అత్తో అత్తమ్మ కూతురో మెతంగా ఎత్తు వేసెయ్యమందిరో చిత్తో చిట్టెమ్మ కూతురో మోతంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మల్లి మల్లి అంది బుల్లి అవ్వ బువ్వ నాకే కావలి ఓ ఓ ఓ ఓ ఓ అత్తో అత్తమ్మ కూతురో మేతంగా ఎత్తు వేసెయ్యమందిరో చిత్తో చిట్టెమ్మ కూతురో మోతంగా సత్తా చూపించమందిరో జాయ్ జాయ్ జాయ్ కలిమి చెయ్ చెయ్ రోమంచుడా బీభత్సుడా నీ లుక్స్ లో గిమ్మిక్స్ రా మొగుడి తరమే మొదలైపోయే ప్రియా య య హాయ్ హాయ్ హాయ్ ఓయ్ ఓయ్ ఓయ్ కౌబాయ్ ఓ లవ్ బాయ్ ఓ ప్లే బాయ్ కె బాబాయ్ ఓ పెదవి తరువే ఇక రాబోదు ప్రియా థాంక్ యు గుండెకు జోరు కుమ్మలా పోరు డింకా డిస్కో నేనే ముప్ఫరిపించి నిద్ద్రపుచ్చి పోత చుస్కో అత్తకు తగ్గ అల్లుడు నీవే రా ఆఆఆ అత్తో అత్తమ్మ కూతురో మేతంగా ఎత్తు వేసెయ్యమందిరో చిత్తో చిట్టెమ్మ కూతురో మోతంగా సత్తా చూపించమందిరో కాయ్ కాయ్ కాయ్ యమా హాయ్ హాయ్ హాయ్ ఓరాళ్ళుడో ఎం గిల్లుడో ఎం గీరుడో ఎం గిచ్చుడో కలపి కొడితే కర్సుఅయిపోతా కదా అంతే కదా కోయి కోయి కోయి తెగ కోసేసేయ్ హే ఓ అత్తా ఓ నా గుత్తా ఓ గుమ్మెత్తిన గమ్మత్తువో వయసు ముదిరి సొగసే అదిరే లయ పోయా లేడీకి జోడి వేడికి బాడీ డీడీ డిక్కో ఇంకా దగ్గరకొచ్చి సిగ్గుల పచ్చి పండించుకో అద్దిరాబన్న ముద్దుల తిల్లానా హూ హూ దిరి దీరితన నదీరితన అత్తో అత్తమ్మ కూతురో మేతంగా ఎత్తు వేసెయ్యమందిరా చిత్తో చిట్టెమ్మ కూతురో మోతంగా సత్తా చూపించమందిరా తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మల్లి మల్లి అంది బుల్లి అవ్వ బువ్వ నాకే కావలి ఓ ఓ ఓ ఓ ఓ #TeluguSongLyricsInTelugu
Attō attam'ma kūturō mētaṅgā ettu vēsēyyamandirō cittō ciṭṭem'ma kūturō mōtaṅgā sattā cūpin̄camandirō tuḷḷi tuḷḷi paḍḍa talli malli malli andi bulli avva buvva nākē kāvāli ō ō ō ō ō attō attam'ma kūturō mētaṅgā ettu vēseyyamandirō cittō ciṭṭem'ma kūturō mōtaṅgā sattā cūpin̄camandirō jāy jāy jāy kalimi cey cey rōman̄cuḍā bībhatsuḍā nī luks lō gim'miks rā moguḍi taramē modalaipōyē priyā ya ya hāy hāy hāy ōy ōy ōy kaubāy ō lav bāy ō plē bāy ke bābāy ō pēdavi taruvē ika rābōdu priyā thāṅk yu guṇḍeku jōru kum'mala pōru ḍiṅkā ḍiskō nēnē muppharipin̄ci nidrapucci pōtā cuskō attaku tagga alluḍu nīvē rā ā'ā attō attam'ma kūturō mētaṅgā ettu vēseyyamandirō cittō ciṭṭem'ma kūturō mōtaṅgā sattā cūpin̄camandirō kāy kāy kāy yamā hāy hāy hāy ōrāḷḷuḍō eṁ gilluḍō eṁ gīruḍō eṁ giccuḍō kalapi koḍitē karsu'ayipōtā kadā antē kadā kōyi kōyi kōyi tega kōsēsēy hē ō attā ō nā guttā ō gum'mettina gam'mattuvō vayasu mudiri sogasē adirē laya pōyā lēḍīki jōḍi vēḍiki bāḍī ḍīḍī ḍikkō iṅkā daggarakocci siggula pacci paṇḍin̄cukō addirābanna muddula tillānā hū hū diri dīritana nadīritana attō attam'ma kūturō mētaṅgā ettu vēsēyyamandirā cittō ciṭṭem'ma kūturō mōtaṅgā sattā cūpin̄camandirā tuḷḷi tuḷḷi paḍḍa talli malli malli andi bulli avva buvva nākē kāvāli ō ō ō ō ō #TeluguSongLyricsInTelugu
Our website uses cookies to improve your experience.
సరే