ముద్దులాట - Muddulaata Song Lyrics In Telugu (Aata)

#TeluguSongLyricsInTelugu




 


ముద్దులాట - Muddulaata Song Lyrics In Telugu

Join Our Telegram Channel


చిత్రం : ఆట (తెలుగు) చిత్రం
పాట : ముద్దులాట
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గాయకులు: ఉదిత్ నారాయణ్
సాహిత్యం: చంద్రబోస్
నటీనటులు: సిద్ధార్థ్, ఇలియానా డి క్రజ్,
దర్శకుడు: VN ఆదిత్య
బ్యానర్: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్

*****

Song : Muddulaata 
Singers : Udit Narayan
Lyrics : Chandrabose
Starrings : SiddharthIleana D'Cruz
Director : V N Aditya
Music Label : Aditya Music



తెలుగు లో లిరిక్స్:

హే
ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట 
మధ్యలో ఎవడొస్తే ఏంటట 
ఎవరీ బాడీ 
ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట 
మధ్యలో ఎవడొస్తే ఏంటటా 

ఓ సారి సయ్యాట 
ఓ సారి పోట్లాట 
హోరెత్తే పడుచాట ఓడేదికాదు ప్రేమాటా 

ఆరె బేటా 
ఆరె బేటా ఆరు నురవుతున్న ఆటాడేసుకో 
ఆరె బేటా బొమ్మ బోరుసవుతున్న ప్రేమించేసుకో 

హే 
ముద్దులాట ముద్దులాట ఇద్దరాటే ముద్దులాట 
మధ్యలో ఎవడొస్తే ఏంటటా 

పాఠశాల లేకున్నా పుస్తకాలు చూడకున్న 
పాకులాడి నేర్చుకున్న ఆట సోకాటా 
పక్కవాళ్ళు చూస్తున్నా పొరుగువాళ్ళు వింటున్నా 
పట్టనట్టు ఆడుకున్న ఆట సొంతాటా 

ఏంటి ఎక్కువ చేస్తున్నావ్ ఇదేమి బాగాలేదు
ఇంకొంచం ఎక్కువ చెయ్యి బావుంటుంది 

తీయంగా పేదవాటా న్యాయంగా నడుమాటా 
మౌనంగా మనువాటా మారేదికాదు మనసాట 

ఆరె బేటా 
ఆరె బేటా ఆరు నురవుతున్న ఆటే ఆడేసుకో 
ఆరె బేటా బొమ్మ బోరుసవుతున్న ప్రేమించేసుకో

హే 
ముద్దులాట ముద్దులాట ముద్దులాట ముద్దులాట 
ఇద్దరాటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఏంటటా 

ఎండనేది లేకున్నా వానలేవి రాకున్నా 
ఒకరినొకరు కమ్ముకున్న ఆట కొడుకాటా 
చీకటెల్ల కాకున్నా చందమామ రాకున్నా 
ఒకరినొకరు కప్పుకున్న ఆట పడుచాటా 

హాయి చి చి నువ్వెప్పుడూ ఇంతే 
నీతో అస్సలు మాట్లాడాను అట్లాడతాను 

రేయంటే మొదలంటా మూ అంటే చివరంటా 
ఈరెండిటి నడిమధ్య ఆడాలి చూడు బ్రతుకాటా 

ఆరె బేటా 
ఆరె బేటా ఆరు నురవుతున్న ఆటాడేసుకో 
ఆరె బేటా బొమ్మ బోరుసవుతున్న ప్రేమించేసుకో 

హే 
ముద్దులాట ముద్దులాట ముద్దులాట ముద్దులాట 
ఇద్దరాటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఏంటటా హా హా 



#TeluguSongLyricsInTelugu



Key Words: Telugu Song Lyrics In Telugu, Aata (Telugu) Movie, Devi Sri Prasad, Siddharth, Ileana D'Cruz, V N Aditya, Sumanth Art Productions, Aditya Music, Chandrabose, Udit Narayan


Source:  https://www.youtube.com/watch?v=5Gs-GL5euvM


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది