Kanulu Kanele (David) Telugu Song Lyrics In Telugu



 
గాలి లేని వాయువేదో ప్రాణమైతే తీసేనే 
మాట మాత్రం చెప్పలేవా నీకు నేను కాననా 
ఎదలు రగులును ఉసురు తగులును 
కలిసి కనులిక సోలనే 
ఎవరు ఎవరిక చివరికెవరిక ఎదకు కదలిక ఆగనే 

కనులు కలలే చెదిరిపోయే 
నిజము ఎదురై కుమిలిపోయే  
గతము గురుతే చెరిగిపోయే  
కలల లోకం లేదనేమో 

కలే కన్నే రాయలేను 
చెలీ నీ వల్లే కదేనే 
ఉదయము నా హృదయము 
వెలుగునే చూడగా 
ఓఓ… ఊసులేవో విన్న లోకం 
నన్ను ప్రశ్నించిందిలే
గాలిలోనే వెతికిన… గాయమైతే దొరుకునా
ఇది న్యాయమా, ఓ ప్రాణమా 
ప్రయాణమే ప్రమాదమా 

కనులు కలలే 
నిజము ఎదురై 
గతము గురుతే చెరిగిపోయే 
కలల లోకం లేదనేమో 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది