Come Back Indian Song Lyrics In Telugu - Bharatheeyudu 2



 అది బ్లూ టిక్ పొందినదే కమ్ బ్యాక్ ఇండియన్ 
అది ఆధార్ పొందినదే కమ్ బ్యాక్ ఇండియన్ 
కంపల్సరీ అయ్యినదే కమ్ బ్యాక్ ఇండియన్ 
అన్యాయం అలవాటే  కమ్ బ్యాక్ ఇండియన్ 
ఏ మార్పు రావట్లే కమ్ బ్యాక్ ఇండియన్ 
ఏ మనిషి మారట్లే కమ్ బ్యాక్ ఇండియన్ 
(లంచం లంచం లంచం ) 
కమ్ బ్యాక్ ఇండియన్ 
ఒకసారొకపరిగెను కలనే ఈ ఊరే 
కమ్ బ్యాక్ ఇండియన్ 
ఈ తరమొక వరముగ వినని నీ పేరే 
కమ్ బ్యాక్ ఇండియన్ 
అడుగడుగున జడమిది చెరపరా ఈనాడే 
కమ్ బ్యాక్ ఇండియన్ 
నరనరమున సెగ రగలని నేడే

ఎస్ ఎస్ ఎస్
కమ్ బ్యాక్, కమ్ బ్యాక్ ఇండియన్
ఎస్ ఎస్ ఎస్

నమస్తే ఇండియా
భారతీయుడు ఈజ్ బ్యాక్

కమ్ బ్యాక్ ఇండియన్
కమ్ బ్యాక్, కమ్ బ్యాక్ ఇండియన్
ఎస్ ఎస్ ఎస్
కమ్ బ్యాక్ ఇండియన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది