దెబ  దెబ్బలు  పడతయి  రో
కిస్  కిస్  కిస్  కిస్సిక్
కిస్సా  కిస్సా  కిస్  కిస్సిక్

దెబ్బలు  పడతయి  రాజా  దెబ్బలు  పడతయి  రో
దెబ  దెబ  దెబ్బలు  పడతయి  రో
కిస్  కిస్  కిస్  కిస్సిక్
కిస్సా  కిస్సా  కిస్  కిస్సిక్

పక్కన  నిలబడి  ఫోటో  తీసుకో
భుజాలు  గాని  రాసుకుంటే
దెబ్బలు  పడతయి  రో  కిస్సిక్
దెబ్బలు  పడతయి  రో  కిస్సిక్

సర్లే  భుజం  పైన  సెయ్యేసి  తీసుకో
సేతులు  తిన్నగా  వుండకపోతే
దెబ్బలు  పడతయి  రో  కిస్సిక్
దెబ్బలు  పడతయి  రో  కిస్సిక్

సింగల్  ఫోటో  పర్లేదు
రంగుల  ఫోటో  పర్లేదు
గ్రూప్  ఫోటో  తీసుకుందాం  తప్పేమి  లేదు
కానీ  పబ్లిక్  లో  నా  ఫోటో  పెట్టి  
పచ్చి  పచ్చి  కామెంట్స్  సేసారో

దెబ్బలు  పడతయి  రాజా  దెబ్బలు  పడతయి  రో
దెబ  దెబ  దెబ్బలు  పడతయి  రో
కిస్  కిస్  కిస్  కిస్సిక్
కిస్సా  కిస్సా  కిస్  కిస్సిక్

దెబ్బలు  పడతయి  రాజా  దెబ్బలు  పడతయి  రో
దెబ  దెబ  దెబ్బలు  పడతయి  రో
కిస్  కిస్  కిస్  కిస్సిక్
కిస్సా  కిస్సా  కిస్  కిస్సిక్

ఏ  పోసైన  ఫోటో  తీస్కో
ఎక్సపోసింగ్  ల  ఉన్నాదంటే
దెబ్బలు  పడతయి  రో  కిస్సిక్
దెబ్బలు  పడతయి  రో  కిస్సిక్

అంగెల్  ఏదైనా  ఫోటో  తీస్కో
బాడ్  అంగెల్లో  చూసావంటే
దెబ్బలు  పడతయి  రో  కిస్సిక్
దెబ్బలు  పడతయి  రో  కిస్సిక్

తీసిన  ఫోటో  దాసుకో
తీరుబడిగా  సూసుకో
కళ్ళకు  పండగ  సేసుకో
కాదనేది  లేదు

కానీ  ఫేసులు  గీసులు  మార్ఫింగ్  సేసి  
పిచ్చి  పిచ్చి  వేషాలు  ఏసారొ

దెబ్బలు  పడతయి  రాజా  దెబ్బలు  పడతయి  రో
దెబ  దెబ  దెబ్బలు  పడతయి  రో
కిస్  కిస్  కిస్  కిస్సిక్
కిస్సా  కిస్సా  కిస్  కిస్సిక్

దెబ్బలు  పడతయి  రాజా  దెబ్బలు  పడతయి  రో
దెబ  దెబ  దెబ్బలు  పడతయి  రో
కిస్  కిస్  కిస్  కిస్సిక్
కిస్సా  కిస్సా  కిస్  కిస్సిక్

కిస్  కిస్  కిస్  కిస్సిక్


advertisement



Lyrics In English

Kiss Kiss Kiss Kissik
Kiss Kiss Kiss Kissik
Kiss Kiss Kiss Kissik
Kissa Kissa Kiss Kissik

Kiss Kiss Kiss Kissik
Kissa Kissa Kiss Kissik
Kiss Kiss Kiss Kissik
Kissaa Kissaa Kiss Kissik

Dinchara Dinchara Dinchu
Mavayyoochaadu Dinchu
Kiss Kiss Kiss Kissik
Kissaa Kissaa Kiss Kissik

Dinchara Dinchara Dinchu
Bavayyoochaadu Dinchu
Kiss Kiss Kiss Kissik
Kissaa Kissaa Kiss Kissik

Chiccha Vacchaadu Dinchu Kissik
Machcha Vacchaadu Dinchu Kissik
Pilisinodoochaadu Dinchu Kissik
Pilavanodoochaadu Dinchu Kissik

Mavodochaadu Mevodochaadu Manodochaadu Dinchu
Allato Photo Illato Photo Album Lo Antinchu
Mari Natho Digna Bommanu Lokarlo Dachunchu
Hey Pusukkuna Ee Kissikkulu Baiteki Vacchaayo

Debbalu Padatayi Raja Debbalu Padatayi Ro
Deba Deba Debbalu Padatayi Ro
Kiss Kiss Kiss Kissik
Kissaa Kissaa Kiss Kissik

Debbalu Padatayi Raja Debbalu Padatayi Ro
Deba Deba Debbalu Padatayi Ro
Kiss Kiss Kiss Kissik
Kissaa Kissaa Kiss Kissik

Pakkana Nilabadi Photo Teesuko
Bhujalu Gani Raasukunte
Debbalu Padatayi Ro Kissik
Debbalu Padatayi Ro Kissik

Sarle Bhujam Painaa Seyyasi Teesuko
Setulu Tinnaga Undakapote
Debbalu Padatayi Ro Kissik
Debbalu Padatayi Ro Kissik

Single Photo Parledu
Rangula Photo Parledu
Group Photo Teesukundam Tappemi Ledu
Kani Public Lo Na Photo Petti
Pachi Pachi Comments Sesaro

Debbalu Padatayi Raja Debbalu Padatayi Ro
Deba Deba Debbalu Padatayi Ro
Kiss Kiss Kiss Kissik
Kissaa Kissaa Kiss Kissik

Debbalu Padatayi Raja Debbalu Padatayi Ro
Deba Deba Debbalu Padatayi Ro
Kiss Kiss Kiss Kissik
Kissaa Kissaa Kiss Kissik

E Poseaina Photo Teesuko
Exposing Lo Unnadanante
Debbalu Padatayi Ro Kissik
Debbalu Padatayi Ro Kissik

Angel Edaina Photo Teesuko
Bad Angello Chusavante
Debbalu Padatayi Ro Kissik
Debbalu Padatayi Ro Kissik

Teesina Photo Dasuko
Teerubadiga Soosuko
Kallaku Pandaga Sesuko
Kaadanedi Ledu

Kani Faces Geesulu
Morphing Chesi Pichhi Pichhi Veshalu Yesaro

Debbalu Padatayi Raja Debbalu Padatayi Ro
Deba Deba Debbalu Padatayi Ro
Kiss Kiss Kiss Kissik
Kissaa Kissaa Kiss Kissik

Debbalu Padatayi Raja Debbalu Padatayi Ro
Deba Deba Debbalu Padatayi Ro
Kiss Kiss Kiss Kissik
Kissaa Kissaa Kiss Kissik

Kiss Kiss Kiss Kissik


advertisement



🎶 మ్యూజిక్ స్లేట్ 🎶
గాయకుడు: సుభాషిణి
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కీబోర్డ్స్: వికాస్ బాడిసా & రవి కృష్ణన్
రిథమ్: కళ్యాణ్
నేపథ్య గానం: మానసి DSP & S.P. అభిషేక్

పాటను మిక్సింగ్ & మాస్టరింగ్ చేసినది A. ఉదయ్ కుమార్ @ DSP స్టూడియోస్ - చెన్నై
పాటను రికార్డ్ చేసినది A. ఉదయ్ కుమార్, T. ఉదయ్ కుమార్ & సురేష్ కుమార్ తడ్డి.

స్వర పర్యవేక్షణ: S.P. అభిషేక్
ఆర్కెస్ట్రా ఇన్‌చార్జి: మురుగన్
స్టూడియో అసిస్ట్: పుగలేంధి, భరత్ & వి దినకరన్
ఆల్బమ్ కో-ఆర్డినేటర్: బి. మణికందన్

తారాగణం:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు

సాంకేతిక బృందం:
సహ నిర్మాత: అశోక్ బండ్రెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం సుకుమార్ బండ్రెడ్డి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
CEO: చెర్రీ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: Miresłow Kuba Brożek
ప్రొడక్షన్ డిజైనర్: ఎస్. రామకృష్ణ - మోనికా నిగోత్రే
గీత రచయిత: చంద్రబోస్
VFX సూపర్‌వైజర్: కమల్ కన్నన్
ఎడిటర్: నవీన్ నూలి
డబ్బింగ్ బై-మానవ్ మహాపాత్ర (రుద్ర సౌండ్ సొల్యూషన్జ్ )
కాస్ట్యూమ్ డిజైనర్లు : దీపాలి నూర్ - శీతల్ శర్మ
ఫైట్స్ : పీటర్ హెయిన్, ”డ్రాగన్” ప్రకాష్, కేచా, నవకాంత్
క్యారెక్టర్ డిజైనర్ : ప్రీతి షీల్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కెవివి బాల సుబ్రమణ్యం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబా సాయికుమార్ మామిడపల్లి
బ్యానర్లు: మైత్రి మూవీ మేకర్స్ ఇన్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్
మార్కెటింగ్ - ఫస్ట్ షో
సెకండ్ యూనిట్ డైరెక్టర్: శ్రీరామ్
మిక్సింగ్ - రాజా కృష్ణన్ ఎంఆర్
కలరిస్ట్ - రాజు రెడ్డి ఎం
డిఐ & సౌండ్ మిక్సింగ్: అన్నపూర్ణ స్టూడియోస్
సౌండ్ డిజైన్: రెసుల్ పూకుట్టి, విజయ్ కుమార్
సింక్ సౌండ్: కానరీస్ పోస్ట్ సౌండ్
విజువల్ ప్రొడక్షన్ టీం: రామ్ తుము, యోగి డి.ఎఫ్.టెక్, బొప్పన సత్యనారాయణ(సత్య)

సంగీత లేబుల్: టి-సిరీస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది