#TeluguSongLyricsInTelugu
జాగో జాగో రే - Jaago Jaago Re Song Lyrics In Telugu
చిత్రం : శ్రీమంతుడు (తెలుగు) చిత్రం
పాట : జాగో జాగో రే
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గాయకులు: రఘు దీక్షిత్
నటీనటులు : మహేష్ బాబు, శృతిహాసన్
దర్శకుడు: కొరటాల శివ
బ్యానర్: జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్
*************
Movie : Srimanthudu (Telugu) Movie
Song : Jaago Jaago Re
Music : Devi Sri Prasad
Lyrics : Ramajogayya Sastry
Singers : Raghu Dixit
Starrings : Mahesh Babu, Shruthi Hasan
Director : Koratala Siva
Music Label : Aditya Music
తెలుగు లో లిరిక్స్:
నేల నేల నేల నవ్వుతుంది నాలానట్టనడి పొద్దు సూరీడులావేళా వేళా వేళా సైన్యం అయి ఇవాళదూసుకెళ్లమంది నాలో కలసర్రా సర్రా సర్ర ఆకాశం కోసేసారెండు రెక్కలు తొడిగేసా తొడిగేసాగిర్రా గిర్రా గిర్ర భూగోళం చుట్టురాగుర్రాల వేగం తో తిరిగేసా తిరిగేసాఏ కొంచెం కల్తీ లెన్ని కొత్త చిరుగాలిఎగ్గరేసా సంతోషాల జండా జండాజాగో జాగోరే జాగో, జాగోరే జాగో, జాగోరే జాగోజాగో జాగోరే జాగో, జాగోరే జాగో, జాగోరే జాగోవెతికా నన్ను నేనుదొరికా నాకు నేనునాలో నిన్నే ఎన్నో వేళ్ళ వేళ్ళ మైళ్ళు తిరిగిపంచేస్తాను నన్నుపరిచేస్తాను నన్నుఎనిమిది దిక్కులన్నీ పొంగిపోయే ప్రేమై వెలిగిఘుమ్మ ఘుమ ఘుమ గుండెల్ని తాకేలాగంధాల గాలల్లే వస్తా (హే వస్తా)కొమ్మ కొమ్మ రెమ్మ పచంగా నవ్వేలాపన్నీటి జల్లుల్నే తెస్తా (హే తెస్తా)ఎడారి ని కడలి గా చేస్తా చేస్తాజాగో జాగోరే జాగో, జాగోరే జాగో, జాగోరే జాగోజాగో జాగోరే జాగో, జాగోరే జాగో, జాగోరే జాగోహ్మ్మ్.... స్వార్ధం లేని చెట్టుబదులే కోరనంటూపూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుందిఏమి పట్టనట్టుబంధం తెంచుకుంటూమనిషే సాటి మనిషని చూడకుంటే అర్థం లేదేసళ్ళ సళ్ళ సళ్ళ పొంగింది నా రక్తంనా చుట్టూ కనీరే కంటే (హే కంటే)విల్లా విల్లా విల అల్లాడిందే ప్రాణంచేతనైన మంచే చేయకుంటే (చేయకుంటే)ఇవ్వాలనిపించదా ఇస్తూ ఉంటెజాగో జాగోరే జాగో, జాగోరే జాగో, జాగోరే జాగోజాగో జాగోరే జాగో, జాగోరే జాగో, జాగోరే జాగో
#TeluguSongLyricsInTelugu
Key Words: Telugu Song Lyrics In Telugu, Srimanthudu (Telugu) Movie, Devi Sri Prasad, Mahesh Babu, Shruthi Hasan, Koratala Siva, Aditya Music, G. Mahesh Babu Entertainment, Mythri Movie Makers, Ramajogayya Sastry, Raghu Dixit