#TeluguSongLyricsInTelugu
గుసగుసలే - Gusagusale Song Lyrics In Telugu (Annayya)
చిత్రం : అన్నయ (తెలుగు) చిత్రం
పాట : గుసగుసలే
సంగీతం: మణి శర్మ
గాయకులు: ఉదిత్ నారాయణ్, సుజాతా మోహన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
నటీనటులు: చిరంజీవి, సౌందర్య
దర్శకుడు: ముత్యాల సుబ్బయ్య
బ్యానర్: శ్రీ సాయి రామ్ ఆర్ట్స్
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్
*****
Movie : Annaya (Telugu) Movie
Song : Gusagusale
Music : Mani Sharma
Singers : Udit Narayan, Sujata Mohan
Lyrics : Veturi Sundararama Murthy
Starring : Chiranjeevi, Soundarya
Director : Muthyala Subbaiah
Banner : Sri Sai Ram Arts
Music Label : Aditya Music
తెలుగు లో లిరిక్స్:
గుస గుసలె గున్న మామిల్లోనీ రుస రుసలే కన్నే చూపుల్లోచిటికెడులే చిరు ముద్దుల్లోఅన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లోయ య సౌందర్య ఇది నిజమా మాయాఅయ్యా సగమయ్య తెగ నచ్చావయ్యఎద కొరిగి ఎన్నో బింకాలరుచి మరిగి ఇంకా ఇంకాలచెమట్లకే చెంగే తకాలాసుఖ పడుతూ కట్టే సుఖాలగుస గుసలె గున్న మామిల్లోనీ రుస రుసలే కన్నే చూపుల్లోకడవ చిన్ననడుముకున్నాకదలిక లెన్నోకని దులుపు కుంటాడే అదే వలపు అంటాడేఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కధకళి తోనేఏదో దరువేస్తుంది తానే దరికొస్తుందిపదరా ఆపదరా అని మెలికేస్తుంటేపదరా పూపొదకె అని సయ్యన్నట్టేపదరా ఆపదరా అని మెలికేస్తుంటేపదరా పూపొదకె అని సయ్యన్నట్టేచెలి సలహా బెస్ట్ ఏ నంటాడేచలై విరాహాలొస్థయ్యంటాడుఅది మినహా అన్ని తయారేకలహాలా కన్యా కుమారీనడక భలే నెమలివలే ఓడికొస్తూనేప్రియా పిలిపిస్తుందీ లయే కలిపేస్తుందిమురళి వలె స్వరములిల వాయిస్తునేబుగ్గే దాచుకుంటుంటే ముగ్గే దోచుకుంటాడుతగునా ఓ మదన ఈ తగువంటుంటెతగనా ఓ లలనా నీ జతకంటాడుతగునా ఓ మదన ఈ తగువంటుంటెతగనా ఓ లలనా నీ జతకంటాడుచలి పడితే సలామ్ ఆలేకుంసెగ పుడితే జళాభిషేకంమసకేస్తే మరో ప్రపంచం (అబ్బా)ఉడూకోస్తే ఉయ్యాల మంచంగుస గుసలె గున్న మామిల్లోనీ రుస రుసలే కన్నే చూపుల్లోచిటికెడులే చిరు ముద్దుల్లోఅన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లోయ య సౌందర్య ఇది నిజమా మాయాఅయ్యా సగమయ్య తెగ నచ్చావయ్యఎద కొరిగి ఎన్నో బింకాలరుచి మరిగి ఇంకా ఇంకాలచెమట్లకే చెంగే తకాలాసుఖ పడుతూ కట్టే సుఖాల
#TeluguSongLyricsInTelugu
Key Words: Telugu Song Lyrics In Telugu, Annaya (Telugu) Movie, Mani Sharma, Chiranjeevi, Soundarya, Muthyala Subbaiah, Sri Sai Ram Arts, Aditya Music, Veturi Sundararama Murthy, Udit Narayan, Sujata Mohan
Tags:
Aditya Music
Annaya (Telugu) Movie
Chiranjeevi
Mani Sharma
Muthyala Subbaiah
Soundarya
Sri Sai Ram Arts
Sujata Mohan
Udit Narayan
Veturi Sundararama Murthy