Naa Pranama Song Lyrics in Telugu from Daddy
తెలుగులో నా ప్రాణమా పాట సాహిత్యం, డాడీ
Telugu Song Lyrics In Telugu, telugu-song-lyrics-in-telugu, #TeluguSongLyricsInTelugu
గరిగపరిసా గరిగమప గరిగపరిసా గరిగమప
నా ప్రాణమా, సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
అనురాగమా అభినందనం
అనుబంధమా శుభవందనం
నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది
ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది
మరొక్కమారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరిగపరిసా గరిగమప గరిగపరిసా గరిగమప
నడి రేయే నిలవదుగా వెన్నెలగా
నువ్వు నవ్వుతుంటే
ఈ హాయే చెదరదుగా నా జతగా
నువ్వు చెంతనుంటే
చలి కాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి
చిగురెపుడు రాలదుగా పచ్చనైన ఆశలకి
ప్రేమే పందిరై, బ్రతుకే విరబూసే వేళా
మరొక్కమారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరిగపరిసా గరిగమప
గరిగపరిసా గరిగమప
హా నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం
షాలలు షాలలు షాలలు షాలలు
షాలలు షాలలు షాలలు షాలలు
ఎడబాటే వంతెనగా నడిపెనుగా
నిన్ను చేరుకోగా
తడబాటే నర్తనగా నీ నడక
నన్ను వెతికి రాదా
సంకోచం తీర్చగా ముగ్ధ బాస చేస్తున్నా
సంతోషం సాక్షిగా మూగ భాష వింటున్నా
నీలో లీనమై నేనే నీవనిపించేలా
మరొక్కమారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది
ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది
మరొక్కమారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరిగపరిసా గరిగమప గరిగపరిసా గరిగమప #TeluguSongLyricsInTelugu
Garigaparisā garigamapa garigaparisā garigamapa
nā nā,
nīdē sumā ī jīvitaṁ
anurāgamā anurāgamā
anubandhamā anubandhamā
nīkōsamē puṭṭānani nā ūpirannadi
ēnāṭiki viḍipōnani
marokkamāranu ā māṭē manas'su manas'su
padē padē eda nī māṭē smaristu uṇṭundi uṇṭundi
garigaparisā garigamapa garigaparisā garigamapa
naḍi rēyē nilavadugā vennelagā
nuvvu nuvvu
ī hāyē cedaradugā nā nā
nuvvu nuvvu
cali kālaṁ rādugā veccanaina veccanaina
cigurepuḍu rāladugā paccanaina āśalaki
prēmē, bratukē bratukē virabūsē virabūsē
marokkamāranu ā māṭē manas'su manas'su
padē padē eda nī māṭē smaristu uṇṭundi uṇṭundi
garigaparisā garigaparisā
garigaparisā garigaparisā
hā nā prāṇamā prāṇamā susvāgataṁ sumā sumā ī jīvitaṁ
ṣālalu ṣālalu ṣālalu ṣālalu
ṣālalu ṣālalu ṣālalu ṣālalu
eḍabāṭē vantenagā
ninnu ninnu
taḍabāṭē nartanagā nī naḍaka
nannu vetiki
saṅkōcaṁ tīrcagā mugdha bāsa bāsa
santōṣaṁ sākṣigā mūga bhāṣa bhāṣa
nīlō līnamai nēnē nīvanipin̄cēlā
marokkamāranu ā māṭē manas'su manas'su
padē padē eda nī māṭē smaristu uṇṭundi uṇṭundi
nā prāṇamā
nīdē sumā ī jīvitaṁ
nīkōsamē puṭṭānani nā ūpirannadi
ēnāṭiki viḍipōnani
marokkamāranu ā māṭē manas'su manas'su
padē padē eda nī māṭē smaristu uṇṭundi uṇṭundi
garigaparisā garigamapa garigaparisā garigamapa #TeluguSongLyricsInTelugu
Telugu Song Lyrics In Telugu, Song Lyrics In Telugu, Lyrics In Telugu, Telugu Song Lyrics, Telugu Lyrics, Naa Pranama Song Lyrics in Telugu from Daddy, తెలుగులో నా ప్రణమ పాట సాహిత్యం, డాడీ
DaddyMovie Songs Lyrics In Telugu