హోయనా - Hoyna Song Lyrics In Telugu (Aata)

#TeluguSongLyricsInTelugu




 


హోయనా - Hoyna Song Lyrics In Telugu

Join Our Telegram Channel


చిత్రం : ఆట (తెలుగు) చిత్రం
పాట: హోయనా
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గాయకులు: కార్తీక్, K S చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
నటీనటులు: సిద్ధార్థ్, ఇలియానా డి క్రజ్,
దర్శకుడు: VN ఆదిత్య
బ్యానర్: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్

*****

Song : Hoyna
Singers : Karthik,K S Chittra
Starrings : Siddharth, Ileana D'Cruz
Director : V N Aditya
Music Label : Aditya Music



తెలుగు లో లిరిక్స్:

ఓలియో ఓలియో హోరెత్తావే గోదారి 
ఎల్లువై థుల్లవిలా గట్టు జారీ 
ఓలియో ఓలియో ఊరేగావె సింగారి 
ఇంతకీ యాడుందే అత్తింటి దారి 

హొయినా. హొయినా. హొయినా. 
హొయినా. హొయినా. హొయినా.

హొయినా. ఎం చాందిని రా 
హొయినా. ఎం చమ్మకుంది రా 
హొయినా. ఎం మెరిసెను రా కన్నులార 

హొయినా. వెన్నెల నది రా 
హొయినా. వన్నెల నిధి రా 
హొయినా. ఎం కూలికెను రా కన్నె తార 

ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు 
నీలాకాశం వాలదా 
ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు 
సంద్రం సెల ఎరైంది రా 

హొయినా. ఎం చాందిని రా 
హొయినా. ఎం చమ్మకుంది రా 
హొయినా. ఎం మెరిసెను రా కన్నులార 

హొయినా. వెన్నెల నది రా 
హొయినా. వన్నెల నిధి రా 
హొయినా. ఎం కూలికెను రా కన్నె తార 

హొయినా. హొయినా. హొయినా.
హొయినా. హొయినా. హొయినా.

హూ వగల మారి నావ 
హొయలు మీరి నావ 
అలల ఊయలూగి నావ 
తళుకు చూపినావ 
తలపు రేపినావా 
కళల వెంట లాగి నావ 

ఓ....ఓ....ఓ ...
ఓ....ఓ....ఓ ...
ఓ....ఓ....ఓ ...

సరదా మితి మీరి అడుగల్లె మారి
సుడిలో పడతోసే అల్లరి 
త్వరగా సాగాలి దరి కె చేరాలి 
పడవ పోదాం పద ఆగాకే మరి 

హే

హొయినా, ఎం చాందిని రా 
హొయినా, ఎం చమ్మకుంది రా 
హొయినా, ఎం మెరిసెను రా కన్నులార 

హొయినా, వెన్నెల నది రా 
హొయినా, వన్నెల నిధి రా 
హొయినా, ఎం కూలికెను రా కన్నె తార 

హూ నీటిలోని నీడ చేతికందుతున్న
తాకి చూడు చెదిరిపోదా 
గాలి లోని మేడ మాయ లేడి కాదా 
తరిమి చూడు దొరుకుతుందా 

ఓ....ఓ....ఓ ...
ఓ....ఓ....ఓ ...
ఓ....ఓ....ఓ ...

చుక్కాని దాన చుక్కాని కాన 
నీ చిక్కులన్నీ దాటగా 
వద్దు అనుకున్న వదలను నెరజాణ 
నేనే నీ జంట అని రాసి వుంది గా 

హొయినా, ఎం చాందిని రా 
హొయినా, ఎం చమ్మకుంది రా 
హొయినా, ఎం మెరిసెను రా కన్నులార 

హొయినా, వెన్నెల నది రా 
హొయినా, వన్నెల నిధి రా 
హొయినా, ఎం కూలికెను రా కన్నె తార 

హొయినా. హొయినా. హొయినా.
హొయినా. హొయినా. హొయినా.



#TeluguSongLyricsInTelugu



Key Words: Telugu Song Lyrics In Telugu, Aata (Telugu) Movie, Devi Sri Prasad, Siddharth, Ileana D'Cruz, V N Aditya, Sumanth Art Productions, Aditya Music, Sirivennela Sitarama Sastry, Karthik, K S Chittra


Source:  https://www.youtube.com/watch?v=lGTDkw5QTqw


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది