ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా, పిల్లాఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, పిల్లా పిల్లాసునురే జాను… దిల్లు చేజారెనుఅదిరే కన్ను… కొంటె పిల్లా, పిల్లాఓ ఫుల్ మూను ఉన్న నే క్లౌడ్ నైనువోడ్కా వైను… నువ్వే పిల్లా పిల్లాహే సావరియా చెలియా… కొంటెగా నవ్వేస్తుంటేనా దునియా రెండుగా అయిపోతున్నాదేనీ మానియా సాథియా… మాయలో మనసు పడ్డానానాలో నే లేనా…ఆ ఆ ఆ..ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా చెంపకు పింపుల్ లాఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా కళ్ళకు రేబాన్ లాఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా మందుకు మంచింగ్ లాఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా, పిల్లా పిల్లాలే లే లే మజా… లే లే లే మజాలే లే లే మజా… పిల్లా జిల్లాలే లే లే మజా… లే లే లే మజాలే లే లే మజా… పిల్ల పిల్ల జిల్లానీ చుట్టే తిరుగుతూ… కరుగుతూఇపుడు మరి నా టైము చేతికే దొరకట్లేదేనీ వెనకే ఉరుకులు పరుగులు పెడుతూ మరినా హార్ట్ వేగమే తెలియట్లేదేరోజొక్క సీజను… ఏదో ఓ రీసనుచెప్పేస్తూ కప్పేస్తున్నానేనువ్వుంటే రాజును… నువ్వే ఆక్సిజనునో అంటే నో మోరే, నే నే…ఆ ఆ ఆ ఆఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా చెంపకు పింపుల్ లాఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా కళ్ళకు రేబాన్ లాఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా మందుకు మంచింగ్ లాఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా పిల్లాలే లే లే మజా… లే లే లే మజాలే లే లే మజా పిల్ల జిల్లాలే లే లే మజా… లే లే లే మజాలే లే లే మజా పిల్ల పిల్ల జిల్లా
Tags:
Das Ka Dhamki