Shiva Shiva Shankaraa Song Lyrics in Telugu

Shiva Shiva Shankaraa Song Lyrics in Telugu, Kannappa

శివ శివ శంకరా Song Lyrics - Kannappa





advertisement



Lyrics In Telugu

తెలివి  కన్ను  తెరుసుకుందయ్యా
శివలింగమయ్యా
మనసు  నిన్ను  తెలుసుకుందయ్యా
మాయ  గంతలు  తియ్యా

తెలివి  కన్ను  తెరుసుకుందయ్యా
శివలింగామయ్యా
మనసు  నిన్ను  తెలుసుకుందయ్యా
మాయ  గంతలు  తియ్యా

మన్ను  మిన్ను  కానరాక
జరిగిపాయే  పాత  బతుకు
ఉన్న  నిన్ను  లెవ్వనుకుంటా
మిడిసిపడితినింతవరకు

నీ  దయని  విభూదిగా  పుయ్యరా  నా  ఒంటికి
నన్నింకొక  నందిగా  ముడెయ్యి  నీ  గాటికి
ఏ  జనుమ  పుణ్యమో  నిన్ను  చేరుకుంటిరా

శివా  శివా  శంకర
సాంబ  శివ  శంకర
హరోం  హర  హరహర
నీలకంధరా

స్వర్ణముఖీ  తడుపుతున్న  బండరాయిలోన
లింగమయ్య  నీవే  నాకు  తోచినావుగా
దారెంటా  కొమ్మలు  శివ  శూలాలే
మబ్బుల్లో  గీతలు  నీ  నామాలే

లోకమంతా  నాకు  శివమయమే
యాడ  చూడు  నీ  అనుభవమే
ఓంకారము  పలికినవి  పిల్ల  గాలులే

ఎండిన  ఈ  గుండెలు
వెన్నెల  చెరువాయెరా
నిన్నటి  నా  వెలితిని
నీ  దయ  చెరిపిందిరా
శివ  శివయ్యను  పేరుకు
పెనవేసుకుంటిరా  ఆ  ఆ

శివా  శివా  శంకర
సాంబ  శివ  శంకర
హరోం  హర  హరహర
నీలకంధరా

ఓ  ఓ  కొండవాగు  నీళ్లు  నీకు  లాలపోయనా
అడివిమల్లె  పూలదండ  అలంకరించనా
నా  ఇంటీ  చంటి  బిడ్డవు  నువ్వు
ముపొద్దూనీతో  నవ్వుల  కొలువు

దుప్పి  మాంసమిదే  నీకు  తెచ్చినా  ఓయ్  శివయ్య
ఇప్ప  తేనే  ఉంది  విందు  చేయనా
నిను  సాకుతా  కొనసాగుతలే
బతుకు  పొడుగునా  ఆ  ఆ

ఎండకు  జడివానకు  తట్టుకుని  ఎట్టుంటివో
చలి  మంచుకు  విలవిల  ఏ  పాటు  పడితివో
ఇక  నీ  గూడు  నీడ  చెలిగాడు  నేనేరా

కాస్త  ముందు  కనపడుంటే  కాడుమల్లయ్య
ఆస్తిపాస్తులన్నీ  నీయి  కరిగిపోతాయా
ఏమైనా  నీకు  న్యాయంగుందా
ఈ  పైనా  నిన్ను  వదిలేదుందా

ఎట్టగట్టనో  తల  తిరిగి
పొగసిన  తాపమంతా  కరిగి
శివయ్య  అని  సిగముడిలో
సెక్కుకుంటిరా

పొమ్మని  ఇదిలించినా
కసురుతూ  కరిగించినా
శూలముతో  పొడిచినా
పాములు  కరిపించినా
నిన్నొదిలితే  నా  పేరిక
తిన్నడే  కాదురా

శివా  శివా  శంకర
సాంబ  శివ  శంకర
హరోం  హర  హరహర
నీలకంధర

హరహర  హరహర  హరహర
హరహర  హరనే  శివనే
హర  హర  శంకర
శివా  శివా  శంకర
శంకర  శంకర
శివా  శివా  శంకర

హర  హర  శంకర
శివా  శివా  శంకర
శంకర  శంకర
శివా  శివా  శంకర

హర  హర  శంకర
శివా  శివా  శంకర
శంకర  శంకర
శివా  శివా  శంకర
శంకరా  ఆ  ఆ  ఆ  శివా  శంకరా
ఆ  ఆ  ఆ  ఆ  శివా  ఆ  ఆ  శివా  ఆ  ఆ  ఆ


advertisement



Lyrics In English

Telivi Kannu Terusukundhayya
Shivalingamayya
Manasu Ninnu Telusukundayyaa
Maaya Ganthalu Thiyya

Telivi Kannu Terusukundhayya
Shivalingamayya
Manasu Ninnu Telusukundayyaa
Maaya Ganthalu Thiyya

Mannu Minu Kaanaraaka
Jarigipaaye Paatha Bathuku
Unna Ninnu Levvanukuntaa
Midisipadithininthavaraku

Nee Dhayani Vibhoodhigaa Puyyaraa
Naa Ontiki
Ninninkoka Nandiga Mudeyyi
Nee Gaatiki
Ye Januma Punyamo Ninnu Cherukuntiraa

Shiva Shiva Shankara
Samba Shiva Shankara
Harom Hara HaraHara
Neelakandharaa

Swarnamukhi Thaduputhunna Bandaraayilona
Lingamayya Neeve Naaku Thochinaavugaa
Daarentaa Kommalu Shiva Shoolaale
Mabbullo Geethalu Nee Naamaale

Lokamantha Naaku Shivamayame
Yaada Choodu Nee Anubhavame
Omkaaramu Palikinavi Pilla Gaalule

Endina Ee Gundelu
Vennela Cheruvaayeraa
Ninnati Naa Velithini
Nee Dhaya Cheripindhiraa
Shiva Shivayyanu Peruku
Penavesukuntiraa Aa Aa

Shiva Shiva Shankara
Samba Shiva Shankara
Harom Hara HaraHara
Neelakandharaa

O O Kondavaagu Neellu Neeku Laalapoyanaa
Adivimalle Pooladhanda Alankarinchanaa
Naa Inti Chanti Biddavu Nuvvu
Muppoddhu Neetho Navvula Koluvu

Dhuppi Maamsamidhe Neeku Tecchinaa
Oyy Shivayya
Ippa Thene Undi Vindhi Cheyanaa
Ninu Saakuthaa Konasaaguthale
Bathuku Podugunaa Aa Aa

Endaku Jadivaanaku Thattukoni Ettuntivo
Chalimanchuku Vila Vila Ye Paatu Padithivo
Ika Nee Goodu Needa Cheligaadu Neneraa

Kaastha Mundhu Kanapadunte Kaadumallayya
Aasthipaasthulanni Neeyi Karigipothaayaa
Emainaa Neeku Nyaayangundhaa
Eepaina Ninnu Vadhiledhundhaa

Ettagattano Thala Tirigi
Pogasina Thaapamanthaa Karigi
Shivayya Ani Sigamudilo
Sekkukuntiraa

Pommani Idhilinchinaa
Kasuruthu Kariginchinaa
Shoolamutho Podichinaa
Paamulu Karipinchinaa
Ninnodhilithe Naa Perika
Thinnade Kaadhuraa

Shiva Shiva Shankara
Samba Shiva Shankara
Harom Hara Hara Hara
Neelakandharaa

Hara Hara Hara


advertisement


పాట: శివ శివ శంకర
ఆల్బమ్/సినిమా: కన్నప్ప
ఆర్టిస్ట్ పేరు: డాక్టర్ ఎం మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల
గాయకుడు: విజయ్ ప్రకాష్
సంగీత దర్శకుడు: స్టీఫెన్ దేవస్సీ
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
కీస్: స్టీఫెన్ దేవస్సీ
లయ: కళ్యాణ్
అదనపు రిథమ్: సురేష్ కుమార్
వయోలిన్: రూప రేవతి
నాధస్వరం: గోపి ఓ కె
బాస్ గిటార్: జోస్సీ జాన్
వేణు: నిఖిల్
ఆర్టిస్ట్ కోడినేటర్: K D విన్సెంట్
కోరస్: శ్యాంప్రసాద్, సూర్య శ్యామ్, మురళీ కృష్ణ, మిలన్ జాయ్, అమల్, అరవింద్, అశ్విన్, లిబిన్"
పాట మిక్స్డ్ & మాస్టర్: షాదాబ్ రయీన్
పాట రికార్డింగ్: అమల్ మిథు
గాత్ర పర్యవేక్షణ: సూర్య శ్యామ్ గోపాల్
ఆర్కెస్ట్రా ఇన్‌చార్జి: కె డి విన్సెంట్
స్టూడియో అసిస్ట్: శ్యామప్రసాద్ ఎం
ఆల్బమ్ కో-ఆర్డినేటర్: జి.ఈశ్వర్ రెడ్డి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది