#TeluguSongLyricsInTelugu
శ్రీమంతుడా - Srimanthudaa Song Lyrics In Telugu
చిత్రం : శ్రీమంతుడు (తెలుగు) చిత్రం
పాట: శ్రీమంతుడా
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గాయకులు: MLR కార్తికేయన్
నటీనటులు : మహేష్ బాబు, శృతిహాసన్
దర్శకుడు: కొరటాల శివ
బ్యానర్: జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్
**************
Movie : Srimanthudu (Telugu) Movie
Song : Srimanthudaa
Music : Devi Sri Prasad
Lyrics : Ramajogayya Sastry
Singers : MLR Karthikeyan
Starrings : Mahesh Babu, Shruthi Hasan
Director : Koratala Siva
Music Label : Aditya Music
తెలుగు లో లిరిక్స్:
ఓ నిండుభూమి నినురెండు చేతులతోకౌగిలించమని పిలిచినదాపిలుపు వినర మలుపుకనరాపరుగువై పదపదరాగుండెదాటుకొని పండుదైనాకల పసిడి దారులను తెరిచినదాఋణము తీర్చే తరుణముఇదిరాకిరణమై పదపరాఓ ఏమివదిలి ఎటుకదులుతోందొమరి మాటకైనా మరి తలచినదామనిషితనమే నిజముతనమైపరులకై పదపదరామరలి మరల వెనుతిరగనన్నచిరు నవ్వే నీకు తోలి గెలుపుకదామనసు వెతికే మార్గముఇదిరామంచికై పదపదరాలోకం చీకట్లు చీల్చే ధేయం ని ఇంధనంప్రేమై వర్షించ్చని నీ ప్రా...ణంసాయం సమాజమే నీ ద్యేయం నిరంతరంకోరె ప్రపంచ సౌఖ్యం నీకుకాక ఎవరికీ సాధ్యంవిశ్వమంతటికి పేరు పేరునాప్రేమ పంచగల, పసితనమాఎదురు చూసే ఎదను మీటేపవనమై పదపదరాలేనిదేదో పనిలేనిదేదోవిడమరిచి చూడగల ఋషిగుణమాచిగురు మెలిసి చినుకుతడిగాపయనమై పదపద రాపోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడానీలో లక్ష్యానికి జై హో ..పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడానీలో స్వప్నాలన్నీ సాకారమవగా జై హోం జై హో ..
#TeluguSongLyricsInTelugu
Key Words: Telugu Song Lyrics In Telugu, Srimanthudu (Telugu) Movie, Devi Sri Prasad, Mahesh Babu, Shruthi Hasan, Koratala Siva, Aditya Music, G. Mahesh Babu Entertainment, Mythri Movie Makers, Ramajogayya Sastry, MLR Karthikeyan
Tags:
Aditya Music
Devi Sri Prasad
G. Mahesh Babu Entertainment
Koratala Siva
Mahesh Babu
MLR Karthikeyan
Mythri Movie Makers
Ramajogayya Sastry
Shruthi Hasan
Srimanthudu (Telugu) Movie