శీర్షిక లేదు

Ayudha Pooja Song Lyrics in Telugu, Devara Part - 1

ఆయుధ పూజ Song Lyrics





advertisement



Lyrics In Telugu

ఎర్రటి  సంద్రం  ఎగిసిపడే
అద్దరి  ఇద్దరి  అద్దిరిపడే  హోరు
రణధీరుల  పండగ  నేడు

హే  కత్తుల  నెత్తుటి  అలల  తడే
ఉప్పెన  పెట్టుగ  ఉలికిపడే  జోరు
మన  జట్టుగ  ఆడెను  సూడు

హే  ఉప్పూగాలే  నిప్పుల్లో  సెగలెత్తే
హే  డప్పూమోతలు  దిక్కుల్లో  ఎలుగెత్తే
పులిబిడ్డల  ఒంట్లో  పూనకమే  మొలకెత్తే
పోరుగడ్డే  అట్టా  శిరసెత్తి  శివమెత్తె

హైలా  హైల  ఇయ్యాల
ఆయుధ  పూజ  చెయ్యాలా
జబ్బలు  చరచాలా
జరుపుకోవాలా  జాతర

వీరాధి  వీరుల  జాతి  తిరణాల
ఉడుకు  రకతాలా
హారతులియ్యాలా  రార  ధీర  హో
ధీర  హో

హైల  ఇది  అలనాటి  ఆచారమే
ఇదిలా  కొనసాగందే  అపచారమే
బతుకే  నేడు  రణమైన  పరివారమే
కడలి  కాలం  సాక్ష్యమే

మన  తల్లుల  త్యాగాలే
చనుబాలై  దీవించే
కనుకే  ఈ  దేహం
ఆయుధమై  ఎదిగింది

తల  వంచని  రోషాలే
పొలిమేరలు  దాటించే
మన  తాతల  శౌర్యం
చరితలుగా  వెలిగింది

ఏటేటా  వచ్చే  ఈ  రోజే  మన  కోసం
మెలితిప్పిన  మీసం
మనమిచ్చే  సందేశం

హైలా  హైల  ఇయ్యాల
ఆయుధ  పూజ  చెయ్యాలా
జబ్బలు  చరచాలా
జరుపుకోవాలా  జాతర

వీరాధి  వీరుల  జాతి  తిరణాల
ఉడుకు  రకతాలా
హారతులియ్యాలా  రార  ధీర  హో

ఎర్రటి  సంద్రం  ఎగిసిపడే
అద్దరి  ఇద్దరి  అద్దిరిపడే  హోరు
రణధీరుల  పండగ  నేడు

హే  కత్తుల  నెత్తుటి  అలల  తడే
ఉప్పెన  పెట్టుగ  ఉలికిపడే  జోరు
మన  జట్టుగ  ఆడెను  సూడు


advertisement



Lyrics In English

Errati Sandram Egisipade
Adhari Edhari Adiripade Horu
Ranadheerula Pandaga Nedu

Hey Kathula Netthuta Alala Tade
Uppena Bettuga Ulikipade Joru
Mana Jattuga Adenu Soodu

Hey Uppu Kale Nippullo Segaletthe
Hey Dappu Mothala Dikkullo Velugetthe
Puli Biddala Ontlo Poonakame Moolaketthe
Ooru Gatte Atta Kulashakti Shivametthe

Haila Haila Iyyala 
Aayudha Pooja Cheyyala
Jabbalu Cherachala
Jarupukovala Jathara

Virodhi Veerula Jathi Tiragala 
Udku Rakthala
Harathuleedala Dhara Dheera Ho

Haila Idi Alanati Acharame
Idi La Konasagande Apacharame
Batuke Nedu Ranamaina Parivaarame
Kadali Kaalam Saakshyame

Mana Tallula Tyagale 
Chanupalai Deeveinche
Kanuke Ee Deham 
Aayudhamaai Edigindi

Tala Vanchani Roshale
Polimeralu Saadhinche
Mana Talala Sauryam 
Charitaluga Veligindi

Eeteta Vacche Ee Roje Manakosam
Meli Tippi Meesam 
Manamichche Sandesam

Haila Haila Iyyala 
Aayudha Pooja Cheyyala
Jabbalu Cherachala
Jarupukovala Jathara

Virodhi Veerula Jathi Tiragala 
Udku Rakthala
Harathuleedala Dhara Dheera Ho

Errati Sandram Egisipade
Adhari Edhari Adiripade Horu
Ranadheerula Pandaga Nedu

Hey Katthula Netthuta Alala Tade
Uppena Bettuga Ulikipade Joru
Mana Jattuga Adenu Sodu


advertisement



🎬 సినిమా స్లేట్ 🎬
నటీనటులు : సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో
సంగీతం: అనిరుధ్ రవిచందర్
DOP: రత్నవేలు ISC
ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: సుధాకర్ మిక్కిలినేని - కొసరాజు హరికృష్ణ
బ్యానర్లు: నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్
DI: అన్నపూర్ణ స్టూడియోస్
PRO
డిజిటల్ మీడియా: నాని
తెలుగు: వంశీ కాకా

🎶 సంగీత క్రెడిట్‌లు 🎶
పాట శీర్షిక : ఆయుధ పూజ
ఆల్బమ్ / సినిమా: దేవర
భాష: తెలుగు
అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
గానం - కాల భైరవ


కీబోర్డులు, సింథ్ & రిథమ్ ప్రోగ్రామ్ చేసినది అనిరుధ్ రవిచందర్
నేపథ్య గానం - జె.వి.సుధాన్షు, అఖిల్ చంద్ర, అర్జున్ విజయ్, అరుణ్ కౌండిన్య,
సాయి శ్రీ చరణ్, రితేష్ జి రావు, భరద్వాజ్ కృష్ణ, అనిరుధ్ సుస్వరం
అరబిక్ వయోలిన్, వియోలాస్, కంబస్, కోకోలిన్, చైనీస్ బో, టర్కిష్ వయోలిన్,
ఔద్, సాజ్, డోబ్రో గిటార్, బౌజౌకి, షామిసెన్, రువాన్, మాండొలిన్, చరాంగో, ఘుజెంగ్,
లియుకిన్ - అమల్
మరదలు - నిఖిరామ్ టి.పి
ఎలక్ట్రిక్ గిటార్ - కెబా జెరెమియా
ట్రైబల్ రిథమ్ & పెర్కషన్స్ కళ్యాణ్ నిర్మించారు
కార్తీక్ వంశీ & శశాంక్ విజయ్ ద్వారా అదనపు రిథమ్ ప్రోగ్రామ్ చేయబడింది
అరిష్ ద్వారా అదనపు కీబోర్డ్ ప్రోగ్రామ్ చేయబడింది
సంగీత సలహాదారు - అనంతకృష్ణన్
క్రియేటివ్ కన్సల్టెంట్ - సాజిత్ సత్య
శ్రీ కృష్ణ పర్యవేక్షిస్తున్న గాత్రం
చెన్నైలోని అల్బుకెర్కీ రికార్డ్స్‌లో రికార్డ్ చేయబడింది.
శ్రీనివాసన్ ఎం, శివకిరణ్ ఎస్ శృతి ఆడియో ల్యాబ్స్, హైదరాబాద్, ఇంజనీరింగ్ శ్రీనాథ్ కోమండూరి
చెన్నైలోని అల్బుకెర్కీ రికార్డ్స్‌లో వినయ్ శ్రీధర్ & శ్రీనివాసన్ ఎం మిక్స్ చేశారు
లాస్ వెగాస్‌లోని స్టూడియో డిఎంఐలో లూకా ప్రిటోలేసి ద్వారా మాస్టర్స్ చేయబడింది, అలిస్టెయిర్ సహాయంతో
మ్యూజిక్ కోఆర్డినేటర్ - వేలవన్ బి

సంగీత లేబుల్: టి-సిరీస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది