#TeluguSongLyricsInTelugu
ఓహ్ మై లిల్లీ - Oh My Lily Song Lyrics In Telugu
Enjoy ఓహ్ మై లిల్లీ - Oh My Lily Song Lyrics In Telugu from Tillu Square (Telugu) movie starring Siddu Jonnalagadda,Anupama Parameswaran, music composed by Achu Rajamani.
పాట: ఓ మై లిల్లీ
గాయకుడు: శ్రీరామ చంద్ర
సాహిత్యం: సిద్ధు, రవి ఆంథోని
సంగీత స్వరకర్త: అచ్చు రాజమణి
Song : Oh My Lily
Singer : Sreerama Chandra
Lyrics : Siddhu, Ravi Anthony
Music Composer : Achu Rajamani
|
|
ఏయమ్మో ఓయమ్మో ఓహ్ మై లిల్లీ ఓహ్ మై లిల్లీ ప్రాణాన్ని నలిపేసి వెళిపోకమా ఓ మై లిలీ ఓ మై లిలి మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళి ఓ తొలిసారి జరిగింది సరిపోలేదే ఈసారి జరిగింది తెలియనె లేదే ఆగే తల్లి ఏందీ లొల్లి ... జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ .. ఏయమ్మో... ఓయమ్మో... దీనమ్మో... బాగుందమ్మో... ఏయమ్మో... ఓయమ్మో... దీనమ్మో... బాగుందమ్మో... ఓ పుత్తడి బొమ్మ లిల్లీ లిల్లీ పక్కకి రమ్మ లిల్లీ లిల్లీ దువ్వెన వొళ్ళు లిల్లీ లిల్లీ కాటుక కళ్ళు ఓహ్ మై లిల్లీ లిల్లీ మొదలెట్టే ముందే అడిగా నిన్ను వదిలేసి వేళ్ళకు తడిగా సర్దుకు పోలేను సరిపెట్టుకు పోలేను ఉండలేను ఒంటరిగా పసిగట్టేలోపే పరిగెత్తుకెళ్లావ్ తొందరేంటి నీకసలు కరువయిన మనసు బరువెక్కిపోయింది తట్టుకోలేనే దరువు నెమ్మదిగా నన్నడుగు, మెల్లంగ మబ్బేసిపోకు నువ్వు సమ్మగా తాకేసి పొతే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి మనసేందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ .. నా మనసేందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ .. ఆగే తల్లి ఏందీ లొల్లి జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ .. ఓహ్ మై లిల్లీ ఓహ్ మై లిల్లీ ప్రాణాన్ని నలిపేసి వెళిపోకమా ఓ తొలిసారి జరిగింది సరిపోలేదే ఈసారి జరిగింది తెలియనె లేదే ఆగే తల్లి ఏందీ లొల్లి జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ ఏయమ్మో... ఓయమ్మో... దీనమ్మో... బాగుందమ్మో... ఏయమ్మో... ఓయమ్మో... దీనమ్మో... బాగుందమ్మో... ఓ పుత్తడి బొమ్మ లిల్లీ లిల్లీ పక్కకి రమ్మ లిల్లీ లిల్లీ దువ్వెన వొళ్ళు లిల్లీ లిల్లీ కాటుక కళ్ళు ఓహ్ మై లిల్లీ లిల్లీ |
|
|
|
Ēyam'mō ōyam'mō ōh mai lillī ōh mai lillī prāṇānni nalipēsi veḷipōkamā ō mai lilī ō mai lilī manasenduku virigindi maḷḷī maḷḷi ō tolisāri jarigindi saripōlēdē īsāri jarigindi teliyanē lēdu āgē talli ēndī lolli... Jaragāli ṭilluki maḷḷī maḷḷī.. Ēyam'mō... Ōyam'mō... Dīnam'mō... Bāgundam'mō... Ēyam'mō... Ōyam'mō... Dīnam'mō... Bāgundam'mō... Ō puttaḍi bom'ma lillī lillī pakkaki ram'ma lillī lillī duvvena voḷḷu lillī lillī kāṭuka kaḷḷu ōh mai lillī lillī modaleṭṭē mundē aḍigā ninnu vadilēsi vēḷḷaku taḍigā sarduku pōlēnu saripeṭṭuku pōlēnu uṇḍalēnu oṇṭarigā pasigaṭṭēlōpē parigettukeḷlāv tondarēṇṭi nīkasalu karuvayina manasu baruvekkipōyindi taṭṭukōlēnē daruvu nem'madigā nannaḍugu, mellaṅga mabbēsipōku nuvvu sam'magā tākēsi potē unnadi pōyi un̄cukunnadi pōyi manasēnduku virigindi maḷḷī maḷḷī.. Nā manasēnduku virigindi maḷḷī maḷḷī.. Āgē talli ēndī lolli jaragāli ṭilluki maḷḷī maḷḷī.. Ōh mai lillī ōh mai lillī prāṇānni nalipēsi veḷipōkamā ō tolisāri jarigindi saripōlēdē īsāri jarigindi teliyanē lēdu āgē talli ēndī lolli jaragāli ṭilluki maḷḷī maḷḷī ēyam'mō... Ōyam'mō... Dīnam'mō... Bāgundam'mō... Ēyam'mō... Ōyam'mō... Dīnam'mō... Bāgundam'mō... Ō puttaḍi bom'ma lillī lillī pakkaki ram'ma lillī lillī duvvena voḷḷu lillī lillī kāṭuka kaḷḷu ōh mai lillī lillī |
|
|