Sridevi Chiranjeevi Song Lyrics in Telugu

Sridevi Chiranjeevi Song Lyrics in Telugu, Waltair Veerayya

శ్రీదేవి చిరంజీవి Song Lyrics





advertisement



Lyrics In Telugu

నువ్వు  సీతవైతే
నేను  రాముడినంటా
నువ్వు  రాధవైతే
నేను  కృష్ణుడినంటా

నువ్వు  లైలావైతే
నేను  మజ్నునంటా
నువ్వు  జూలియట్వయితే
నేనే  రోమియోనంటా

రాయే  రాయే  రాయే
చేసేద్దాం  లవ్వు
రాకింగ్  కాంబో  అంటా
నా  గ్రేసు  నీ  నవ్వు

రాయే  రాయే  రాయే
చేసేద్దాం  లవ్వు
రాకింగ్  కాంబో  అంటా
నా  గ్రేసు  నీ  నవ్వు

నువ్వు  పాటవైతే  
నేను  రాగం  అంటా
నువ్వు  మాటవైతే  
నేను  భావం  అంటా

నువ్వు  వానవైతే  
నేను  మేఘం  అంటా
నువ్వు  వీనవైతే  
నేనే  తీగను  అంటా

రారా  రారా  రారా
చేసేద్దాం  లవ్వు
రాకింగ్  కాంబో  అంటా  
నీ  గ్రేసు  నా  నవ్వు

రాయే  రాయే  రాయే  
చేసేద్దాం  లవ్వు
రాకింగ్  కాంబో  అంటా  
నా  గ్రేసు  నీ  నవ్వు

నువ్వు  గువ్వవైతే  
నేను  గోరింకంట
నువ్వు  రాణివైతే  
మై  నేమ్  ఈజ్  రాజు  అంటా

నువ్వు  హీరోయిన్  అయితే  
నేనే  హీరోనంటా
నువ్వు  శ్రీదేవైతే
హా  అయితే
నేనే  చిరంజీవి  అంటా

రాయే  రాయే  రాయే
చేసేద్దాం  లవ్వు
రాకింగ్  కాంబో  అంటా
నా  గ్రేసు  నీ  నవ్వు

రాయే  రాయే  రాయే
చేసేద్దాం  లవ్వు
రాకింగ్  కాంబో  అంటా
నా  గ్రేసు  నీ  నవ్వు


advertisement



Lyrics In English

Nuvvu Seethavaithe
Nenu Raamudinantaa
Nuvvu Radhavaithe
Nenu Krishnudinantaa

Nuvvu Lailavaithe
Nenu Majnu Nantaa
Nuvvu Julietvayithe
Nene Romeo Nantaa

Raaye Raaye Raaye
Cheseddhaam Loveu
Rocking Combo Antaa
Naa Grace Nee Navvu

Raaye Raaye Raaye
Cheseddhaam Loveu
Rocking Combo Antaa
Naa Grace Nee Navvu

Nuvvu Paatavaithe 
Nenu Raagam Anta
Nuvvu Maatavaithe 
Nenu Bhaavam Antaa

Nuvvu Vaanavaithe 
Nenu Megham Antaa
Nuvvu Veenavaithe 
Nene Teeganu Antaa

RaaRaa RaaRaa RaaRaa 
Cheseddhaam Loveu
Rocking Combo Antaa 
Nee Grace Naa Navvu
Raaye Raaye Raaye 
Cheseddhaam Loveu
Rocking Combo Antaa 
Naa Graceu Nee Navvu

Nuvvu Guvvavaithe 
Nenu Gorinkanta
Nuvvu Ranivaithe 
My Name is Raju Anta

Nuvvu Heroine Ayithe 
Nene HeroNantaa
Nuvvu Sridevi Vaithe
Haa Ayithe
Nene Chiranjeevi Antaa

Raaye Raaye Raaye
Cheseddhaam Loveu
Rocking Combo Antaa
Naa Grace Nee Navvu

Raaye Raaye Raaye
Cheseddhaam Loveu
Rocking Combo Antaa
Naa Grace Nee Navvu


advertisement



శ్రీదేవి–చిరంజీవి
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
గాయకుడు: జస్ప్రీత్ జాజ్ & సమీరా భరద్వాజ్
సాహిత్యం: DSP
కీబోర్డ్స్: వికాస్ బాడిస రిథమ్: కళ్యాణ్
మెలోడికా: DSP
బ్లూస్ హార్ప్ (హార్మోనికా) : కాబూలి సితార్: శ్రీరామ్
ట్రంపెట్స్ & ట్రోంబోన్స్ : బాబు & మాక్స్వెల్
ఆల్బమ్ మిక్సింగ్ &
“DSP స్టూడియో – చెన్నై”లో ఎ. ఉదయ్ కుమార్ ద్వారా ప్రావీణ్యం సంపాదించబడింది
ఆల్బమ్‌ను ఎ. ఉదయ్ కుమార్, టి. ఉదయ్ కుమార్ & సురేష్ కుమార్ తద్ది రికార్డ్ చేశారు.
గాత్ర పర్యవేక్షణ: S.P. అభిషేక్ ఆర్కెస్ట్రా ఇన్‌చార్జి: మురుగన్
స్టూడియో అసిస్ట్: పుగలేంధి, దినకరన్ & భారత్ ఆల్బమ్ కో-ఆర్డినేటర్: బి.మణికందన్

సినిమా వివరాలు:
సినిమా పేరు : వాల్తేర్ వీరయ్య
తారాగణం: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, కేథరిన్ త్రెసా

సాంకేతిక సిబ్బంది:
బాబీ కొల్లి రచన మరియు దర్శకత్వం వహించారు
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సహ నిర్మాత: G.K. మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - దినేష్ నరసింహన్
డోప్: ఆర్థర్ ఎ విల్సన్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి
అదనపు స్క్రీన్ ప్లే: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అదనపు సంభాషణలు: భాను-నందు
ఎడిటర్: నిరంజన్ దేవరమానె
స్టంట్స్: రామ్-లక్ష్మణ్, పీటర్ హెయిన్
CEO: చెర్రీ
ముఖ్య కో-డైరెక్టర్లు : పి వి వి సోమరాజు (అప్పాజీ) పూసల రాధాకృష్ణ
కో-డైరెక్టర్: వి క్రాంతి చక్రవర్తి
కాస్ట్యూమ్ డిజైనర్లు: సుస్మిత కొణిదెల, నీరజ కోన, కృష్ణ శాంతి, శర్ష
పబ్లిసిటీ డిజైనర్: ట్యూనీ జాన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాల సుబ్రహ్మణ్యం కె.వి.వి
ప్రొడక్షన్ కంట్రోలర్: నాగు వై
Vfx: నాక్ స్టూడియోస్
VFX సూపర్‌వైజర్లు: యుగంధర్ మరియు కమల్ కానన్
స్టిల్స్ : గుణ
మేకప్: శివ, శ్రీను
PRO : వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

మ్యూజిక్ లేబుల్ - Sony Music Entertainment India Pvt. Ltd.

© 2022 Sony Music Entertainment India Pvt. Ltd.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది