Chuttamalle Song Lyrics in Telugu, Devara

Chuttamalle Song Lyrics in Telugu, Devara Part - 1

చుట్టమల్లే Song Lyrics





advertisement



Chuttamalle Song Lyrics In Telugu

చుట్టమల్లే  చుట్టేస్తాంది  
తుంటరి  చూపు
ఊరికే  ఉండదు  కాసేపూ
అస్తమానం  నీలోకమే  నా  మైమరపు
చేతనైతే  నువ్వే  నన్నాపూ

రా  నా  నిద్దర  కులాసా  
నీ  కలలకిచ్చేశా
నీ  కోసం  వయసు  వాకిలి  కాశా

రా  నా  ఆశలు  పోగేశా  
నీ  గుండెకు  అచ్చేశా
నీ  రాకకు  రంగం  సిద్దం  చేశా  ఆ

ఎందుకు  పుట్టిందో  పుట్టింది
ఏమో  నువ్వంటే  
ముచ్చట  పుట్టింది  ఆ

పుడతానే  నీ  పిచ్చి  పట్టింది  
నీ  పేరు  పెట్టింది
వయ్యారం  ఓణీ  కట్టింది  
గోరింట  పెట్టింది  ఆ
సామికి  మొక్కులు  కట్టింది

చుట్టమల్లే  చుట్టేస్తాంది
చుట్టమల్లే  చుట్టేస్తాంది  
ఆ  ఆ  ఆ  అరరారే

చుట్టమల్లే  చుట్టేస్తాంది  
తుంటరి  చూపు
ఊరికే  ఉండదు  కాసేపు

మత్తుగా  మెలేసింది  నీ  వరాల  మగసిరి
హత్తుకోలేవా  మరి  సరసన  చేరీ
వాస్తుగా  పెంచానిట్టా  వంద  కోట్ల  సొగసిరి
ఆస్తిగా  అల్లేసుకో  కొసరి  కొసరీ

చెయ్యరా  ముద్దుల  దాడి
ఇష్టమే  నీ  సందడి
ముట్టడించే  ముట్టేసుకోలేవా  ఓసారి  చేజారీ

రా  ఈ  బంగరు  నెక్లేసు  
నా  ఒంటికి  నచ్చట్లే
నీ  కౌగిలితో  నన్ను  సింగారించు
రా  ఏ  వెన్నెల  జోలాలి  
నన్ను  నిద్దర  పుచ్చట్లే
నా  తిప్పలు  కొంచెం  ఆలోచించు  ఆ

ఎందుకు  పుట్టిందో  పుట్టింది
ఏమో  నువ్వంటే  
ముచ్చట  పుట్టింది  ఆ

పుడతానే  నీ  పిచ్చి  పట్టింది  
నీ  పేరు  పెట్టింది
వయ్యారం  ఓణీ  కట్టింది  
గోరింట  పెట్టిందిఆ
సామికి  మొక్కులు  కట్టింది

చుట్టమల్లే  చుట్టేస్తాంది
చుట్టమల్లే  చుట్టేస్తాంది  
ఆ  ఆ  ఆ  అరరారే

చుట్టమల్లే  చుట్టేస్తాంది  
తుంటరి  చూపు
ఊరికే  ఉండదు  కాసేపు


advertisement



Lyrics In English

Chuttamalle Chuttesthaandi
Thuntari Choopu
Asthamaanam Neelokame Naa Maimarapu
Chethanaithe Nuvve Nannaapoooo

Raa Naa Niddara Kulaasaa 
Nee Kalalakichheshaa
Neekosam Vayasu Vaakili Kaashaa

Raa Naa Aashalu Pogeshaa 
Nee Gundeku Acheshaa
Nee Raakaku Rangam Siddham Cheshaa Aa

Enduku Puttindho Puttindhi
Yemo Nuvvante 
Muchhata Puttindhi Aa

Pudathaane Nee Pichhi Pattindhi 
Nee Peru Pettindhi
Vayyaaram Oni Kattindhi 
Gorinta Pettindhi Aa
Saamiki Mokkulu Kattindhi

Chuttamalle Chuttesthaandi
Chuttamalle Chuttesthaandi 
Aa Aa Aa Araraare

Chuttamalle Chuttesthaandi 
Thuntari Choopu
Oorike Undadhu Kaasepu

Matthugaa Melesindhi Nee Varaala Magasiri
Hatthukolevaa Mari Sarasana Cheree
Vaasthugaa Penchaanittaa Vandhakotla Sogasiri
Aasthigaa Allesuko Kosaroi Kosareee

Cheyyaaraa Muddhula Dhaadi
Ishtame Nee Sandhadi
Muttadinche Muttesukolevaa O Saari Chejaaree

Raa Ee Bangaru Necklesu 
Ee Ontiki Nachhatle
Nee Kougilitho Nannu Singaarinchu
Raa Ye Vennela Jolaali 
Nannu Niddhara Puchhatle
Naa Thippalu Konchem Aalochinchu Aa

Enduku Puttindho Puttindhi
Yemo Nuvvante 
Muchhata Puttindhi Aa

Pudathaane Nee Pichhi Pattindhi 
Nee Peru Pettindhi
Vayyaaram Oni Kattindhi 
Gorinta Pettindhi Aa
Saamiki Mokkulu Kattindhi

Chuttamalle Chuttesthaandi
Chuttamalle Chuttesthaandi 
Aa Aa Aa Araraare

Chuttamalle Chuttesthaandi 
Thuntari Choopu
Oorike Undadhu Kaasepu


advertisement


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది