#TeluguSongLyricsInTelugu
రాధిక రాధిక - Radhika Song Lyrics In Telugu - Tillu Square
Enjoy రాధిక రాధిక - Radhika Song Lyrics In Telugu from Tillu Square (Telugu) movie starring Siddu Jonnalagadda, Anupama music by Ram Miriyala
పాట: రాధిక
గాయకుడు: రామ్ మిరియాల
సాహిత్యం: కాసర్ల శ్యామ్
సంగీతం: రామ్ మిరియాల
Song : Radhika
Singer: Ram Miriyala
Lyrics: Kasarla shyam
Music: Ram Miriyala
|
|
రాధిక రాధిక రాధిక రాధిక ముందుక ఎనకక కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలేందే ఇక కాటుక కళ్లతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే భళా భళా మంత్రాలేవో ఏసీ హ్యాకే చేసావే డెలికేటు మైండు మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్కపిల్ల లాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెటు గుంజుకున్న సంటిపోరన్లాగా నన్నేడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే నీ ... బొంగులో మాటలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే నీ ... గాలి సోకితేనే సచ్చిపోయానే హా రాధిక రాధిక రాధిక రాధిక ముందుకా ఎనకకా కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక హ, బేబీ అంటూ పిలిచి బతుకు దోబీ ఘాటు చేసావే డార్లింగ్ అంటూ గోకి గుండెల్లో బోరింగు దింపేసినావే పతంగిలా పైకి లేపి, మధ్యలో మాంజ కొసేసినావే బలికా బకరాని చేసి, పోషమ్మ గుడి కాడ ఇడిసేసినావే అరెరె నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే ఆహ నీ బొంగులో మాటలిని పడిపోయానే ఏయ్ రంగుల కొంగు తాకి పడిపోయానే ఆహ నీ... గాలి సోకితేనే సచ్చిపోయానే రాధిక రాధిక రాధిక రాధిక ముందుకా ఎనకకా కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక రాధిక రాధిక రాధిక రాధిక ముందుకా ఎనకకా కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక |
|
|
|
Rādhika rādhika rādhika rādhika munduka enakaka kindika mīdika rādhika rādhika rādhika rādhika mun̄caka tēlcaka āṭalēndē ika kāṭuka kaḷlatōṭi kāṭē vēsāvē nuvvu sūṭigā cūsi dillu ṭaiṭē cēsāvē bhaḷā bhaḷā mantrālēvō ēsī hyākē cēsāvē ḍelikēṭu maiṇḍu mottaṁ blākē cēsāvē cakkarlu koḍutunnānē kukkapilla lāgā nuvvēsē biskeṭlaku marigānē bāgā cākleṭu gun̄jukunna saṇṭipōranlāgā nanneḍipistunnavē gilla gilla koṭṭukōgā nī riṅgula juṭṭu cūsi paḍipōyānē nī... Boṅgulō māṭalini paḍipōyānē raṅgula koṅgu tāki paḍipōyānē nī... Gāli sōkitēnē saccipōyānē hā rādhika rādhika rādhika rādhika mundukā enakakā kindikā mīdikā rādhika rādhika rādhika rādhika mun̄caka tēlcaka āṭalendē ika ha, bēbī aṇṭū pilici batuku dōbī ghāṭu cēsāvē ḍārliṅg aṇṭū gōki guṇḍellō bōriṅgu dimpēsināvē pataṅgilā paiki lēpi, madhyalō mān̄ja kosēsināvē balikā bakarāni cēsi, pōṣam'ma guḍi kāḍa iḍisēsināvē are nī riṅgula juṭṭu cūsi paḍipōyānē āha nī boṅgulō māṭalini paḍipōyānē ēy raṅgula koṅgu tāki paḍipōyānē āha nī... Gāli sōkitēnē saccipōyānē rādhika rādhika rādhika rādhika mundukā enakakā kindikā mīdikā rādhika rādhika rādhika rādhika mun̄caka tēlcaka āṭalendē ika rādhika rādhika rādhika rādhika mundukā enakakā kindikā mīdikā rādhika rādhika rādhika rādhika mun̄caka tēlcaka āṭalendē ika |
|
|