హే, తొలి తొలిసారి తొలిసారి
గుండె గంతులేస్తున్నదే
ఏంటి అల్లరి అంటే వినకుందే
ఎందుకనో నువ్ నచ్చేసి
వెంటా వెంటపడుతున్నదే
నన్ను తోడు రమ్మని పిలిచిందే
నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కపోత
నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుకుచేతా
ఒక్కమాట చెప్పు ఇంటిముందే వాలిపోతా
ఏధో మాయ చేసావ్ కదా
నిన్ను ఇడిసిపెట్టి నేను యాడికెల్లిపోతా
నక్సలైట్యూ లాగ నేను నీకు లొంగిపోతా
ఇలాగ ఇలాగ, ఇలాగ ఇలాగ, ... ఎప్పుడు లేదే
తానందమెంతటి గొప్పది అంటే
తాలెత్తి చూడక తప్పదు అంతే
తలొంచి మొక్కినా తప్పే కాదే
మేడమ్ సార్ మేడమ్ అంతే...
ప్రపంచ వింతలు ఎన్నని అంటే
నేనొప్పుకొనే ఏడని అంటే
ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే
మేడమ్ సార్ మేడం అంతే...
ఎవరే ఎవరే నువ్వు పేరు చెప్పవే
మనసే అడుగుతోంది దాని బాధ కొంచెం, చూడవే
ఇకపై నుండి నిద్దర రాధే రాదులే
కాంతి పాపతోటి తప్పవేమో యుద్ధాలే
ఇదేంటి లా ఇదేంటి లా నాలో ఇన్ని చిత్రాలు
పడేసావే కోమ లాంటి స్థితిలో ఓ ఓ
వచ్చా యేమో వచ్చా యేమో పదాలకు చక్రాలు
ఊరేగుతున్న ఊహల్లో ఓ ఓ
కుర్ర ఈడునేమో కోసినావు ఊచకోత
బంధిపోటుగా నిన్ను ఎత్తుకెళ్లిపోతా
బూరెలాంటి బుగ్గ ఒక్కసారి పిండిపోత
కల్లోలన్నీ తెచ్చావ్ కాదే
చెయ్యి పట్టుకుంటే ఎంతలాగా పొంగిపోతా
మాట ఇచ్చుకుంటే సచ్చేదాకా ఉండిపోతా
ఎలాగ ఎలాగ ఎలాగ ఎలాగ, నమ్మకపోతే
తానందమెంతటి గొప్పది అంటే,
తాలెత్తి చూడక తప్పదు అంతే,
తలంచి మొక్కినా తప్పే కాదే,
మేడం సార్ మేడం అంతే.
ప్రపంచ వింతలు ఎన్నని అంటే,
నేనొప్పుకునే ఏడని అంటే
ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే,
మేడం సార్ మేడం అంతే.