#TeluguSongLyricsInTelugu
మనకన్న పొడిచే - Manakanna Podiche Song Lyrics In Telugu (Parugu)
చిత్రం : పరుగు (తెలుగు) చిత్రం
పాట : మనకన్న పొడిచే
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: అనంత శ్రీరామ్
గాయకులు: రాహుల్ నంబియార్
నటీనటులు : అల్లు అర్జున్, షీలా
దర్శకుడు: బొమ్మరిల్లు భాస్కర్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్
*********
Movie : Parugu (Telugu) Movie
Song : Manakanna Podiche
Music : Mani Sharma
Lyrics : Ananta Sriram
Singers : Rahul Nambiar
Starrings : Allu Arjun, Sheela
Director : Bommarillu Bhaskar
Banner : Sri Venkateswara Creations
Music Label : Aditya Music
తెలుగు లో లిరిక్స్:
ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయినిన్నే ఊరించాలని అన్నాయిఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయినిన్నే ప్రేమించాలని అమ్మాయిదూరం పెంచిన.. కరిగించానుగా ..కళ్లెం వేసినా కదిలొస్తానుగా ..మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మోప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మోమన చెయ్యే పడితే అది నీకే మేలమ్మోనను నువ్వే విడిచే అవకాశం రాదమ్మోఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయినిన్నే ఊరించాలని అన్నాయిఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయినిన్నే ప్రేమించాలని అమ్మాయిఅసలిట్టా నీ వెంట నేనెట్టా పడ్డానేఅనుకుంటే అప్సరసయినా నా గుమ్మం లోకొస్తాదేవిసుగెత్తి పోయేలా ఓ బెట్టు చెయ్యొద్దేచనువిస్తే నా చిరు నవ్వే నీ పెదవుల్లో ఉంటాదేఇన్నాళ్లు భూలోకం లో ఏ మూలో ఉన్నావేఅందిస్తా ఆకాశాన్నే అంతో ఇంతో ప్రేమించావంటేమనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మోప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మోమన చెయ్యే పడితే అది నీకే మేలమ్మోనను నువ్వే విడిచే అవకాశం రాదమ్మోఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయినిన్నే ఊరించాలని అన్నాయిఅలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడేబలమైన వారధి కట్టి సీతని యిట్టె పొందాడేమన మధ్య నీ మౌనం సంద్రం లా నిండిందేమనసే ఓ వారధి చేసి నీకిక సొంతం అవుతానేచంద్రున్నే చుట్టేస్తానే చేతుల్లో పెడతానేఇంకా నువ్వు ఆలోచిస్తూ కాలాన్నంతా ఖాళీ చెయ్యొద్దేమనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మోప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మోమన చెయ్యే పడితే అది నీకే మేలమ్మోనను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో
#TeluguSongLyricsInTelugu
Key Words: Telugu Song Lyrics In Telugu, Parugu (Telugu) Movie, Allu Arjun, Sheela, Bommarillu Bhaskar, Mani Sharma, Sri Venkateswara Creations, Aditya Music, Ananta Sriram, Rahul Nambiar