|
|
కుర్చీ మడతపెట్టి - Kurchi Madathapetti Song Lyrics In Telugu |
|
---|---|
చిత్రం | గుంటూరు కారం (తెలుగు) చిత్రం |
పాట | కుర్చీ మడతపెట్టి |
సంగీతం | థమన్ ఎస్ |
గాయకులు | సాహితీ చాగంటి, శ్రీకృష్ణ |
సాహిత్యం | రామజోగయ్య శాస్త్రి |
|
|
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రిరి కళాకార్ల ఫ్యామిలీ మరి మేము గజ్జ కడితే నిదరపోదు నిండు రాతిరి సోకులాడి స్వప్న సుందరి నీ మడతసూపు మాపటేల మల్లె పందిరి రచ్చరాజుకుందె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరీ తూనీగ నడుములోన తూటాలెట్టి తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి మగజాతి నట్ట మడతపెట్టి ఆ కుర్చీని మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి మడత పెట్టి మ మ మ మడత పెట్టి మడత పెట్టి మ మ మ మడత పెట్టి మడత పెట్టి మ మ మ మడత పెట్టి కు కు కుకూ కూ కూ కూ కూ దాని కేమో మరి దానికేమో దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తివి మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయే నాకిచ్చిన నూకలేమో ఒక్క పూటక్ కరిగిపాయే కు కు కుకూ ఆడ పచ్చరాళ్ల జూకాలిస్తివి మరి నాకేమో చుక్క గల్ల కోకలిస్తివి దాని చెవిలో జూకాలేమొ దగా దగా మెరిసిపాయే నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయే ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మడత పెట్టి మడత పెట్టి మ మ మ మడత పెట్టి మడత పెట్టి మ మ మ మడత పెట్టి మడత పెట్టి మ మ మ మడత పెట్టి కు కు కుకూ కూ కూ కూ కూ సో సో సో సోకులాడి స్వప్న సుందరి మడత పెట్టి మడత పెట్టి మాపటేల మల్లె పందిరి మడత పెట్టి మడత పెట్టి రచ్చరాజుకుందె ఊపిరి మడత పెట్టి మడత పెట్టి గుండెలోన డీరి డిరి డిరి ఏందట్టా చూస్తన్నా ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరిక్ రైటర్ రాసుకోండి మడతెట్టి పాడేయండి మడత పెట్టి మ మమ మ మమ మడత పెట్టి మడత పెట్టి మ మమ మ మమ మడత పెట్టి మడత పెట్టి మ మమ మ మమ మడత పెట్టి మడత పెట్టి మ మమ ఆ కుర్చీని మడత పెట్టి మడత పెట్టి మ మ మ మడత పెట్టి మడత పెట్టి మ మ మ మడత పెట్టి |
|
|
|
rājamaṇḍri rāgaman̄jari māyam'ma pēru talavanōḷlu lēru mēstriri kaḷākārla phyāmilī mari mēmu gajja kaḍitē nidarapōdu niṇḍu rātiri sōkulāḍi svapna sundari nī maḍatasūpu māpaṭēla malle pandiri raccarājukunde ūpiri nī vaṅka cūstē guṇḍelōna ḍīri ḍiriḍirī tūnīga naḍumulōna tūṭāleṭṭi tupākī pēlcināvē tiṅgari ciṭṭi magajāti naṭṭa maḍatapeṭṭi ā kurcīni maḍata peṭṭi ā kurcīni maḍata peṭṭi maḍata peṭṭi ma ma ma maḍata peṭṭi maḍata peṭṭi ma ma ma maḍata peṭṭi maḍata peṭṭi ma ma ma maḍata peṭṭi ku ku kukū kū kū kū kū dāni kēmō mari dānikēmō dānikēmō mēkalistivi mari nākēmō sanna biyyaṁ nūkalistivi mēkalēmō vandalugā mandalugā perigipāye nākiccina nūkalēmō okka pūṭak karigipāye ku ku kukū āḍa paccarāḷla jūkālistivi mari nākēmō cukka galla kōkalistivi dāni cevilō jūkālēmo daga dagā merisipāye nāku peṭṭina kōkalēmō pīlikalai sirigipāye ēṁ rasika rājuvō mari nā dāsu bāva nītō eppuḍinta kirikiri ēṁ rasika rājuvō mari nā dāsu bāva nītō eppuḍinta kirikiri ā kurcīni maḍata peṭṭi maḍata peṭṭi ma ma ma maḍata peṭṭi maḍata peṭṭi ma ma ma maḍata peṭṭi maḍata peṭṭi ma ma ma maḍata peṭṭi ku ku kukū kū kū kū kū sō sō sō sōkulāḍi svapna sundari maḍata peṭṭi maḍata peṭṭi māpaṭēla malle pandiri maḍata peṭṭi maḍata peṭṭi raccarājukunde ūpiri maḍata peṭṭi maḍata peṭṭi guṇḍelōna ḍīri ḍiri ḍiri ēndaṭṭā cūstannā ikkaḍa evaḍi bādhalaku vāḍē lirik raiṭar rāsukōṇḍi maḍateṭṭi pāḍēyaṇḍi maḍata peṭṭi ma mama mama maḍata peṭṭi maḍata peṭṭi ma mama mama maḍata peṭṭi maḍata peṭṭi ma mama mama maḍata peṭṭi maḍata peṭṭi ma mama ā kurcīni maḍata peṭṭi maḍata peṭṭi ma ma ma maḍata peṭṭi maḍata peṭṭi ma ma ma maḍata peṭṭi |
|
Movie | Guntur Kaaram (Telugu) Movie |
Song | Kurchi Madathapetti |
Music | Thaman S |
Singer(s) | Sahiti Chaganti, Srikrishna |
Lyrics | Ramajogayya Sastry |
|
Tags:
Aditya Music
Guntur Kaaram (Telugu) Movie
Haarika & Hassine Creations
Mahesh Babu
Sreeleela
Thaman S
Trivikram