Pushpa Pushpa Song Lyrics in Telugu

Pushpa Pushpa Song Lyrics in Telugu, Pushpa 2 The Rule

పుష్ప పుష్ప Song Lyrics





advertisement



Lyrics In Telugu

పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప

పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్

నువ్వు  గడ్డం  అట్టా  సవరిస్తుంటే
దేశం  దద్దరిల్లే
పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప

నువ్వు  భుజమే  ఎత్తి  నడిచొస్తుంటే
భూమే  బద్దలయ్యే
పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప

నువ్వు  నిలవాలంటే  ఆకాశం
ఎత్తే  పెంచాలే
పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప

నిన్ను  కొలవాలంటే  సంద్రం  ఇంకా
లోతే  తవ్వాలే
పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప

హే  గువ్వపిట్ట  లాగ  వానకు  తడిసి
బిక్కుమంటు  రెక్కలు  ముడిసి
వణుకుతు  వుంటే  నీదే  తప్పవదా

పెద్ద  గద్దలాగమబ్బులపైన
హద్దు  దాటి  ఎగిరావంటే
వర్షమైనా  తలనే  వంచి
కాళ్ళ  కింద  కురిసెయ్‍దా

పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్

పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్

ఎన్నో  వచ్చిన  పుష్పాకి
పాపం  కొన్ని  రావంటా
వణుకే  రాదు  ఓటమి  రాదు
వెనకడుగు  ఆగడము
అస్సలు  రానే  రాదు

అన్నీ  ఉన్న  పుష్పాకి
పాపం  కొన్ని  లేవంటా
భయమే  లేదు  బెంగే  లేదు
బెదురు  ఎదురు  తిరిగే  లేదు
తగ్గేదే  లేదు

ఎయ్  దండమెడితే  దేవుడికే
సలాము  కొడితే  గురువులకే
కాళ్ళు  మొక్కితే  అమ్మకే  రా

తల  దించినావా  బానిసవి
ఎత్తినావా  బాద్‍షావి
తలపొగరే  నీ  కిరీటమైతే
భూతలమంతా  నీదేరా

పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్

పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్

ఆడు  కాలుమీద  కాలేసి  కూసున్నాడంటే
బండరాయి  కూడా  బంగారు  సింహాసనమంటా
వేరే  సింహాసనమేదైనా  వట్టి  బండరాయంటా

ఆడు  సేతిలోన  సెయ్యేసి  మాటిచ్చాడంటే
తుఫాకిలోంచి  తూటా  దూసుకెళ్ళినట్టే
ఆ  తూటాలాగే  మాట  కూడా  ఎనక్కి  రానట్టే

హే  వాడు  నీకు  గొప్పే  కాదు
వీడు  నీకు  ఎక్కువ  కాదు
నీకు  నువ్వే  బాసులా  ఉండు

హే  ఎవడో  విలువ  ఇచ్చేదేంది
ఎవడో  నిను  గుర్తించేదేంది
ఒంటి  నిండా  తిమ్మిరి  ఉంటె
నీ  పేరే  నీ  బ్రాండు

పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప

పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్

పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్

పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్
పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప  పుష్ప
పుష్ప  పుష్ప  రాజ్

అస్సలు  తగ్గేదెలే


advertisement



Lyrics In English

Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa 
Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa

Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa Raj
Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa Raj

Nuvvu Gaddam Attaa Savaristhunte
Desam Daddarille 
Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa 

Nuvvu Bujame Yetthi Nadichosthunte 
Bhoome Baddalayye 
Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa 

Nuvvu Nilava Lante Aakaasam 
Yeththe Penchaale 
Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa 

Ninnu Kolavaalante Sandram Inka
Lothe Thaavvaale
Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa 

Guvva Pitta Laaga Vaanaku Thadisi
Bikkumantu Rekkalu Mudisi
Vanukuthu Vunte Neede Thappavadaa

Pedda Gaddha Laaga Mabbulapaina
Haddhu Dhaati Yegiraavante
Varshamaina Thalane Vanchi 
Kaalla Kindha Kurideidha 

Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa Raj

Yenno Vacchina Pushpaki 
Paapam Konni Raavanta
Vonuke Raadhu Votami Raadhu
Venakadugu Aagadamu 
Assalu Raane Raadhu

Annui Unna Pushpa Ki 
Paapam Konni Levantaa
Bhayame Ledhu Benge Ledhu 
Bedhuru Yedhuru Thiruge Ledhu 
Thaggedhe Ledhu

Dannamedithe Devudike
Salaamu Kodithe Guruvulake
Kaallu Mokkithe Ammaake Ra

Thaladhinchinaava Baanisavi 
Yeththinaava Baadhushaavi
Thala Pogare Nee Kireetamaithe
Bhoothalamantha Needhera

Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa Raj
Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa Raj

Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa Raj
Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa Raj

Aadu Kaalu  Meedha Kaalesi Koosunnaadante
Banda Raayi Kooda Bangaaru Simhaasanamanta
Vere Simhaasanam Yedaina Vatti Banda Raayanta

Vadu Sethilona Seiyyesi Maaticchiaadante
Thupaaki Lonchi Thoota Dhoosukellinantte
Aa Thoota Laage Maata Kooda Yennakki Raanatte

Vaadu Neeku Goppenkaadhu 
Veedu Neeku Ekkuva Kaadhu 
Neeku nuvve Bossu La Undu 

Evadoi Viluva Icchedhenti 
Evado Ninu Gurthinchedhendhi
Vonti Ninda Thimmiri Vunte
Nee Pere Nee Branduu

Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa Raj
Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa Raj

Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa Raj
Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa Raj

Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa Raj
Pushpa Pushpa Pushpa Pushpa
Pushpa Pushpa Pushpa Raj

Assalu Thaggedelee


advertisement



🎶 Music Slate 🎶
Song Name: Pushpa Pushpa
Movie Name: Pushpa 2 The Rule
Artist: Allu Arjun,Fahadh Faasil,Rashmika Mandanna,Dhanunjay,Rao Ramesh,Sunil
Music: Rockstar Devi Sri Prasad (DSP)
Singers: Nakash Aziz,Deepak Blue 
Lyricist: Chandrabose  
Story- Screenplay-Direction Sukumar Bandreddi
Producers: Naveen Yerneni, Ravi Shankar Yalamanchili 
Ceo: Cherry
Music: Devi Sri Prasad
Cinematographer: Miresłow Kuba Brożek
Production Designer: S. Ramakrishna - Monica Nigotre
Lyricist: Chandra Bose
Vfx Supervisor: Kamala Kannan
Costume Designers : Deepali Noor - Sheetal Sharma
Fights : Peter Hein, Kecha Kamphakdee,
 ”dragon” Prakash , Nabakanta
Choreographers: Prem Rakshith, Ganesh Acharya, Vijay Polaki, Shrashti Verma
Character Designer : Preeti Sheel Singh 
Cfo: Ch Nagabhushanam
Executive Producer: Baba Sai Kumar Mamidipalli
Chief Executive Producer: Kvv Bala Subramaniam
Co Director : Vishnu
Banners: Mythri Movie Makers in Association with Sukumar Writings
Pro: Eluru Srinu, Maduri Madhu
Marketing - First Show Online Services Pvt Ltd 
Publicity : Max Media 
Branding : K R Siddharth
Mix Engineer - Bipin
Di & Sound Mixing : Annapurna Studios
Sound Design: Resul Pookutty and Vijay Kumar
Visual Promotion Team - Meganathan, Yogi D.F.Tech , Satya.B 

Music Label: T-Series

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది