Kollagottinadhiro Song Lyrics In Telugu

Kollagottinadhiro Song Lyrics in Telugu, Hari Hara Veera Mallu

కొల్లగొట్టినదిరో Song Lyrics





advertisement



Lyrics In Telugu

కోర  కోర  మీసాలతో
కొదమ  కొదమ  అడుగులతో
కొంటె  కొంటె  చెనుకులతో
కొలిమిలాంటి  మగతిమితో

సరసర  వచ్చినాడు
చిచ్చర  పిడుగంటివాడు
ఎదో  ఎదో  తలచినాడు
ఎవ్వరినో  వెతికినాడు

ఎవరంట  ఎవరంట  ఎవరెవరంట
ఎవరంట  ఎవరంట  ఎవరెవరెవరెవరంట

కొండపల్లి  ఎండి  బొమ్మా
కోల  కళ్లతో  చూసిందమ్మా
తియ్య  తియ్యని  తేనెలకొమ్మ  ఆ  ఆ  ఆ
తియ్యని  తెరలే  తీసిందమ్మా
యాయియే  

వజ్రాల  జిలుగులున్న  యాయ్
రత్నాల  ఏలుగులున్న  యాయ్
కెంపుల్ల  ఒంపులున్న
మొహరీలా  మెరుపులున్నా  ఓ  ఓ  హో

నా  పైడి  గుండెలోన  ఏడి  పుట్టించి
మరిగించి  మరిగించి  కరిగించి  కరిగించి

కొల్లగొట్టినాదిరో  కొల్లా  గొట్టినాదిరో
కొల్లగొట్టి  నా  గుండెనే  ముల్లేగట్టినాదిరో
కొల్లగొట్టినాదిరో  కొల్లా  గొట్టినాదిరో
ముల్లెగట్టినాదిరో  ముల్లేగట్టినాదిరో

నారిన్ననో  నారిన్ననో  నారిన్ననో  ఓ  ఓ
నారిన్న  నారిన్ననో

అయ్యయ్యయ్యో  అయ్యయ్యయ్యో
ఆ  చిన్నదీ  ఇంకేమి  చేసిందయ్యో
అయ్యయ్యయ్యో  అయ్యయ్యయ్యో
ఆ  కుర్రదీ  ఏ  మంత్రమేసిందయ్యో

కన్నులలోని  కాటుక  మేఘం
సీకటి  నాపై  సిలికిందే
మాటలతోనే  మెలికేసిందే
మర్మం  ఏదో  దాసిందే

ఆడవాళ్ళ  మనసు  అడవిలాంటిదని
ఎరగని  సంటోడివా
అంత  అమాయకుడివా

పడుసుపిల్ల  తీరు
పట్టుసిక్కదని  పసిగట్టలేనోడివా
ఒట్టి  శొంటికొమ్మువా
లేత  ఎన్నపూసవా

అరె  మీసాల  రోషాల
మొనగాన్ని  పట్టేసి
పసివాన్ని  చేసేసి
పసరేదో  పూసేసి

కొల్లగొట్టినాదిరో  కొల్లా  గొట్టినాదిరో
కొల్లగొట్టి  నా  గుండెనే  ముల్లేగట్టినాదిరో
కొల్లగొట్టినాదిరో  కొల్లా  గొట్టినాదిరో
ముల్లెగట్టినాదిరో  ముల్లేగట్టినాదిరో

నారిన్ననో  నారిన్ననో  నారిన్ననో  ఓ  ఓ
నారిన్న  నారిన్ననో

హొయ్  హొయ్  హొయ్
హొయ్  హొయ్  హొయ్  హొయ్
హొయ్  హొయ్  హొయ్
హొయ్  హొయ్  హొయ్  హొయ్

ఊపిరిలోని  ఆవిరి  పవనాలే
విరివిగ  లేఖలే  విసిరేనే
ఉప్పెనలాగ  పొంగే  పౌరుషమే
సొగసుకు  సంకెల  వేసేనే

చీకుచింత  లేని  వాడి  చిత్తం  దోచావే
పారహుషార్  పోరగాడ్ని  పాగల్  చేసావే
దారెదైనా  దవ్వేదైన  నీడై  ఉంటానే
పేరేదైనా  తీరేదైనా  పెనిమిటి  అంటానే

అడ్డడ్డే  కొల్లగొట్టినాదిరో  కొల్లా  గొట్టినాదిరో
కొల్లగొట్టి  నా  గుండెనే  ముల్లేగట్టినాదిరో
కొల్లగొట్టినాదిరో  కొల్లా  గొట్టినాదిరో
ముల్లెగట్టినాదిరో  ముల్లేగట్టినాదిరో

నారిన్ననో  నారిన్ననో  నారిన్ననో  ఓ  ఓ
నారిన్న  నారిన్ననో


advertisement



Lyrics In English

Kora Kora Meesaalatho
Kodama Kodama Adugulatho
Konte Konte Chenukulatho
Kolimilaanti Magathimitho

Sarasara Vachinaadu
Chichara Piduganti Vaadu
Edho Edho Thalachinaadu
Evvarino Vethikinaadu

Evaranta Evaranta Evarevaranta
Evaranta Evaranta Evarerevaranta

Kondapalli Yendi Bomma
Kola Kallatho Choosindhamma
Thiyya Thiyyani Thenelakomma Aa AaAa
Thiyyani Therale Teesindhamma
Yaayiye Yaay Yaay

Vajraala Jilugulunna
Rathnaala Elugulunna
Kempulla Ompulunna
Mohareela Merupulunnaa O O Ho

Naa Paidi Gundelona Edi Puttinchi
Mariginchi Mariginchi Kariginchi Kariginchi

Kollagottinaadhiro Kollaa Gottinaadhiro
Kollagotti Naa Gundene MulleGattinaadhiro
Kollagottinaadhiro Kollaa Gottinaadhiro
Kollagotti Naa Gundene MulleGattinaadhiro

Naarinnano Naarinnano Naarinnano O O
Naarinna Naarinnano

Ayyayyayyo Ayyayyayyo
Aa Chinnadhee Inkemi Chesindhayyo
Ayyayyayyo Ayyayyayyo
Aa Kurradhee Ye Mantramesindhayyo

Kannulaloni Kaatuka Megham
Seekati Naapai Silikindhe
Maatalathone Melikesindhe
Marmam Edho Daasindhe

Aadavaalla Manasu Adavilaantidhani
Eragani Santodivaa
Antha Amaayakudivaa

Padusupilla Teeru
Pattusikkaadani Pasigattalenodivaa
Otti Shontikommuvaa
Letha Ennapoosavaa

Are Meesaala Roshaala
Monagaanni Pattesi
Pasivaanni Chesesi
Pasaredho Poosesi

Kollagottinaadhiro Kollaa Gottinaadhiro
Kollagotti Naa Gundene MulleGattinaadhiro
Kollagottinaadhiro Kollaa Gottinaadhiro
Kollagotti Naa Gundene MulleGattinaadhiro

Naarinnano Naarinnano Naarinnano O O
Naarinna Naarinnano

Hoi Hoi Hoi

Oopiriloni Aaviri Pavanaale
Viriviga Lekhale Visirene
Uppenalaaga Ponge Pourushame
Sogasuku Sankela Vesene

Cheekuchintha Leni Vaadi Chittham Dochaave
Paarahushaar Poragaadni Pagal Chesaave
Daaredhaina Davvedhaina Penimiti Antaane

Addadde Kollagottinaadhiro Kollaa Gottinaadhiro
Kollagotti Naa Gundene MulleGattinaadhiro
Kollagottinaadhiro Kollaa Gottinaadhiro
Kollagotti Naa Gundene MulleGattinaadhiro

Naarinnano Naarinnano Naarinnano O O
Naarinna Naarinnano


advertisement


పాటల వివరాలు:
పాట పేరు: కొల్లగొట్టినదిరో
సంగీత దర్శకుడు: M. M. కీరవాణి
లిరిసిస్ట్: చంద్రబోస్
గాయకులు: మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల.
కోరస్: లోకేశ్వర్ ఈదర, సాయి చరణ్, అరుణ్ కౌండిన్య, ఐరా ఉడిపి, లిప్సికా భాష్యం, వైష్
ప్రోగ్రాం, మిక్స్డ్ మరియు మాస్టర్: జీవన్ బాబు
రికార్డింగ్ స్టూడియో: JB స్టూడియోస్
కో-ఆర్డినేటర్: ఎ ఎన్ బాషా

సినిమా క్రెడిట్స్: -
నటీనటులు: PSPK, నిధి అగర్వాల్, బాబీ డియోల్ మరియు ఇతరులు.
దర్శకత్వం: జ్యోతి కృష్ణ & క్రిష్ జాగర్లమూడి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మనోజ్ పరమహంస, జ్ఞాన శేఖర్ వి.ఎస్.
సంగీతం: ఎంఎం కీరవాణి
ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి
ఎడిటర్: కెఎల్ ప్రవీణ్
యాక్షన్: టాడోర్ లాజరోవ్ (జుజీ), శ్యామ్ కౌశల్, రామ్-లక్ష్మణ్, విజయ్, దిలీప్ సుబ్బరాయన్, స్టంట్ సిల్వా.
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, భూపతి రాజా, చింతకింది శ్రీనివాసరావు.
చీఫ్ కో-డైరెక్టర్: రంగనాథ్. కె
కో-డైరెక్టర్లు: వరప్రసాద్ వరికూటి, శ్రీకాంత్ వీరపనేని.
కాస్ట్యూమ్ డిజైనర్: ఐశ్వరయ రాజీవ్, నీతా లుల్లా.
మేకప్: ఇంటూరి సాంబయ్య
కొరియోగ్రఫీ: గణేష్
సౌండ్ డిజైన్: కన్నన్
సాహిత్యం: చంద్రబోస్
స్టిల్స్: MIB వెంకట్, ప్రేమ్ కుమార్.
మేకింగ్: ప్రభురాజ్ ఉప్పులూరి
పబ్లిసిటీ డిజైన్: అనిల్ & భాను
అసోసియేట్ ఎడిటర్: ఎం. సందీప్
అసిస్టెంట్ ఎడిటర్స్: రంజిత్ సికె, నంద కృష్ణ ఎం
కలరిస్ట్: గ్లెన్ కాస్టిన్హో
VFX హెడ్: శ్రీవెంకటేశన్.
VFX సూపర్‌వైజర్: పవన్ కుమార్ ఎండారపు
అసోసియేట్ డైరెక్టర్లు: అఖిలేష్ గల్లా, సింధూర మగులూరి, విష్ణు వర్ధన్ రెడ్డి, సారా రోషిణి, అభయ్ కళ్యాణ్ రాగి, ప్రకాష్ దాసరి.
అసిస్టెంట్ డైరెక్టర్: నరేంద్ర డిల్లిబాబు, ఎస్ దేవేంద్ర
అకౌంటెంట్: పసుమర్తి వెంకట అరుణ్ కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్: భాస్కర్ మేరుమ్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రమణ చౌదరి కొండా, రాందాస్ ధనరాజ్.
ప్రొడక్షన్ కో-ఆర్డినేటర్: జి కిషోర్ కుమార్
ప్రో: లక్ష్మీ వేణు గోపాల్
డిజిటల్ ప్రమోషన్స్: సందీప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై
లైన్ ప్రొడ్యూసర్: జి. అశోక్ కుమార్, కె రంగనాథ్
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పకులు: ఎ.ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్
మ్యూజిక్ ఆన్: టిప్స్ మ్యూజిక్ లిమిటెడ్ (టిప్స్ తెలుగు)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది