మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడేమెరిసాడే మెరిసాడేపసివాడై మెరిసాడేమురిసాడే మురిసాడేసరదాలో మునిగాడేతనవారే వస్తుంటే అలుపింక మరిచాడేమనసంతా వెలుగేనాఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనేపది మంది ఉండగా ప్రతిరోజూ పండగేపడి నవ్వుతుండగా ప్రతిరోజూ పండగేమెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడేమురిసాడే మురిసాడే సరదాలో మునిగాడేగల గల మాటల సడిలో బరువిక తేలికపడెలేఇరుకుగా మారితే గదులే, చురుకుగా ప్రాణమే కదిలేమనమంతా కలిసుంటే కలతున్నా మరిచేనేమనమంతా వెనకుంటే మరణాన్నే గెలిచేనేమిము కలవగా తెగ కలవరంఅసలిది కదా ఒక సంబరంఒక వరసలా కదిలిన క్షణంఇక తెలియదే ఒంటరితనంఎన్నాళ్ళకో రారు కన్నోళ్ళిలావస్తూనే పోయాయి కన్నీళ్ళిలాఇల్లంతా మారింది సందళ్ళుగావీరంతా ఉండాలి వందేళ్ళిలామనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలేమనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనేపది మంది ఉండగా ప్రతిరోజూ పండగేపడి నవ్వుతుండగా ప్రతిరోజూ పండగే
Tags:
Prathi Roju Pandage