Premalo Song Lyrics In Telugu


Premalo Song Lyrics- ప్రేమలో Song Lyrics from Court , Written by Purna Chary and Sung by Anurag Kulkarni,Sameera Bharadwaj


వేల  వేల  వెన్నెలంత మీద  వాలి  వెలుగునంత 
మోయమంటే  నేను  ఎంత  అరెరే
                      
చిన్ని  గుండె  ఉన్నదెంత 
హాయి  నింపి  గాలినంత 
ఊదమంటే  ఊపిరెంత  అరెరే 
                                
కళ్ళు  రెండు  పుస్తకాలు భాష  లేని  అక్షరాలు
చూపులోనే  అర్ధమయ్యె అన్ని  మాటలు 

ముందు  లేని  ఆనవాలు లేనిపోని  కారణాలు
కొత్త  కొత్త  ఓనమాలు ఎన్ని  మాయలు

కథలెన్నో  చెప్పారు కవితల్ని  రాసారు
కాలాలు  దాటారు యుద్దాలు  చేసారు
ప్రేమలో  తప్పు  లేదు  ప్రేమలో
కథలెన్నో  చెప్పారు కవితల్ని  రాసారు
కాలాలు  దాటారు యుద్దాలు  చేసారు
ప్రేమలో  తప్పు  లేదు  ప్రేమలో

వేల  వేల  వెన్నెలంత
మీద  వాలి  వెలుగునంత
మోయమంటే  నేను  ఎంత  అరెరే

ఆకాశం  తాకాలి  అని  ఉందా
నాతోరా  చూపిస్తా  ఆ  సరదా  ఆ  ఆ
నేలంతా  చూట్టేసే  వీలుందా  ఆ  ఆ
ఏముంది  ప్రేమిస్తే  సరిపోదా  ఆ  ఆ

అహ  మబ్బులన్ని  కొమ్మలై
పూల  వాన  పంపితే
ఆ  వాన  పేరు  ప్రేమలే
దాని  ఊరు  మనములే
ఏ  మనసుని  ఏమడగకు
ఏ  రుజువుని  ఓ  ఓ  అంతే  ఓ  ఓ

కథలెన్నో  చెప్పారు
కవితల్ని  రాసారు
కాలాలు  దాటారు
యుద్దాలు  చేసారు
ప్రేమలో  తప్పు  లేదు  ప్రేమలో

మ్మ్  ఎంతుంటే  ఏంటంటా  దూరాలు
రెక్కల్లా  అయిపోతే  పాదాలు
ఉన్నాయా  బంధించి  దారాలు
ఊహల్లో  ఉంటుంటే  ప్రాణాలు

అరె  నింగిలోని  చుక్కలే
కిందకొచ్చి  చేరితే
అవి  నీకు  ఎదురు  నిలిపితే
ఉండిపోవా  ఇక్కడే
జాబిలి  ఇటు  చేరెను
పొరపాటునా  అని  ఓ  ఓ  అంతే  ఓ  ఓ

కథలెన్నో  చెప్పారు
కవితల్ని  రాసారు
కాలాలు  దాటారు
యుద్దాలు  చేసారు
ప్రేమలో  తప్పు  లేదు  ప్రేమలో

వేల  వేల  వెన్నెలంత
మీద  వాలి  వెలుగునంత
మోయమంటే  నేను  ఎంత  అరెరే

చిన్ని  గుండె  ఉన్నదెంత
హాయి  నింపి  గాలినంత
ఊదమంటే  ఊపిరెంత  అరెరే

కళ్ళు  రెండు  పుస్తకాలు
భాష  లేని  అక్షరాలు
చూపులోనే  అర్ధమయ్యె
అన్ని  మాటలు

ముందు  లేని  ఆనవాలు
లేనిపోని  కారణాలు
కొత్త  కొత్త  ఓనమాలు
ఎన్ని  మాయలు

కథలెన్నో  చెప్పారు
కవితల్ని  రాసారు
కాలాలు  దాటారు
యుద్దాలు  చేసారు
ప్రేమలో  తప్పు  లేదు  ప్రేమలో

కథలెన్నో  చెప్పారు
కవితల్ని  రాసారు
కాలాలు  దాటారు
యుద్దాలు  చేసారు
ప్రేమలో  తప్పు  లేదు  ప్రేమలో  ఓ  ఓ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది