Fear Song Lyrics in Telugu, Devara Part - 1
ఫియర్ సాంగ్ Song Lyrics
advertisement
Lyrics In Telugu
అగ్గంటుకుంది సంద్రం
ఏహా
భగ్గున మండె ఆకసం
అరాచకాలు భగ్నం
ఏహా
చల్లారె చెడు సాహసం
జగడపు దారిలో
ముందడుగైన సేనానీ
జడుపును నేర్పగా
అదుపున ఆపే సైన్యాన్ని
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే
దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత దేవర
దేవరా ఓ
జగతికి చేటు చేయనేల
దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ
కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యింది వేళ
విధికే ఎదురై వెళితే విలవిలా
అలలయే ఎరుపు నీళ్ళే
ఆ కాళ్ళను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా
దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే
మృత్యువుకైన ముచ్చెమట
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే
దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత దేవర
దేవరా ఓ
advertisement
Lyrics In English
Agganattukundhi Sandhram
Bagunna Mande Aagraham
Arachakaalu Bagnam
Challare Chedu Saahasam
Jagadapu Dhaarilo
Mundhadugainaa Senaani
Thalupulu Repaaga
Alupunaa Aape Sainyaannee
Dhooke Dhairyama Jagratthaa
Raake Egabadi Raake
Devara Mungitaa Nuvventhaa
Dhakkove
Kaalam Thadabadene
Ponge Keratam Laagene
Pranam Parugulaiyee
Kalugullo Dhoorene
Dhooke Dhairyama Jagratthaa
All Hail All Hail For Tiger
Devara Mungitaa Nuvventhaa
All Hail
Devara
All Hail All Hail All Hail
Jagathiki Chetucheyyanelaa
Devara Vetukandhadelaa
Maname Kadhamai Dhigithe Belabela
Kanulaku Kaanaraanidhilaa
Kadaliki Kaapaiyyindheevelaa
Vidhike Edhurai Velithe Vila Vilaa
Alalaye Erupu Neellee
Aa Kallanu Kadigeraa
Pralayamai Athadhi Raake
Thala Thala Thala Thatoraa
Devara Mouname
Savarana Leni Heccharikaa
Ragilinaa Kopame
Mruthyuvukainaa Mucchemataa
Dhooke Dhairyama Jagratthaa
Raake Egabadi Raake
Devara Mungitaa Nuvventhaa
Dhakkove
Praanam Thadabadene
Ponge Keratam Laagene
Pranam Parugulaiyee
Parugullo Dhoorene
Dhooke Dhairyama Jagratthaa
All Hail All Hail For Tiger
Devara Mungitaa Nuvventhaa
All Hail
Devara
All Hail All Hail All Hail
advertisement
🎶 మ్యూజిక్ స్లేట్ 🎶 నటీనటులు: సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో సమర్పణ: నందమూరి కళ్యాణ్ రామ్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ DOP: రత్నవేలు ISC ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ నిర్మాత: సుధాకర్ మిక్కిలినేని - కొసరాజు హరికృష్ణ బ్యానర్లు: నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ DI: అన్నపూర్ణ స్టూడియోస్ కలరిస్ట్: వివేక్ ఆనంద్ సంగీతం క్రెడిట్స్ భయం పాట అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి గానం - అనిరుధ్ రవిచందర్ కీబోర్డులు, సింథ్ & రిథమ్ ప్రోగ్రామ్ చేసినది అనిరుధ్ రవిచందర్ ఎలక్ట్రిక్ గిటార్ - కెబా జెరెమియా నేపథ్య గానం - సాకేత్ కొమండూరి, అరుణ్ కౌండిన్య, రితేష్ జి రావు, సాయిచరణ్ భాస్కరుణి, చైతు సత్సంగి, సుమనస్ కాసుల, జె.వి.సుధాంషు, అనిరుధ్ సుస్వరం, అర్జున్ విజయ్, అఖిల్ చంద్ర శ్రీ కృష్ణ పర్యవేక్షిస్తున్న నేపథ్య గానం శశాంక్ విజయ్ ద్వారా అదనపు రిథమ్ ప్రోగ్రామ్ చేయబడింది అరిష్, సాయి అభ్యంకర్, అశ్విన్ కృష్ణచే అదనపు కీబోర్డ్ ప్రోగ్రామ్ చేయబడింది సంగీత సలహాదారు - అనంతకృష్ణన్ క్రియేటివ్ కన్సల్టెంట్ - సాజిత్ సత్య వద్ద రికార్డ్ చేయబడింది అల్బుకెర్కీ రికార్డ్స్, చెన్నై. ఇంజినీరింగ్ శ్రీనివాసన్ ఎం, శివకిరణ్ ఎస్ హైదరాబాదులోని శృతి ఆడియో ల్యాబ్స్‌లో రికార్డ్ చేయబడింది. ఇంజినీరింగ్ శ్రీనాథ్ కొమండూరి చెన్నైలోని అల్బుకెర్కీ రికార్డ్స్‌లో వినయ్ శ్రీధర్ & శ్రీనివాసన్ ఎం మిక్స్ చేసారు లాస్ వేగాస్లోని స్టూడియో DMIలో లూకా ప్రిటోలేసి ద్వారా ప్రావీణ్యం పొందారు, అలిస్టైర్ సహాయంతో సంగీత సమన్వయకర్త - వెలవన్ బి వీడియో కంపోజిషన్: గోడలు & పోకడలు PRO: డిజిటల్ మీడియా: నాని తెలుగు: వంశీ కాకా సంగీతం లేబుల్: T-సిరీస్
Tags:
Devara
Latest Telugu Movie Songs
Lyrics
Telugu Lyrics
Telugu movie songs
Telugu Song Lyrics
Telugu Songs