అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ న ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు నీతో న పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
మాటలే..... మరిచే సంతోషం
పాటల్లే..... మారింది ప్రతి క్షణం
అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ న ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు
ఎపుడు నీతో న పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
నింగిలో ఆ చుక్కలని
ఒకటిగా కలిపితే మన బొమ్మ కదా
ఓహ్ దారిలో ఈ పువ్వుల్ని
జంటగా వేసిన మన అడుగులేగా
మాబుల్లో ఓ .. చినుకులు మనమంతా
మనమే చేరేతి ఏ చోటేదైనా
అయిపోదా పూదోట
Arere Yekada Song Lyrics in Telugu, Nenu Local- అరెరే ఎక్కడ Song Lyrics
అరెరే ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ న ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతో న పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
ఓ కళ్ళతో ఓ చిలిపి ముద్దే
ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా
పెదవితో పెదవులకు ముద్దె
అడగడం తెలియని అలవాటు మార్చావా
కాటుకనే దిదే వెలవత
ఆ వేలే పట్టి ఏ వేళా
నీ వెంట అడుగేస్తా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ న ప్రాణం
ఈ ప్రశ్నకు నువేలే సమాధానం
అరెరే ఎప్పుడు ఎప్పుడు
ఎపుడు ఎపుడు నీతో న పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
Tags:
Nenu Local