హే రంగులే - లిరిక్స్ - అమరన్

Hey Rangule Song Lyrics in Telugu, Amaran

హే రంగులే Song Lyrics





advertisement



Lyrics In Telugu

హే  రంగులే  రంగులే
హే  రంగులే  రంగులే
నీ  రాకతో  లోకమే  రంగులై  పొంగెనే

వింతలే  కేరింతలే
నీ  చేతిలో  చెయ్యిగా
ఆకసం  అందెనే

స్నేహమే  మెల్లగా  గీతలే  దాటెనే
కాలమే  సాక్షిగా  అంతరాలు  చెరిగే
ఊహకే  అందని  సంగతేదో  జరిగే
ఈ  క్షణం  అద్భుతం  అద్భుతం

సమయానికీ  తెలిపేదెలా
మనవైపు  రారాదని  దూరమై  పొమ్మని
చిరుగాలిని  చిరుగాలిని
నిలిపేదెలా  నిలిపేదెలా
మన  మధ్యలో  చేరుకోవద్దనీ

పరిచయం  అయినది
మరో  సుందర  ప్రపంచం  నువుగా
మధువనం  అయినది
మనస్సే  చెలి  చైత్రం  జతగా

కలగనే  వెన్నెల  సమీపించెను  నీ  పేరుగా
హరివిల్లే  నా  మెడనల్లెను  నీ  ప్రేమగా

హే  రంగులే  రంగులే
హే  రంగులే  రంగులే
నీ  రాకతో  లోకమే  రంగులై  పొంగెనే

హే  వింతలే  కేరింతలే
నీ  చేతిలో  చెయ్యిగా
ఆకసం  అందెనే

స్నేహమే  మెల్లగా  గీతలే  దాటెనే
కాలమే  సాక్షిగా  అంతరాలు  చెరిగే
ఊహకే  అందని  సంగతేదో  జరిగే
ఈ  క్షణం  అద్భుతం  అద్భుతం


advertisement



Lyrics In English

Hey Rangule Rangule
Hey Rangule Rangule
Nee Raakatho Lokamae
Rangulai Pongenae

Vinthalae Kaerinthalae
Nee Chaethilo Cheyyigaa
Aakasam Andhenae

Snehamae Mellagaa
Geethalae Dhaatenae
Kaalamae Saakshigaa
Antharaalu Cherigae
Oohakae Andhani
Sangathaedho Jarigae
Ee Kshanam
Adbhudham Adbhudham

Samayaaniki Thelipaedhelaa
Manavaipu Raaraadhani
Dhooramai Pommani
Chirugaalini Chirugaalini
Nilipaedhelaa Nilipaedhelaa
Mana Madyalo
Cheruko Vaddhani

Parichayam Ainadhi
Maro Sundhara
Prapancham Nuvvugaa
Madhuvanam Ainadhi
Manassae Cheli
Chaitram Jathagaa

Kalaganae Vennela
Sameepinchenu
Nee Paerugaa
Harivillae Naa Medanallenu
Nee Praemagaa

Hey Rangule Rangule
Hey Rangule Rangule
Nee Raakatho Lokamae
Rangulai Pongenae

Vinthalae Kaerinthalae
Nee Chaethilo Cheyyigaa
Aakasam Andhenae

Snehamae Mellagaa
Geethalae Dhaatenae
Kaalamae Saakshigaa
Antharaalu Cherigae
Oohakae Andhani
Sangathaedho Jarigae
Ee Kshanam
Adbhudham Adbhudham


advertisement


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది