|
|
ఓ మై బేబీ - Oh My Baby Song Lyrics In Telugu |
|
---|---|
చిత్రం | గుంటూరు కారం (తెలుగు) చిత్రం |
పాట | ఓ మై బేబీ |
సంగీతం | థమన్ ఎస్ |
గాయకులు | శిల్పా రావు |
సాహిత్యం | రామజోగయ్య శాస్త్రి |
|
|
నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబు నువ్వే నువ్వే నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే నా చెంపలకంటిన చామంతి సిగ్గు నువ్వే నువ్వే నా ఊపిరి గాలిని పెర్ఫ్యూమల్లె చుట్టేస్తావే ఓ మై బేబీ ఓ ఓ నీ బుగ్గలు పిండాలి ఓ మై బేబీ ఓ ఓ నీకు ముద్దులు పెట్టాలి ఓ మై బేబీ ఓ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు నా పిల్లో పక్కన నావెల్ నువ్వు ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు నా ప్లేలిస్ట్ వైపోయావు క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు నా పిల్లో పక్కన నావెల్ నువ్వు ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు నా ప్లేలిస్ట్ వైపోయావు నా వేకప్ కాల్ అయి వెచ్చగ తాకే సూర్యుడు నువ్వేలే నా బాల్కని గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే ఏ నూటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే నే పుట్టిన వెంటనే గుట్టుగా నీకు పెళ్ళాం అయ్యాలే ఓ మై బేబీ ఓ ఓ నీ పక్కన వాలాలి ఓ మై బేబీ ఓ ఓ నీతో చుక్కలు చూడాలి ఓ మై బేబీ బేబీ బేబీ ఓ ఓ నీ కౌగిలి ఖాళీ పూరించాలి క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు నా పిల్లో పక్కన నావెల్ నువ్వు ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు నా ప్లేలిస్ట్ వైపోయావు క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు నా పిల్లో పక్కన నావెల్ నువ్వు ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు నా ప్లేలిస్ట్ వైపోయావు ఓ మై బేబీ ఓ ఓ ఓ మై బేబీ బేబీ బేబీ బేబీ ఓ ఓ మై బేబీ ఓ ఓ తాన నన్నా నన్నానా హ బేబీ బేబీ ఓ తాన నన్నా నన్నా నన్నా |
|
|
|
nā kāphī kappullō ṣugar kyūbu nuvvē nuvvē nā kaṇṭi reppallō kāṭuka muggu nuvvē nuvvē nā cempalakaṇṭina cāmanti siggu nuvvē nuvvē nā ūpiri gālini perphyūmalle cuṭṭēstāvē ō mai bēbī ō ō nī buggalu piṇḍāli ō mai bēbī ō ō nīku muddulu peṭṭāli ō mai bēbī ō ō nā cunnī nīku ṭai kaṭṭāli krēviṅg krēviṅg krēviṅg phar yu nā pillō pakkana nāvel nuvvu ṭrippiṅg ṭrippiṅg ṭrippiṅg ān yu nā plēlisṭ vaipōyāvu krēviṅg krēviṅg krēviṅg phar yu nā pillō pakkana nāvel nuvvu ṭrippiṅg ṭrippiṅg ṭrippiṅg ān yu nā plēlisṭ vaipōyāvu nā vēkap kāl ayi veccaga tākē sūryuḍu nuvvēlē nā bālkani gōḍalu dūkē vennela candruḍu nuvvēlē ē nūṭikō kōṭikō nākai puṭṭina okkaḍu nuvvēlē nē puṭṭina veṇṭanē guṭṭugā nīku peḷḷāṁ ayyāle ō mai bēbī ō ō nī pakkana vālāli ō mai bēbī ō ō nītō cukkalu cūḍāli ō mai bēbī bēbī bēbī ō ō nī kaugili khāḷī pūrin̄cāli krēviṅg krēviṅg krēviṅg phar yu nā pillō pakkana nāvel nuvvu ṭrippiṅg ṭrippiṅg ṭrippiṅg ān yu nā plēlisṭ vaipōyāvu krēviṅg krēviṅg krēviṅg phar yu nā pillō pakkana nāvel nuvvu ṭrippiṅg ṭrippiṅg ṭrippiṅg ān yu nā plēlisṭ vaipōyāvu ō mai bēbī ō ō ō mai bēbī bēbī bēbī bēbī ō ō mai bēbī ō ō tāna nannā nannānā ha bēbī bēbī ō tāna nannā nannā nannā |
|
Movie | Guntur Kaaram (Telugu) Movie |
Song | Oh My Baby |
Music | Thaman S |
Singer(s) | Shilpa Rao |
Lyrics | Ramajogayya Sastry |
|
Tags:
Aditya Music
Guntur Kaaram (Telugu) Movie
Haarika & Hassine Creations
Mahesh Babu
Sreeleela
Thaman S
Trivikram