Daavudi Song Lyrics in Telugu, Devara

Daavudi Song Lyrics in Telugu, Devara Part - 1

దావూదీ Song Lyrics





advertisement



Lyrics In Telugu

కొర్రమీన  నిన్ను  కోసుకుంటా  ఇయ్యాల
పొయ్యిమీన  మరిగిందె  మసాలా
చెలికూన  వయసాకు  ఇస్తారెయ్యాల
కసిమీన  తొలి  విందులియ్యాల

కిళి  కిళియే  కిళి  కిళియే  కిళి  కిళ్ళేయో
కిళి  కిళియే  కిళి  కిళియే  కిళి  కిళియో
కిళికిళియే  కిళికిళియే  కిళి  కిళ్ళేయో
కిళి  కిళియే  కిళి  కిళియో

దావూదీ  వాదిరే  వాదిరే
దావూదీ  వాదిరే  వాదిరే  వాది
దావూదీ  వాదిరే  వాదిరే
దావూదీ  వాదిరే  వాదిరే  వాది

యే  వాది  వాది  రే
యే  వాది  వాది  రే
దావూదీ  వాదిరే  వాదిరే
దావూదీ  వాదిరే  వాదిరే  వాది

నీ  ఏటవాలు  చూపే  ఎన్నెల  సాంబ్రాణి
నన్నెక్కించావే  పిల్లా  రెక్కల  గుర్రాన్ని

ఆకట్టుకుంది  ఈడు  ఆకలి  సింగాన్ని
జోకొట్టుకుంటా  ఒళ్లో  చీకటి  కాలాన్ని

నల్కీసు  నడుం  గింగిర  గింగిర  గింగిరమే
రంగుల  పొంగుల  బొంగరమే
సన్నగ  నున్నగ  భల్లేగా  చెక్కావే

ఇంకేంది  ఎడం
కస్సున  బుస్సున  పొంగడమే
కాముడి  చేతికి  లొంగడమే
హక్కుగ  మొక్కుగ  భల్లేగ  దక్కావే

కిళి  కిళియే  కిళి  కిళియే  కిళి  కిళ్ళేయో
కిళి  కిళియే  కిళి  కిళియే  కిళి  కిళియో
కిళికిళియే  కిళికిళియే  కిళి  కిళ్ళేయో
కిళి  కిళియే  కిళి  కిళియో

దావూదీ  వాదిరే  వాదిరే
దావూదీ  వాదిరే  వాదిరే  వాది
దావూదీ  వాదిరే  వాదిరే
దావూదీ  వాదిరే  వాదిరే  వాది

యే  వాది  వాది  రే
యే  వాది  వాది  రే
దావూదీ  వాదిరే  వాదిరే
దావూదీ  వాదిరే  వాదిరే  వాది


advertisement



Lyrics In English

Korameena Ninnu Kosukunta Iyyaala
Poyyi Meena Mariginde Masala
Cheli Koona Vayasaaku Istha Reyyala
Kasimeena Tholi Vinduliyyala

Kili Kiliye Kili Kiliye Kili Kileyo
Kili Kiliye Kili Kiliye Kileyo

Kiili Kiliye Kili Kiliye Kili Kileyo
Kili Kiliye Kileyo

Davudi Vadi Re Vadi Re
Davudi Vadi Re Vadi Re Vadi
Daavudi Vadi Re Vadi Re
Davudi Vadi Re Vadi Re Vadi

Ye Vadi Vadi Re
Ye Vadi Vadi Re

Davudi Vadi Re Vadi Re
Davudi Vadi Re Vadi Re Vadi

Nee Yetavaalu Choope
Yennela Samaani
Nannekkinchaave Pilla
Rekkala Gurranni

Aakattukundi Eedu
Aakali Singanni
Jo Kottukunta Ollo
Cheekati Kaalanni

Nalkeesu Nadum
Gingira Gingira Gingirame
Rangula Pongula Bongarame
Sannaga Nunnaga
Bhallega Chekkave

Inkedi Edam
Kassuna Bussuna Pongadame
Kaamudi Chethiki Longadame
Lippuga Mokkuga Bhalega Dakkave

Kili Kiliye Kili Kiliye Kili Kileyo
Kili Kiliye Kili Kiliye Kileyo

Kiili Kiliye Kili Kiliye Kili Kileyo
Kili Kiliye Kileyo

Davudi Vadi Re Vadi Re
Davudi Vadi Re Vadi Re Vadi
Daavudi Vadi Re Vadi Re
Davudi Vadi Re Vadi Re Vadi

Ye Vadi Vadi Re
Ye Vadi Vadi Re
Davudi Vadi Re Vadi Re
Davudi Vadi Re Vadi Re Vadi


advertisement


🎶 మ్యూజిక్ స్లేట్ 🎶
నటీనటులు : సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో

సంగీతం: అనిరుధ్ రవిచందర్
DOP: రత్నవేలు ISC
ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: సుధాకర్ మిక్కిలినేని - కొసరాజు హరికృష్ణ
DI: అన్నపూర్ణ స్టూడియోస్
PRO:
డిజిటల్ మీడియా: నాని
తెలుగు: వంశీ కాకా
సంగీతం లేబుల్: T-సిరీస్

సంగీతం క్రెడిట్స్
ఆల్బమ్ / సినిమా: దేవర
భాష: తెలుగు
అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
గానం - నకాష్ అజీజ్ & అకాస
కీబోర్డులు, సింథ్ & రిథమ్ ప్రోగ్రామ్ చేసినది అనిరుధ్ రవిచందర్
కార్తీక్ వంశీ నిర్మించిన రిథమ్ & పెర్కషన్స్
శశాంక్ విజయ్ ద్వారా అదనపు రిథమ్ ప్రోగ్రామ్ చేయబడింది
అరిష్ ద్వారా అదనపు కీబోర్డ్ ప్రోగ్రామ్ చేయబడింది
సంగీత సలహాదారు - అనంతకృష్ణన్
క్రియేటివ్ కన్సల్టెంట్ - సాజిత్ సత్య
శ్రీ కృష్ణ పర్యవేక్షిస్తున్న గాత్రం
వద్ద రికార్డ్ చేయబడింది
అల్బుకెర్కీ రికార్డ్స్, చెన్నై. ఇంజినీరింగ్ శ్రీనివాసన్ ఎం, శివకిరణ్ ఎస్
వైబ్ స్టూడియోస్, ముంబై, ఆసా సింగ్చే ఇంజనీర్ చేయబడింది
చెన్నైలోని అల్బుకెర్కీ రికార్డ్స్‌లో వినయ్ శ్రీధర్ & శ్రీనివాసన్ ఎం మిక్స్ చేసారు
లాస్ వేగాస్‌లోని స్టూడియో DMIలో లూకా ప్రెటోలేసి ప్రావీణ్యం పొందారు, అలిస్టైర్ సహాయం
సంగీత సమన్వయకర్త - వెలవన్ బి

సంగీతం లేబుల్: T-సిరీస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది