Here are the Telugu lyrics of the song "Rose Rose Rose Roja Puvva" from the movie Allari Priyudu:
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా
రోజాపువ్వా పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ రోజూ పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వే నువ్వా
ముద్దు పెట్టకుండ ఘల్లు మన్న మువ్వే నువ్వా
పడుచుతనపు గడుసు వలపు పాటవు నువ్వా వావా
చక్కదనానికి చెక్కిలిగింతవు నువ్వా నువ్వా కందే పువ్వా కన్నే పువ్వా
వెన్నెల వాకిట ఎర్రగా పండిన దివ్వే నువ్వా
చిందే నవ్వా పొద్దే నువ్వా
గుండె చాటు ప్రేమలెన్నో పొటు మీద చాటుతున్న రోజాపువ్వా
అందమైన ఆడపిల్ల బుగ్గ పండు గిల్లుకున్న సిగ్గే నువ్వా
చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా ఆఅ
ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే పూసే పువ్వా బాసే నువ్వా
కౌగిలి చాటున కాముడు మీటిన వీనే నువ్వా జానే నువ్వా జాజె నువ్వా
గుప్పు మన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజా పువ్వా
సందె పొద్దు సంతకాల ప్రేమలేఖ పంపుకున్న గువ్వే నువ్వా
మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా ఆఅ
This song was written by Veturi Sundararama Murthy, and sung by K. S. Chitra and S. P. Balasubrahmanyam, from the movie Allari Priyudu (1993) with music by M. M. Keeravani.