Godari Gattu Song Lyrics in Telugu

Godari Gattu Song Lyrics in Telugu, Sankranthiki Vasthunam

గోదారి గట్టు Song Lyrics





advertisement



Lyrics In Telugu

తరరిరరారే  రరరా
తరరిరరారే  రరరా

గోదారి  గట్టు  మీద
రామ  సిలకవే
ఓ  ఓ  గోరింటా  కెట్టుకున్న
సందమామవే

గోదారి  గట్టు  మీద
రామ  సిలకవే
గోరింటాకెట్టుకున్న
సందమామవే

ఊరంతా  సూడు  ముసుగే  తన్ని
నిద్దరపోయిందే
ఆరాటాలన్నీ  తీరకపోతే
ఏం  బాగుంటుందే

నాకంటూ  ఉన్నా  ఒకే  ఒక్క
ఆడ  దిక్కువే
నీతోటి  కాకుండా
నా  బాధలు  ఎవరికి
చెప్పుకుంటానే

గోదారి  గట్టు  మీద
రామసిలకనే
ఆ  ఆ  గీ  పెట్టి  గింజుకున్నా
నీకు  దొరకనే

హేయ్  విస్తరి  ముందేసి
పస్తులు  పెట్టావే
తీపి  వస్తువు  చుట్టూ  తిరిగే
ఈగను  చేసావే

ఛీ  ఛీ  ఛీ  సిగ్గే  లేని
మొగుడు  గారండోయ్
గుయ్  గుయ్  గుయ్  గుయ్  మంటూ
మీదికి  రాకండోయ్

ఒయ్  ఒయ్
గంపెడు  పిల్లల్తో
ఇంటిని  నింపావే
సాప  దిండు  సంసారాన్ని
మేడెక్కించావే

హు  ఇరుగు  పొరుగు  ముందు
సరసాలొద్దండోయ్

గురకెట్టి  పడుకోరే
గూర్కాల్లాగా  మీ  వాళ్ళు
ఏం  చేస్తాం  ఎక్కేస్తాం
ఇట్టాగే  డాబాలు

పెళ్ళై  సాన్నాల్లే
అయినా  కానీ  మాస్టారు
తగ్గేదే  లేదంటూ
నా  కొంగెనకే  పడుతుంటారు

హేయ్  గోదారి  గట్టు  మీద
రామ  సిలకవే
గోరింటాకెట్టుకున్న  సందమామవే

హేయ్  హేయ్
హుఁ  హుఁ
లలలాల  లాల
హుఁ  హుఁ
హె  హె  హేయ్
హో  హో  హోయ్
లలలాల  లాల
హుఁ  హుఁ
మ్  మ్

కొత్త  కోకేమో  కన్నే  కొట్టిందే
తెల్లారేలోగా  తొందర  పడమని
చెవిలో  చెప్పిందే

ఈ  మాత్రం  హింటే  ఇస్తే
సెంటే  కొట్టెయ్‍నా
ఓ  రెండు  మూరల  మల్లెలు
చేతికి  చుట్టెయ్‍నా

ఈ  అల్లరి  గాలేమో
అల్లుకుపొమ్మందే
మాటల్తోటి  కాలక్షేపం
మానెయ్  మంటుందే

అబ్బబ్బా  కబడ్డీ  కబడ్డీ
అంటూ  కూతకు  వచ్చెయ్‍నా

ఏవండోయ్  శ్రీవారు
మళ్లీ  ఎపుడో  అవకాశం
ఎంచక్కా  బాగుంది
చుక్కల  ఆకాశం

హెయ్  ఓసోసి  ఇల్లాలా
బాగుందే  నీ  సహకారం
ముద్దుల్తో  చెరిపేద్దాం
నీకు  నాకు  మధ్యన  దూరం

గోదారి  గట్టు  మీద
రామసిలకనే
హు  లలలా
హా  నీ  జంట  కట్టుకున్న
సందమామనే
హు  లలలా

తరరిరరారే  రరరరా
తరరిరరారే  రరరా


advertisement



Lyrics In English

Tarariraraare Rararaa
Tarariraraare Rararaa

Godari Gattu Meeda Rama Silakave
O O GorintaaKettukunna Sandamaamave

Godari Gattu Meeda Rama Silakave
GorintaaKettukunna Sandamaamave

Oorantha Soodu Musuge Thanni Niddarapoyindhe
Aaraataalanni Teerakapothe
Em Baaguntundhe

Naakantu Unna Oke Okka Aada Dhikkuve
Neethoti Kaakunda Naa Baadhalu
Evariki Cheppukuntaane

Godari Gattu Meeda Rama Silakave
Aa Aa Gee Petti Ginjukunna
Neeku Dhorakane

Heyy Visthari Mundhesi
Pasthule Pettaave
Teepi Vasthuvu Chuttu Tirige
Eeganu Chesaave

Chi Chi Chi Sigge Leni
Mogudu Gaarandoi
Guyy Guyy Guyy Gui Mantu
Meediki Raakandoi

Oyy Oyy Gampedu Pillaltho
Intini Nimpaave
Saapa Dhindu Samsaaraanni
Medekkinchaave

Huu Irugu Porugu Mundhu
Sarasaaloddhandoi

Guraketti Padukore
Goorkkaallaaga Mee Vaallu
Em Chesthaam Ekkesthaam
Ittaage Daabaalu

Pelladi Saannaalle Ayinaa Kaani MasterU
Thaggedhe Ledhantu
Naa Kongenake Paduthuntaaru

Heyy Godari Gattu Meeda Rama Silakave
GorintaaKettukunna Sandamaamave

Heyy Heyy
Humm Humm
LaLaLaaLa LaaLA
Humm Humm
Hey Hey Heyy
Ho Ho Hoi
LaLaLaaLa LaaLa
Humm Humm
Mm Mm

Kottha Kokemo Kanne Kottindhe
Thellaarelogaa Thondara Padamani
Chevilo Cheppindhe

Ee Maatram Hint Ye Isthe
Scent Ye Kotteynaa
O Rendu Moorala Mallelu
Chethiki Chutteynaa

Ee Allari Gaalemo
Allukupommandhe
Maatalthoti Kaalakshepam
Maaney Mantundhe

Abbabbaa Kabaddi Kabaddi
Antu Koothaku Vachheynaa

Evandoi Shrivaaru
Malle Epudo Avakaasham
Enchakka Baagundhi
Chukkala Aakaasham

Hoi Ososi Ilaala
Baagundhe Nee Sahakaaram
Muddhultho Cheripeddhaam
Neeku Naaku Madhyana Dhooram

Godari Gattu Meeda Rama Silakave
Humm LaLaLaa
Haa Nee Janta Kattukunna
Sandamaamane
Humm LaLaLaa

Tarariraraare Rararaa
Tarariraraare Rararaa


advertisement


🎶 పాట క్రెడిట్స్ 🎶
పాట పేరు- గోదారి గట్టు
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం - భాస్కర భట్ల రవి కుమార్
గాయకులు - రమణ గోగుల, మధుప్రియ

🎵మ్యూజిషియన్స్ క్రెడిట్స్:
పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు మరియు ఏర్పాటు చేసారు
రిథమ్స్ - కళ్యాణ్ చక్రవర్తి
కీబోర్డ్‌లు- వైధి వీఆర్, వికాస్ బాడిసా, సుమన్ జీవా
అదనపు లయలు- వైద్య vr
వేణువు - యుగందర్ గట్టు
వయోలిన్ - శాండిల్య పిసాపాటి
మ్యూజిక్ ప్రొడక్షన్ మేనేజర్ - మాల్య కందుకూరి
అన్నపూర్ణ స్టూడియోస్‌లో గానం రికార్డ్ చేయబడింది
చీఫ్ సెషన్ రికార్డింగ్ ఇంజనీర్- మస్తాన్ వలి
సౌండ్ ఇంజనీర్ - షాలెం కుమార్
మస్తాన్ వలి ద్వారా ప్రీ-మిక్స్ చేసిన పాట
జె వినయ్ కుమార్ మిక్స్ చేసిన పాట
షాదాబ్ రయీన్, న్యూ ఎడ్జ్ (ముంబై) పాటలో మాస్టర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది