Meenu Song Lyrics in Telugu

Meenu Song Lyrics in Telugu, Sankranthiki Vasthunam

మీను Song Lyrics





advertisement



Lyrics In Telugu

ఊ  ఊ  ఊ  ఊ  ఊ  ఊ

ఏయ్  నా  లైఫులోనున్న
ఆ  ప్రేమ  పేజీ  తియ్‍నా  తియ్‍నా
పేజీలో  రాసున్న  అందాల
ఆ  పేరు  మీనా  మీనా

ట్రైనర్‍గా  నేనుంటే  ట్రైనీగా  వచ్చిందా  కునా
వస్తూనే  వెలుగేదో  నింపింది  ఆ  కళ్ళలోన
చిత్రంగా  ఆ  రూపం  చూపుల్లో  చిక్కిందే
మత్తిచ్చే  ఓ  ధూపం  ఊపిర్లో  చల్లిందే

ఓ  యే  ఓ  ఓ  యే  ఓ
ఓ  యే  ఓ  ఓ  యే  ఓ

కాకిలా  తోటల్లో  కోకిల్లే  కూసాయే
లాఠీలా  రెమ్మల్లో  రోజాలే  పూసాయే

మీను  డింగ  డింగ  డింగ  డింగ్
మీను  డింగ  డింగ  డింగ  డింగ్
మీను  రింగ  డింగ  డింగ  డింగ్
ఓలే  ఓలే

ఫోన్‍లో  టాకింగ్  టాకింగ్
లాన్‍లో  వాకింగ్  వాకింగ్
బ్రెయిన్‍లో  స్టార్ట్  అయిందే
నా  మీద  లైకింగ్

శనివారాలైతే  శనివారాలైతే
సినిమా  హాల్లోనా  సినిమా  హాల్లోనా
సెలవేదైనా  వచ్చిందంటే
షాపింగ్  మాల్‍లోన

సాయంత్రం  అయితే
గప్‍చుప్  స్టాల్‍లోన
తెల  తెలవారే  గుడ్  మార్నింగ్‍కై
వెయిటింగ్  తప్పేనా

కలిసి  తిరిగిన  పార్కులు  ఎనెన్నో
కలిపిన  మాటలు  ఇంకెన్నో
మాటలు  కలిపే  తొందరలోనే
ప్రేమలు  ముదిరాయే.

బేబీ  టింగ  రింగ  రింగ  రింగ్
బేబీ  టింగ  రింగ  రింగ  రింగ్
బేబీ  రింగ  డింగ  డింగ  డింగ్
ఓ  ఓ  ఓ

డైలీ  స్మైలింగ్  స్మైలింగ్
గాల్లో  తేలింగ్  తేలింగ్
మీటింగ్  కాలేదంటే
మిస్  అయిన  ఫీలింగ్

చిరు  చిరు  జల్లుల్లో
పెదవులు  తడిసాయే
తడిసిన  ఇద్దరి  పెదవుల  పైన
మెరుపులు  మెరిసాయే

ఉరుముల  చప్పుడులో
ఉరకలు  మొదలాయే
ఉరుకుతు  ఉండే
తలపులనేమో  బిడియములాపాయే

అడుగు  అడుగు  ముందుకు  జరుపుకొని
ఒకరికి  ఒకరము  చేరువై
ఊపిరి  తగిలేటంతగా
ముఖములు  ఎదురుగా  ఉంచామే

బావ  టింగ  డింగ  డింగ  డింగ్
బావ  టింగ  డింగ  డింగ  డింగ్
బావ  టింగ  డింగ  డింగ  డింగ్
హా  ఆ  ఆ

బావ  నీదాన్నే  నేను
బావ  నిన్నొదిలి  పోను
బావ  నీ  లవ్  స్టోరీకి
పెద్ద  ఫ్యానయ్యాను

ఓ  ఆకాశమై.  నే  వేచుండగా
ఓ  జాబిల్లిలా  తానొచ్చిందిగా
గుండెలో  ఓ  ఓ  నిలిచే
జ్ఞాపకం  మీనా


advertisement



Lyrics In English

Ey Naa Life Lonunna
Aa Prema Page Theena
Pegelo Raasunna Andala
Aa Peru Meena

Trainer Ga Nenu Unteyy
Trainee Ga Vachinda Aa Kunaa
Vastuney Velugedo
Nimpindi Aa Kalla lona

Chitranga Aa Roopam Chupullo Chikkindey
Matthicche O Dhoopam Oopirlo Challindey

oye oo oye oo

Khaakeelaa Thotallo Kokille Koosaayye
Laateela Remmallo Rojaale Poosaaye

Meenu Tinga Dinga Dinga Ding
Meenu Ting Ding Ding Ding
Meenu Ringa Dinga Ding Ding
Oley Oley

Phone Lo Talking Talking
Lawn Lo Walking Walking
Brain Lo Start Ayyindhey
Naa Meedha Liking

Shanivaaraalaithe Cinema Haallonaa
Selavedainaa Vachindante Shopping Mallonaaa
Saayanthram Aithe Gapchup Stallonaa
Thela Thelaware Good Morning Kai Waiting Thappena

Kalisi Thirigina Parkulu Yenenno
Kalipina Maatala Inkenno
Maatalu Kalipe Tondaralone
Premalu Mudhirayye

Baby Tinga Dinga Dinga Dinggg
Baby Tinga Dinga Dinga Ding
Baby Ringa Dinga Dinga Ding
ho oo o oo o

Daily Smiling Smiling
Gaalo Teling Teling
Meeting Kaaledante
Miss Aina Feeling

Chiru Chiru Jallullo
Pedavulu Thadisayye
Thadisina Iddari Pedhavula
Paina Merupulu Merisayye

Urumula Chappudulo
Urakalu Modalaye
Urukuthu Unde Thalapula Nemo
Bidiyyamu Laa Paaye

Adugu Adugumunduku Sarupukuni
Okariki Okaram Cheruvayi
Oopiri Thagile Tanthhaga
Mukhamulu Eduruga Unchame

Bava Tinga Ding Dinga Ding
Bava Tinga Ding Dinga Ding
Bava Ringa Dinga Dinga Ding
ho oo o oo o

Bava Nidhanne Nenu
Bava Ni Vadili Ponu
Bava Nee Love Story
Kee Pedda Fan Ayyana

O Aakashamayi Ney Vechundagaa
O Jabillilaa Taan Ochindaga
Gundello Niliche
Gnyapakam Meena

ho oo o oo o ho oo o oo o


advertisement


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది