Potti Pilla Song Lyrics In Telugu



Potti Pilla Song Lyrics- పొట్టి  పిల్ల Song Lyrics from Balagam, Written by Shyam Kasarla and Sung by Ram Miriyala


ఏం  పట్టించుకోవే  చిన్ని
నీ  సుట్టు  తిరుగుతున్న  సంటిపోరన్ని
పట్టించుకోవే  చిన్నీ

ఏయ్  ఉన్నాయి  బాధలు  కొన్ని
నువ్వు  దగ్గరైతే  దూరమైతాయి  అన్ని
పట్టించుకోవే  చిన్నీ

శెక్కరే  బుక్కినట్టుందే  సూత్తుంటే  నిన్నూ
అక్కరే  తీర్చవే  నీ  ఇల్లు  బంగారం  గాను
ముక్కెరే  చేయిస్త  జెర్రంత  సూడవే  నన్నూ
లచ్చనంగా  లచ్చిమోలే  కలమల్ల  కాలెట్టవే

పొట్టి  పిల్ల  పొట్టి  పిల్లా
నువ్వే  నాకు  దిక్కు  మల్ల
పొట్టి  పిల్ల  ఓయ్  పొట్టి  పిల్లా
నా  గుండెకు  నువ్వే  బొట్టుపిల్ల

పొట్టి  పిల్ల  పొట్టి  పిల్లా
నువ్వే  నాకు  దిక్కు  మల్ల
పొట్టి  పిల్ల  ఓయ్  పొట్టి  పిల్లా
నా  గుండెకు  నువ్వే  బొట్టుపిల్ల

హే  సెట్టై  పోవే  జల్ది  సెట్టై  పోవే
కల్లులొట్టి  పక్కన  కారప్పూస  లెక్క
మన  జోడి  మస్తుంటదే

ఏ  సెప్పొస్తలేదే  ఇంతకన్న  సెప్పొస్తలేదే
యాట  కూర  వండుతుంటే
మసాల  ఘాటోలే  నోరు  ఊరిత్తున్నావే

ఆ  నల్లకోడ్ని  తిప్పి  తిప్పి
నీకు  నాకు  దిష్టి  తీయిస్తనే
సమ్మక్కకు  సారక్కకు
మొక్కు  మొక్కుకున్ననే

ఓయె  ఓయె  పొట్టి  పిల్ల  పొట్టి  పిల్లా
నువ్వే  నాకు  దిక్కు  మల్ల
పొట్టి  పిల్ల  ఓయ్  పొట్టి  పిల్లా
నా  గుండెకు  నువ్వే  బొట్టుపిల్ల

పొట్టి  పిల్ల  పొట్టి  పిల్లా
నువ్వే  నాకు  దిక్కు  మల్ల
పొట్టి  పిల్ల  ఓయ్  పొట్టి  పిల్లా
నా  గుండెకు  నువ్వే  బొట్టుపిల్ల

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది