జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చాజింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చాజింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చాజింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చారంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాంపూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాంఆకు చాటునున్నా పచ్చి పిందెలౌదాంమట్టి లోపలున్నా జంట వేరులౌదాంఎవ్వరీ కంటిచూపు చేరలేని ఎక్కడా మన జంట ఊసురానిచోటునా పద నువ్వు నేనుందాంజింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చాహ్మ్ హ్మ్రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాంపూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాంతేనె పట్టులోనా తీపి గుట్టు ఉందిలేమన జట్టులోనా ప్రేమ గుట్టుగుందిలేవలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాలకొంటె కోణాలు తెలుసుకుందాం ఆఆలోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలోకొత్త పాఠాలు నేర్చుకుందాంఅందరూ ఉన్న చోట ఇద్దరౌదాం ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాంఏ క్షణం విడివిడిగా లేమందాంరంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాంపూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాంమన ఊసు మోసే గాలిని మూట కడదాంమన జాడ తెలిపే నేలను పాతి పెడదాంచూస్తున్నా సూర్యుని తెచ్చి లాంతర్లో దీపాన్ని చేసిచూరుకేలాడదీద్దాం ఆఆసాక్ష్యంగా సంద్రాలు ఉంటె దిగుడు బావిలోదాచి మూత పెడదాంనేనిలా నీతో ఉండడం కోసం చేయనీ ఈ చిన్నపాటి మోసంనేరమేం కాదే ఇది మన కోసంరాయిలోన శిల్పం దాగి ఉండునంటా శిల్పి ఎదురైతే బయటపడునంటాఅద్ధమెక్కడున్నా ఆవైపు వెళ్ళకంటా ఆ ఆనీలో ఉన్నా నేనే బయటపడిపోత ఆఆపాలలో ఉన్నా నీటిబొట్టులాగా నీళ్లలో దాగి ఉన్నా మెట్టులాగానీనిలా నీ లోపల దాక్కుంటాహైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్హైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్
Tags:
Uppena