Pataas Pilla Song Lyrics in Telugu, DJ Tillu
తెలుగులో పటాస్ పిల్ల సాంగ్ లిరిక్స్, DJ టిల్లు
"రాజా రాజా ఐటమ్ రాజా
రోజా రోజా క్రేజీ రోజా
లేజీ లేజీ గుండెల్లోనా
డీజే డీజే కొట్టేసిందా
మైండే అటు ఇటు అని ఊగిందిగా
గుండే తెగ ఎగబడి ఆడిందిగా
లైఫే తికమకపడి సింగల్ స్టెప్పేసి మారిందిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల తాకగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల దిల్లంతా థిల్లాన
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల సూటిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల టెంటేసి కూసుందా
కలిసే నడిచే దారుల్లో రంగే చేరే నీడల్లో
జాతరలోన పులి వేషంలాగ
నడుం చూసే వేళా నరం ఆనేసిందే
మనసే కాలే జారెనే
రాజా రాజా ఐటమ్ రాజా
రోజా రోజా క్రేజీ రోజా
పైటే అటు ఇటు అని ఊగిందిగా
లైఫే తికమకపడి సింగల్ స్టెప్పేసి మారిందిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల తాకగా
పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల దిల్లంతా థిల్లాన
పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల సూటిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల టెంటేసి కూసుందా" #TeluguSongLyricsInTelugu
"Rājā rājā aiṭam rājā
rōjā rōjā krējī rōjā
lējī lējī guṇḍellōnā
ḍījē ḍījē koṭṭēsindā
maiṇḍē aṭu iṭu ani ūgindigā
guṇḍe tega egabaḍi āḍindigā
laiphē tikamakapaḍi siṅgal sṭeppēsi mārindi
paṭāsu pilla paṭāsu pilla
paṭāsu pilla tākagā
paṭāsu pilla paṭāsu pilla
paṭāsu pilla dillantā thillāna
paṭāsu pilla paṭāsu pilla
paṭāsu pilla sūṭigā
paṭāsu pilla paṭāsu pilla
paṭāsu pilla ṭeṇṭēsi kūsundā
kalisē naḍicē dārullō raṅgē cērē nīḍallō
jātaralōna puli vēṣanlāga
naḍuṁ cūstē vēḷā naraṁ anēsindē
manasē kālē jārenē
rājā rājā aiṭam rājā
rōjā rōjā krējī rōjā
paiṭē aṭu iṭu ani ūgindi
laiphē tikamakapaḍi siṅgal sṭeppēsi mārindi
paṭāsu pilla paṭāsu pilla paṭāsu pilla tākagā
paṭāsu pilla paṭāsu pilla paṭāsu pilla dillantā thillāna
paṭāsu pilla paṭāsu pilla paṭāsu pilla sūṭigā
paṭāsu pilla paṭāsu pilla paṭāsu pillaṇṭē ṭesi kūsundā" #TeluguSongLyricsInTelugu
Telugu Song Lyrics In Telugu, Song Lyrics In Telugu, Lyrics In Telugu, Telugu Song Lyrics, Telugu Lyrics, Pataas Pilla Song Lyrics in Telugu, DJ Tillu, తెలుగులో పటాస్ పిల్ల సాంగ్ లిరిక్స్, DJ టిల్లు
DJ TilluMovie Songs Lyrics In Telugu