Gundello emundo Song Lyrics in Telugu, Manmadhudu - గుండెల్లొ ఏముందో Song Lyrics
గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుందిపెదవుల్లో ఈమౌనం నీ పేరే పిలుస్తోందినిలవదు కద హౄదయం నువు ఎదురుగ నిలబడితేకదలదు కద సమయం నీ అలికిడి వినకుంటేకలవరమో తుదివరమో తెలియని తరుణం ఇదిగుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుందిపెదవుల్లో ఈమౌనం నీ పేరే పిలుస్తొందిమనస మనస మనస మనస మనస మనసఓ మనస ఓ మనసపువ్వు లో లేనిది నీ నవ్వులో ఉన్నదినువ్వు ఇప్పుడన్నది నేనెప్పుడును విననిదినిన్నిలా చూసి పయనించి వెన్నెలె చిన్నబోతోందికన్నులే దాటి కలలన్ని నిదురగా వచ్చి నట్టుందిఏమో ఇదంతా నిజంగా కలలాగె ఉందిగుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుందిపెదవుల్లో ఈమౌనం నీ పేరే పిలుస్తొందిఎందుకో తెలియనీ కంగారు పడుతున్నదీయెక్కడ జరగనీ ఇంకేమికాదే ఇదిపరిమళం వెంట పయనించి పరుగు తడబాటు పడుతోందిపరిణయం దాక నడిపించి పరిచయం తోడు కోరిందిదూరం తలోంచె ముహూర్తం ఇంకెపుడొస్తుందిగుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుందిపెదవుల్లో ఈమౌనం నీ పేరే పిలుస్తోందినిలవదు కద హౄదయం నువు ఎదురుగ నిలబడితేకదలదు కద సమయం నీ అలికిడి వినకుంటేకలవరమో తుదివరమో తెలియని తరుణం ఇదిమనస మనస మనస మనస మనస మనసఓ మనస ఓ మనస
Tags:
Manmadhudu