Maata Vinali Song Lyrics in Telugu, Hari Hara Veera Mallu
మాట వినాలి Song Lyrics
advertisement
Lyrics In Telugu
ఏం రా గుల్ఫామ్
ఏం గురాయించి చూస్తున్నావ్
భయపెట్టనీకా నారాజైనావ్
ఓహో శాలా మందిని సూసినంలే బిడ్డ
ఏం మునిమాణిక్యం సూసినవా గురాయించి చూస్తుండు బిడ్డ
మన లెక్క తెల్వద్
ఆహా వినాలి
వీరమల్లు మాట చెప్తే వినాలి
మ్ మ్ మ్ మ్
అబ్బన్న సుబ్బన్న కొట్టు
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
ఉత్తది గాదు మాట తత్తరపడక
చిత్తములోన చిన్న ఒద్దికుండాలి
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలిమంచి మాట వినాలి
ఈతమాను ఇల్లు గాదు
తాటిమాను తావుగాదు
ఈతమాను ఇల్లు గాదు
తాటిమాను తావుగాదు
తగిలినోడు మొగుడుగాదు
తగరము బంగారు గాదు
అందుకే మాట వినాలి గురుడా
మాట వినాలి
మాట వినాలిమంచి మాట వినాలి
ఆకు లేని అడవిలోన
అరెరె మేకలన్ని మేయవచ్చు
సద్దులేని కోనలోన
కొండచరియ కూలవచ్చు
మాట దాటిపోతే
మర్మము తెలియకపోతే
మాట దాటిపోతే
మర్మము తెలియకపోతే
పొగరుబోతు తగురుపోయి
కొండను తాకినట్టు
అందుకే మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలిమంచి మాట వినాలి
advertisement
Lyrics In English
Maata Vinali Guruda Maata Vinali
Maata Vinali Manchi Maata Vinali
Utthadhi Gaadhu Maata Tattarapadaka
Chitthamulonaa Chinna Oddikundaali
Maata Vinali Guruda Maata Vinali
Maata Vinali Manchi Maata Vinali
Eethamaanu Illu Gaadhu
Taatimaanu Thaavugaadhu
Eethamaanu Illu Gaadhu
Taatimaanu Thaavugaadhu
Tagilinodu Mogudugaadhu
Tagaramu Bangaarugaadhu Anduke
Andhuke Maata Vinali Guruda Maata Vinali
Maata VinaliManchi Maata Vinali
Aaku Leeni Adivilona
Arere Mekalanni Meyavachu
Saddhu Leni Konalona
Konda Chariya Koolavachu
Maata Dhaati Pothe
Marmamu Teliyakapothe
Maata Dhaati Pothe
Marmamu Teliyakapothe
Pogarubothu Thaguru Poyi
Kondanu Thaakinattu Anduke
Andhuke Maata Vinali Guruda Maata Vinali
Maata VinaliManchi Maata Vinali
advertisement
పాటల వివరాలు: పాట పేరు: మాట వినాలి సంగీత దర్శకుడు: M. M. కీరవాణి లిరిసిస్ట్: పెంచల్ దాస్ గాయకుడు: PSPK అదనపు గానం: హైమత్ మహమ్మద్, లోకేశ్వర్ ఈదర, మమన్ కుమార్ కార్యక్రమం: బి.వి.హర్ష మిక్స్డ్ అండ్ మాస్టర్: బి.వి.హర్ష Lo ప్రొఫైల్‌లో రికార్డ్ చేయబడింది కో-ఆర్డినేటర్: ఎ ఎన్ బాషా సౌండ్ డిజైన్ - ప్రదీప్ జి సౌండ్ మిక్స్ - కన్నన్ గణపత్ సినిమా క్రెడిట్స్: - నటీనటులు: PSPK, నిధి అగర్వాల్, బాబీ డియోల్ మరియు ఇతరులు. దర్శకత్వం: జ్యోతి కృష్ణ & క్రిష్ జాగర్లమూడి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మనోజ్ పరమహంస, జ్ఞాన శేఖర్ వి.ఎస్. సంగీతం: ఎంఎం కీరవాణి ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి ఎడిటర్: కెఎల్ ప్రవీణ్ యాక్షన్: టాడోర్ లాజరోవ్ (జుజీ), శ్యామ్ కౌశల్, రామ్-లక్ష్మణ్, విజయ్, దిలీప్ సుబ్బరాయన్, స్టంట్ సిల్వా. డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, భూపతి రాజా, చింతకింది శ్రీనివాసరావు. చీఫ్ కో-డైరెక్టర్: రంగనాథ్. కె సహ దర్శకులు: వరప్రసాద్ వరికూటి, రాంప్రసాద్ గొల్లపల్లి. కాస్ట్యూమ్ డిజైనర్: ఐశ్వరయ రాజీవ్, నీతా లుల్లా. మేకప్: ఇంటూరి సాంబయ్య కొరియోగ్రఫీ: గణేష్, శోభి పాల్‌రాజ్. సౌండ్ డిజైన్: కన్నన్ సాహిత్యం: పెంచల్ దాస్ స్టిల్స్: ఎంఐబీ వెంకట్, ప్రేమ్ కుమార్. పబ్లిసిటీ డిజైన్: అనిల్ & భాను అసోసియేట్ ఎడిటర్: ఎం. సందీప్ కలరిస్ట్: గ్లెన్ కాస్టిన్హో VFX హెడ్: శ్రీవెంకటేశన్. అసోసియేట్ డైరెక్టర్లు: అఖిలేష్ గల్లా, సింధూర మగులూరి, విష్ణు వర్ధన్ రెడ్డి, సారా రోషిణి, అభయ్ కళ్యాణ్ రాగి, ప్రకాష్ దాసరి. అసిస్టెంట్ డైరెక్టర్: నరేంద్ర డిల్లీబాబు అకౌంటెంట్: పసుమర్తి వెంకట అరుణ్ కుమార్ ప్రొడక్షన్ కంట్రోలర్: భాస్కర్ మేరుమ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రమణ చౌదరి కొండా, రాందాస్ ధనరాజ్. ప్రొడక్షన్ కో-ఆర్డినేటర్: జి కిషోర్ కుమార్ PRO: లక్ష్మీ వేణు గోపాల్ డిజిటల్ ప్రచారాలు: సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై లైన్ ప్రొడ్యూసర్స్: జి. అశోక్ కుమార్, రంగనాథ్. కె. నిర్మాత: ఎ. దయాకర్ రావు బహుమతులు: AM రత్నం బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్ సంగీతం ఆన్: టిప్స్ మ్యూజిక్ లిమిటెడ్ (టిప్స్ తెలుగు)
Tags:
Hari Hara Veera Mallu