Neekemo Andamekkuva Song Lyrics in Telugu

Neekemo Andamekkuva Song Lyrics in Telugu, Waltair Veerayya

నీకేమో అందమెక్కువ Song Lyrics | LyricsTape





advertisement



Lyrics In Telugu

వయ్యారంగా  నడ్సుకొచ్చెత్తాందే  యా
గుండెల్లోన  వణుకు  పుట్టేత్తాందే
యు  ఆర్  రైట్

చూస్తూ  ఉంటే  కంట్రోలు  పోతాందే  నిజం
యాడనుంచి  స్టారు  చెయ్యాలో
తెలియక  కన్ఫ్యూజ్  ఐతాందే  అరె  అరె

హలో  పిల్ల  హలో  హలో  పిల్ల
అంత  ఇస్టయిలుగా  ఇటు  రామాకే
అరాచకంగా  అందాలు  చూపి
లేని  పోనీ  ఐడియాలు  ఇవ్మాకే
నీకేమో  అందమెక్కువ  
నాకేమో  తొందరెక్కువ

హలో  పిల్ల  హలో  హలో  పిల్ల
మహ  ముస్తాబుగా  ఇటు  రామాకే
మనస్సు  లోపల  మతాబుల  దూరి
లేని  పోనీ  మంటలు  వెయిమాకే
నీకేమో  అందమెక్కువ  
నాకేమో  తొందరెక్కువ

హలో  పిల్లోడా  హలో  పిల్లోడా
హి  మ్యానులా  ఇటు  రామాకే
ముద్దుల్ని  మోసే  బుల్డోజరల్లే
గుద్దేసి  పోమాకే
నీక్కూడా  అందమెక్కువే  
నాక్కూడా  తొందరెక్కువే

వయ్యారంగా  నడ్సుకొచ్చెత్తాందే  అవును
గుండెల్లోన  వణుకు  పుట్టేత్తాందే
యు  ఆర్  రైట్

చూస్తూ  ఉంటే  కంట్రోలు  పోతాందే  నిజం
యాడనుంచి  స్టారు  చెయ్యాలో
తెలియక  కన్ఫ్యూజ్  ఐతాందే  
అబ్బబ్బా  ఆహా

మ్మ్  పచ్చరంగు  బొట్టుబిళ్ల  పెట్టుకోకే
సిగ్నలిచ్చి  నన్ను  ఆకట్టుకోకే
నా  రేసు  కారు  నిన్ను  చూసి  రెచ్చిపోద్దే
ఇటు  రామాకే

నువ్వు  నల్లరంగు  కళ్లజోడు  పెట్టుకోకే
చూసి  చూడనట్టు  సైటు  కొట్టుకోకే
నా  గ్లామరంతా  గట్టు  దాటి
పొంగి  పొద్దే  ఇటు  రామాకే

స్  అబబబ  ఒంట్లో  కరెంటే
వయొలెంట్  అయ్యేలా
సైలెంట్  గా  ఇటు  రామాకే
నా  సాఫ్టు  హార్టు  మెల్టింగ్  అయ్యేలా
అసలిటు  రామాకే

ఆ  నీకేమో  అందమెక్కువ
నాకేమో  తొందరెక్కువ
నీక్కూడా  అందమెక్కువే
నాక్కూడా  తొందరెక్కువే

హే  జేమ్స్  బాండు  ఫోజు
నువ్వు  పెట్టమాకే
పూల  గన్ను  నాకు  గురి  పెట్టమాకే
నే  ముందుకొచ్చి  ముద్దులిచ్చే
డేంజరుందే  ఇటు  రామాకే

హో  లిప్పు  మీద  లిప్పు  పెట్టి  తిప్పమాకే
హిప్పులోని  గ్యాపు  చూపెట్టమాకే
నా  లవ్వు  నాదే  కెవ్వు  మంటే
తప్పు  నీదే  ఇటు  రామాకే

హే  షర్టు  బటన్స్  విప్పేసి
మ్యాన్లీ  మాగ్నెట్టులా  ఇటు  రామాకే
ప్లస్సు  మనస్సు  షార్టు  సర్క్యూటే
అసలిటు  రామాకే

నీకేమో  అందమెక్కువ
నాకేమో  తొందరెక్కువ
వయ్యారంగా  నడ్సుకొచ్చెత్తాందే

నీక్కూడా  అందమెక్కువే  యా
నాక్కూడా  తొందరెక్కువే
యాడనుంచి  స్టారు  చెయ్యాలో
తెలియక  కన్ఫ్యూజ్  ఐతాందే


advertisement



Lyrics In English

Vayyaaramgaa
Nadusukocchethaandhe yeah
Gundellonaa
Vanuku puttethaandhe
You are right

Chusthu unte
Control pothaandhe nijam
Yaada nunchi start cheyyaalo
Teliyaka confuse ayithaandhe
Arerey

Hello pilla
Hello hello pilla
Antha istyleu gaa itu raamaake
Araachakamgaa andhaalu choopi
Leniponi idealu immaake
Neekemo andhamekkuva
Naakemo thondharekkuva

Hello pilla
Hello hello pilla
Maha musthaabuga itu ramaake
Manassulopala mathaabula dhoori
Leniponi mantalu veyyamaake
Neekemo andhamekkuva
Naakemo thondharekkuva

Hello pilloda
Hello pilloda
Heman la itu ramaake
Muddhulni mose bulldozer alle
Guddhesi pomaake
Neekkuda andhamekkuve
Naakkuda thondharekkuve

Vayyaaramgaa
Nadusukocchethaandhe avnu
Gundellonaa
Vanuku puttethaandhe
You are right

Chusthu unte
Control pothaandhe nijam
Yaada nunchi start cheyyaalo
Teliyaka confuse ayithaandhe
Abbabbaa ahaa

Hmm paccha rangu
Bottu billa pettukoke
Signal icchi
Nannu aakattukoke
Naa raceu car
Ninnu choosi recchipoddhe
Itu raamaake

Nuvvu nalla rangu
Kalla jodu pettukoke
Choosi choodanattu
Site kottukoke
Naa glamour antha
Gattu dhaati pongi poddhe
Itu raamaake

Sss abbabbabba
Ontlo current ye
Violent ayyelaa
Silent gaa itu raamaake
Naa soft heartu
Melting ayyelaa
Asalitu raamaake

Haa neekemo andhamekkuva
Naakemo thondharekkuva
Neekkuda andhamekkuve
Naakkuda thondharekkuve

Hey james bond pose
Nuvvu petta maake
Poola gunnu naaku
Guri pettamaake
Ney mundhukocchi
Muddhulicche danger undhe
Itu raamaake

Ho lip meedha
Lip petti thippamaake
Hip lona gap chupetta maake
Naa love naadi givvu mante
Thappu needhe
Itu raamaake

Hey shirt buttons
Vippesi manly magnet la
Itu raamaake
Plus minus short circuit ye
Assalitu raamaake

Neekemo andhamekkuva
Naakemo thondharekkuva
vayyaaramgaa
Nadusukocchethaandhe

Neekkuda andhamekkuve yeah
Naakkuda thondharekkuve
yaada nunchi start cheyyaalo
Teliyaka confuse ayithaandhe


advertisement



నీకేమో అందమెక్కువా
గాయకులు: మికా సింగ్, గీతా మాధురి & డి. వేల్మురుగన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
కాన్సెప్ట్: DSP
కీబోర్డులు: KP & కళ్యాణ్
లయ: కళ్యాణ్
ఆల్బమ్ మిక్స్డ్ &
ఎ. ఉదయ్ కుమార్ @ “DSP స్టూడియో – చెన్నై” ద్వారా మాస్టర్
ఆల్బమ్ రికార్డ్ చేసినది ఎ. ఉదయ్ కుమార్, టి. ఉదయ్ కుమార్ & సురేష్ కుమార్ తాడి.
స్వర పర్యవేక్షణ: S.P. అభిషేక్
ఆర్కెస్ట్రా ఇన్‌చార్జి: మురుగన్
స్టూడియో అసిస్ట్: పుగలేంధి, దినకరన్ & భరత్
ఆల్బమ్ కో-ఆర్డినేటర్: బి.మణికంద

సినిమా వివరాలు:
సినిమా పేరు : వాల్తేర్ వీరయ్య
తారాగణం: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, కేథరిన్ త్రెసా

సాంకేతిక సిబ్బంది:
బాబీ కొల్లి రచన మరియు దర్శకత్వం వహించారు
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సహ నిర్మాత: G.K. మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - దినేష్ నరసింహన్
డోప్: ఆర్థర్ ఎ విల్సన్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి
అదనపు స్క్రీన్ ప్లే: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అదనపు సంభాషణలు: భాను-నందు
ఎడిటర్: నిరంజన్ దేవరమానె
విన్యాసాలు: రామ్-లక్ష్మణ్, పీటర్ హెయిన్
సీఈవో: చెర్రీ
ముఖ్య కో-డైరెక్టర్లు : పి వి వి సోమరాజు (అప్పాజీ) పూసల రాధాకృష్ణ
కో-డైరెక్టర్: వి క్రాంతి చక్రవర్తి
కాస్ట్యూమ్ డిజైనర్లు: సుస్మిత కొణిదెల, నీరజ కోన, కృష్ణ శాంతి, శర్ష
పబ్లిసిటీ డిజైనర్: ట్యూనీ జాన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాల సుబ్రహ్మణ్యం కె.వి.వి
ప్రొడక్షన్ కంట్రోలర్: నాగు వై
DI - అన్నపూర్ణ స్టూడియోస్
రంగుల రచయిత - వివేకానంద్
Vfx: నాక్ స్టూడియోస్
VFX సూపర్‌వైజర్లు: యుగంధర్ మరియు కమల్ కానన్
స్టిల్స్ : గుణ
మేకప్: శివ, శ్రీను
PRO : వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

మ్యూజిక్ లేబుల్ - Sony Music Entertainment India Pvt. Ltd.

© 2023 Sony Music Entertainment India Pvt. Ltd.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది