మువ్వల నవ్వకలా ముద్దమందారమా మువ్వల నవ్వకలా ముద్దమందారమా ముగ్గులో దించకిలా ముగ్ధా సింగారమా నెలకే నాట్యం నేర్పావే నయగారమా గాలి కె సంకెళ్లేశావే నన్నిలా మార్చగల కల ని సొంతమా ఇది నీ మాయవల కాదని అనకు మా ఆశకే ఆయువు పోసావే మధుమంత్రమ రేయికే రంగులు పూసావే కలిసిన పరిచయం ఒక రోజే కదా కలిగిన పరవశం యుగముల నాటిదా కళ్ళ తో చూసే నిజం నిజం కాదేమో గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో ఓ... ఓ.... నన్నిలా మార్చగల కల ని సొంతమా ఇది నీ మాయవల కాదని అనకు మా నెలకే నాట్యం నేర్పావే నయగారమా గాలి కె సంకెళ్లేశావే పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ మరి ఒక జన్మగా మొదలవుతున్నదా ఓహ్ పూటకో పుట్టుక నిచ్చే వరం ప్రేమేగా మనలో నిత్యం నిలిచే ప్రాణం తానే గా మువ్వల నవ్వకలా ముద్దమందారమా ముగ్గులో దించకిలా ముగ్ధ సింగారమా ఆశకే ఆయువు పోసావే మధుమంత్రమ రేయికే రంగులు పూసావే #TeluguSongLyricsInTelugu
Muvvala navvakalā muddamandāramā muvvala navvakalā muddamandāramā muggulō din̄cakilā mugdha siṅgāramā nelakē nāṭyaṁ nērpāvē nayagāramā gāli ke saṅkeḷlēśāvē nannilā mārcagala kala ni sontamā idi nī māyavaladani anaku mā āśakē āyuvu pōsāvē madhumantrama rēyikē raṅgulu pūsāvē kalisina paricayaṁ oka rōjē kadā kaligina paravaśaṁ yugamula nāṭidā kaḷḷa tō cūstē nijaṁ kādēmō guṇḍelō ēdō iṅkō satyaṁ undēmō ō... Ō.... Nannilā mārcagala kala ni sontamā idi nī māyavala kādani anaku mā nelakē nāṭyaṁ nērpāvē nayagāramā gāli ke saṅkeḷlēśāvē pagilina bom'magā migilina nā katha mari oka janmagā modalavutunnadā ōh pūṭakō puṭṭuka niccē varaṁ prēmēgā manalō nityaṁ nilicē prāṇaṁ tānē gā muvvala navvakalā muddamandāramā muggulō din̄cakilā mugdha siṅgāramā āśakē āyuvu pōsāvē madhumantrama rēyikē raṅgulu pūsāvē #TeluguSongLyricsInTelugu
Our website uses cookies to improve your experience.
సరే