Naku Neeku Nokia Song Lyrics In Telugu - Aparichitudu


నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా 
క్యాపచినో కాఫీయా సోఫియా 
నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా 
క్యాపచినో కాఫీయా సోఫియా 

తర్మకోల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే 
చిన్న తెల్ల బంతులు నేనులే 
పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే 
లోలోన దాహాలే తీరులే 
వాహ్ ఐవా ఐవా ఐవా అందం రావా 
ఐవా ఐవా ఐవా ఏకం కావా 

నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా 
క్యాపచినో కాఫీయా సోఫియా 

ప్రేమల రోజున పుట్టా కళలను తింటూ పెరిగా 
నడిచే మనసుని కలిసా ఈనాడే 
ప్రేమకి ఓటు వి నువ్వే హాలీవుడ్ మూవీ వి నువ్వే 
అమెరికా మ్యాప్ వి నువ్వే నిను నచ్చలే 
ఇక ప్రేమలో టాప్ టెన్ వరుసలలో 
ఈ భూమిలో ప్రధమం మనమేలే 
ఇక ప్రేమలో టాప్ టెన్ వరుసలలో 
ఈ భూమిలో ప్రధమం మనమేలే 

ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో చెయ్యాలా 
నేరమో ఘోరమో 
కూల్ హనీ  కూల్ హనీ  కూల్ హనీ  తాగనా 
తేనెని కూల్ హనీ 

నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా 
క్యాపచినో కాఫీయా టోఫీ యా 
(నోకియా .. సోఫియా .. నోకియా .. సోఫియా) 

సైనైడ్ సైనైడ్ లుక్కు తో గ్రెనేడ్ గ్రెనేడ్ గురితో 
సిగ్గు బిడియం చంపే హంతకుడ 
ఆపిల్ లాప్టాప్ కన్నె ఒడిలో పెట్టుకు నిన్నే 
వెళ్ళరిగేలా నేనే బతిమాలే 
నువ్వు ఆక్టోపస్ చేతులతో చుట్టి పడేశావ్ 
ఒక ఆటం బాంబ్ ప్రాణంలోకి నెట్టి పడేశావ్ 
నువ్వు ఆక్టోపస్ చేతులతో చుట్టి పడేశావ్ 
ఒక ఆటం బాంబ్ ప్రాణంలోకి నెట్టి పడేశావ్ 

కూల్ హనీ  కూల్ హనీ  కూల్ హనీ  తాగనా 
తేనెని కూల్ హనీ 
ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో చెయ్యాలా 
నేరమో ఘోరమో 

నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా 
క్యాపచినో కాఫీయా సోఫియా 
నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా 
క్యాపచినో కాఫీయా సోఫియా 
తర్మకోల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే 
చిన్న తెల్ల బంతులు నేనులే 
పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే 
లోలోన దహాల్ తీరులే 
ఐవా ఐవా ఐవా అందం రావా 
ఐవా ఐవా ఐవా ఏకం కావా 
నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా 
క్యాపచినో కాఫీయా టోఫీ యా 
నోకియా సోఫియా నోకియా సోఫియా 
నోకియా సోఫియా నోకియా సోఫియా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది