Poonakaalu Loading Song Lyrics in Telugu

Poonakaalu Loading Song Lyrics in Telugu, Waltair Veerayya

పూనకాలు లోడింగ్ Song Lyrics





advertisement



Lyrics In Telugu

యో  దిస్  ఈజ్  నాట్  ఎ  మాస్  సాంగ్
దిస్  ఈజ్  మెగా  మాస్  సాంగ్

అరె  అలయ్  బలయ్
మలయ్  పులయ్
దిల్లు  మొత్తం  ఖోలో
అరె  మామ  చిచ్చా  చేసెయ్
రచ్చ  ఎంజాయ్మెంట్  యోలో

మన  బాసు  ఇట్టా  వచ్చాడంటే
ఏసుకుంటు  స్టెప్పు
అరె  కచ్చితంగా  ఎగిరిపోద్ది
ఇంటిపైన  కప్పు

ఏ  లిరిక్  గిరిక్  పక్కన  పేట్
బీటు  గీటు  లపేట్  లపేట్

డోంట్  స్టాప్  డ్యాన్సింగ్
పూనకాలు  లోడింగ్
డోంట్  స్టాప్  డ్యాన్సింగ్
పూనకాలు  లోడింగ్

ఎయ్  చెటాక్  పటాక్  లటాక్  బటాక్
మస్తుగుంది  జోడు
ఏయ్  గిరా  గిరా  లేపికొట్టు
మోగిపోద్ది  టౌను

ఎయ్  సలామ్  కొట్టు  జిలం  కొట్టు
మనదేరా  ప్లేసు
ఎయ్  తీనుమారు  ఈలకొట్టి
పెంచు  జరా  డోసు

ఏ  లిరిక్  గిరిక్  పక్కన  పేట్
బీటు  గీటు  లపేట్  లపేట్

ఏయ్  డోంట్  స్టాప్  డ్యాన్సింగ్
పూనకాలు  లోడింగ్
డోంట్  స్టాప్  డ్యాన్సింగ్
అబ్బ  పూనకాలు  లోడింగు

అబ్బ  అన్నయ్య  పాములా  మెలికెలు  తిరిగిపోతున్నాడే
ఏదో  మీ  అభిమానమక్కాయ్

ఏయ్  డోంట్  స్టాప్  డ్యాన్సింగ్
పూనకాలు  లోడింగ్

ఎయ్  రాజా  ఆజా
ఎయ్  రాజా  ఆజా  ఆజా  ఆజా  ఆజా
వన్  మోర్  టైమ్  ప్లీజ్

ఆజా  రాజా  మజా  చేద్దాం
కిర్రాకుంది  ట్యూను
ఏ  ఆడా  ఈడా  ఏడా  విన్నా
ఇదే  రింగు  టోను

ఏ  గిప్పి  గిప్పి  గప్ప  గప్పా  రాక్న్  రోల్
ఈ  పాటతోని  పేటంతా  అండర్  కంట్రోలు

ఏ  లిరిక్  గిరిక్  పక్కన  పేట్
బీటు  గీటు  లపేట్  లపేట్

ఏయ్  డోంట్  స్టాప్  డ్యాన్సింగ్
పూనకాలు  లోడింగ్
డోంట్  స్టాప్  డ్యాన్సింగ్
పూనకాలు  లోడింగ్

ఏయ్  డోంట్  స్టాప్  డ్యాన్సింగ్
పూనకాలు  లోడింగ్
డోంట్  స్టాప్  డ్యాన్సింగ్
పూనకాలు  లోడింగ్


advertisement



Lyrics In English

Yo This Is Not a Mass Song 
This Is Mega Mass Song

Arey Alaay Balaay Malay Pulaay
Dillu Mottham Kholo
Arey Maama Chichhaa Chesey
Rachha Enjoyment Yolo

Mana Bossu Ittaa Vachhaadante
Esukuntu Steppu
Arey Kachhithamgaa Egiripoddhi
Intipaina Kappu

Ye Lyric Girik Pakkana Pett
Beatu Geetu Lapet Lapet

Dont Stop Dancing
Poonakaalu Loading
Dont Stop Dancing
Poonakaalu Loading

Aey Chetak Pataak Lataak Bataak
Masthugundi Jodu
Aey Gira Giraa Lepikottu
Mogipoddhi Townu

Aey Salaam Kottu Jillam Kottu
Manadheraa Placeu
Aey Teenumaaru Eelakotti
Penchu Jara Doseu

Ye Lyric Girik Pakkana Pett
Beatu Geetu Lapet Lapet

Aey Dont Stop Dancing
Poonakaalu Loading
Dont Stop Dancing
Poonakaalu Loading

Abba Annayya Paamula Melikalu Thirigipothunnaade
Edho Mee Abhimaanamakkaai

Aey Dont Stop Dancing
Poonakaalu Loading

Aey Raaja Aaja
Aey Raaja Aaja Aaja Aaja Aaja
Onemore Time Please

Aaja Raaja Majaa Cheddhaam
Kirraakundhi Tuneu
Ye Aada Eeda Yedaa Vinnaa
Idhe Ringu Toneu

Ye Gippi Gippi Gappa Gappa
Rocku And Rollu
Ee Paatathoni Petanthaa
Under Controlu

Ye Lyric Girik Pakkana Pett
Beatu Geetu Lapet Lapet

Aey Dont Stop Dancing
Poonakaalu Loading
Dont Stop Dancing
Poonakaalu Loading

Aey Dont Stop Dancing
Poonakaalu Loading
Dont Stop Dancing
Poonakaalu Loading


advertisement


పాట - పూనకాలు లోడ్ అవుతోంది
గాయకులు: రామ్ మిర్యాల & రోల్ రైడా
ఫీచర్స్: మెగా స్టార్ “చిరంజీవి” & మాస్ మహారాజా “రవి తేజ” & బాబీ కొల్లి
అదనపు గానం: DSP & S.P. అభిషేక్
సాహిత్యం: రోల్ రైడా కాన్సెప్ట్: DSP
కీబోర్డులు: వికాస్ బాడిసా, KP రిథమ్: కళ్యాణ్
చీర్ హార్న్: DSP
వేణువు: లలిత తాళ్లూరి
లైవ్ రిథమ్స్: ఎం లక్ష్మీ నారాయణ & ఎం రాజు
ఆల్బమ్ మిక్స్డ్ & మాస్టర్ ఎ. ఉదయ్ కుమార్ @ “DSP స్టూడియో – చెన్నై”
ఆల్బమ్ రికార్డ్ చేసినది ఎ. ఉదయ్ కుమార్, టి. ఉదయ్ కుమార్ & సురేష్ కుమార్ తాడి.
స్వర పర్యవేక్షణ: S.P. అభిషేక్
ఆర్కెస్ట్రా ఇన్‌చార్జి: మురుగన్
స్టూడియో అసిస్ట్: పుగలేంధి, దినకరన్ & భరత్
ఆల్బమ్ కో-ఆర్డినేటర్: బి.మణికందన్

సినిమా వివరాలు:
సినిమా పేరు : వాల్తేర్ వీరయ్య
తారాగణం: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, కేథరిన్ త్రెసా

సాంకేతిక సిబ్బంది:
బాబీ కొల్లి రచన మరియు దర్శకత్వం వహించారు
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సహ నిర్మాత: G.K. మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - దినేష్ నరసింహన్
డోప్: ఆర్థర్ ఎ విల్సన్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి
అదనపు స్క్రీన్ ప్లే: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అదనపు సంభాషణలు: భాను-నందు
ఎడిటర్: నిరంజన్ దేవరమానె
స్టంట్స్: రామ్-లక్ష్మణ్, పీటర్ హెయిన్
సీఈవో: చెర్రీ
ముఖ్య కో-డైరెక్టర్లు : పి వి వి సోమరాజు (అప్పాజీ) పూసల రాధాకృష్ణ
కో-డైరెక్టర్: వి క్రాంతి చక్రవర్తి
కాస్ట్యూమ్ డిజైనర్లు: సుస్మిత కొణిదెల, నీరజ కోన, కృష్ణ శాంతి, శర్ష
పబ్లిసిటీ డిజైనర్: ట్యూనీ జాన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాల సుబ్రహ్మణ్యం కె.వి.వి
ప్రొడక్షన్ కంట్రోలర్: నాగు వై
DI - అన్నపూర్ణ స్టూడియోస్
రంగుల రచయిత - వివేకానంద్
Vfx: నాక్ స్టూడియోస్
VFX సూపర్‌వైజర్లు: యుగంధర్ మరియు కమల్ కానన్
స్టిల్స్ : గుణ
మేకప్: శివ, శ్రీను
PRO : వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

మ్యూజిక్ లేబుల్ - Sony Music Entertainment India Pvt. Ltd.

© 2022 Sony Music Entertainment India Pvt. Ltd.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది