జరగండి - లిరిక్స్ - గేమ్ ఛేంజర్

Jaragandi Song Lyrics in Telugu, Game Changer





advertisement


జరగండి Song Lyrics  Game Changer

Lyrics In Telugu

ముప్పావ్‍లా  పెళ్ళన్నాడే
మురిపాల  సిన్నోడే
ముద్దే  ముందిమ్మన్నాడే
మంత్రాలు  మర్నాడే

గుమ్స్  గుంతాక్స్  చిక్స్

జరగండి  జరగండి  జరగండీ
జాబిలమ్మ  జాకెటేసుకొచ్చెనండీ
జరగండి  జరగండి  జరగండీ
ప్యారడైజ్  పావడేసుకొచ్చెనండీ

సిక్సర్  ప్యాకులో  యముడండీ
సిస్టం  తప్పితే  మొగుడండీ
థండర్  స్టార్ములా  టిండర్  సీమనే
చుడతది  వీడి  గారడీ

జరగండి  జరగండి  జరగండీ
మార్సు  నుంచి  మాసు  పీసు  వచ్చెనండీ
పిల్లగాడు  సూడె  పిచ్చి  లేపుతాడే
కుర్రగాడు  సూడె  కుచ్చు  లాగుతాడే

ఎయ్  జరగండి  జరగండి  జరగండీ
స్టారులొక్కటైన  స్టారు  వచ్చెనండీ

ముప్పావ్‍లా  పెళ్ళన్నాడే
మురిపాల  సిన్నోడే
ముద్దే  ముందిమ్మన్నాడే
మంత్రాలు  మర్నాడే

హస్కు  బుస్కు  లస్కండి
మరో  ఎలన్  మస్కండి
జస్క  మస్క  రస్కండి  రిస్కేనండి

సిల్కు  షర్టు  హల్కండి
రెండు  కళ్ళ  జల్కండి
బెల్లు  బటన్  నొక్కండి
సప్రైజ్  చేయ్యండి

గుమ్స్  గుంతాక్స్  చిక్స్
గుమ్స్  గుంతాక్స్  చిక్స్

పాలబుగ్గపై  తెల్లవారులు
పబ్జీలాడే  పిల్లడే
పూలపక్కపై  మూడు  పూటలు
సర్జికల్  స్ట్రైక్  చేస్తడే

పిల్లో  ఎక్కడో  
ఏయ్  ఓయ్  ఓయ్  ఓయ్
పిల్లో  ఎక్కడో  ఉంటూనే
కల్లో  డ్రోన్  ఎటాక్  చేస్తావే

సూపర్  సోనికో  హైపర్  సోనికో
సరిపడ  వీడి  స్పీడుకే

జరగండి  జరగండి  జరగండీ
గూగులెతికిన  గుమ్స్  వచ్చెనండీ
ఓయ్  జరగండి  జరగండి  జరగండీ
పువ్వులొక్కటైన  పువ్వు  వచ్చెనండీ

సిక్సర్  ప్యాకులో  యముడండీ
సిస్టం  తప్పితే  మొగుడండీ
థండర్  స్టార్ములా  టిండర్  సీమనే
చుడతది  వీడి  గారడీ

జరగండి  జరగండి  జరగండీ
కిస్సుల  కలాష్నికోవ్  వచ్చెనండీ
పిల్లగాడు  సూడె  పిచ్చి  లేపుతాడే
కుర్రగాడు  సూడె  కుచ్చు  లాగుతాడే

జరగండి  జరగండి  జరగండీ
దుమ్ములేపు  గుంతకాసు  వచ్చెనండీ


advertisement



Lyrics In English

Muppalla Pellanade
Muripala Sinnode
Muddhe Mundimannade
Mantralu Marnade

Jaragandi Jaragandi Jaragandi
Jabilamma Jacketesukochenandi
Jaragandi Jaragandi Jaragandi
Paradisu Paavadesukochenandi

6 Pack Lo Yamudandi 
System Thappithe Mogudandi
Thunderstormulaa Tinder Seemane
Chudathadhi Veedi gaaradi

Jaragandi Jaragandi Jaragandi
Marsununchi Massu Piece Vachhenandi
Pillagaadu Soode Picchi Leputhaade
Kurragaadu Soode Kuchhu Laaguthaade

Jaragandi Jaragandi Jaragandi
Starullokkataina Staru Vochenandi

Muppalla Pellanade
Muripala Sinnode
Muddhe Mundimannade
Mantralu Marnade

Husku Busku Luskandi
Maro Elon Muskandi
Jaska Maska Ruskandi
Riskenandi 

Silkushirtu Hulkandi
Rendu Kalla Jhalkandi
Bellu Button Nokkandi
Supprise Cheyyandi

Paalabuggapai Thellavaarulu
Pubg Laade Pillade
Poola Pakkapai Moodupootalu
Surgical Strike Chesthade

Pillo Ekkade Pillo Ekkade Vuntune
Kallo Droneattack Chesthaave
Super Sonico Hyper Sonico
Saripada Veedi Speeduke

Jaragandi Jaragandi Jaragandi
Googlethikina Gumsu Vachhenandi
Jaragandi Jaragandi Jaragandi
Puvvulokkataina Puvvu Vachhenandi

6 Pack Lo Yamudandi 
System Thappithe Mogudandi
Thunderstormulaa Tinder Seemane
Chudathadhi Veedi gaaradi

Jaragandi Jaragandi Jaragandi
Kissula Kalashnikov Vachenandi
Jaragandi Jaragandi Jaragandi
Dhummulepu Gunthakasu Vachenandi


advertisement


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది